చంద్ర కవచం Chandra kavacham
చంద్ర కవచం
శ్రీగణేశాయ నమః ।
అస్య శ్రీచన్ద్రకవచస్తోత్రమన్త్రస్య గౌతమ్ ఋషిః ।
అనుష్టుప్ ఛన్దః, శ్రీచన్ద్రో దేవతా, చన్ద్రప్రీత్యర్థం జపే వినియోగః ।
సమం చతుర్భుజం వన్దే కేయూరముకుటోజ్జ్వలమ్ ।
వాసుదేవస్య నయనం శఙ్కరస్య చ భూషణమ్ ॥ ౧॥
ఏవం ధ్యాత్వా జపేన్నిత్యం శశినః కవచం శుభమ్ ।
శశీ పాతు శిరోదేశం భాలం పాతు కలానిధిః ॥ ౨॥
చక్షుషీ చన్ద్రమాః పాతు శ్రుతీ పాతు నిశాపతిః ।
ప్రాణం క్షపాకరః పాతు ముఖం కుముదబాన్ధవః ॥ ౩॥
పాతు కణ్ఠం చ మే సోమః స్కన్ధే జైవాతృకస్తథా ।
కరౌ సుధాకరః పాతు వక్షః పాతు నిశాకరః ॥ ౪॥
హృదయం పాతు మే చన్ద్రో నాభిం శఙ్కరభూషణః ।
మధ్యం పాతు సురశ్రేష్ఠః కటిం పాతు సుధాకరః ॥ ౫॥
ఊరూ తారాపతిః పాతు మృగాఙ్కో జానునీ సదా ।
అబ్ధిజః పాతు మే జఙ్ఘే పాతు పాదౌ విధుః సదా ॥ ౬॥
సర్వాణ్యన్యాని చాఙ్గాని పాతు చన్దూఽఖిలం వపుః ।
ఏతద్ధి కవచం దివ్యం భుక్తిముక్తిప్రదాయకమ్ ।
యః పఠేచ్ఛృణుయాద్వాపి సర్వత్ర విజయీ భవేత్ ॥ ౭॥
॥ ఇతి శ్రీచన్ద్రకవచం సమ్పూర్ణమ్ ॥
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment