ఛిన్నమస్తా అష్టోత్తర శతనామ స్తోత్రం chinnamastha ashtottara Shatanama stotram Telugu

ఛిన్నమస్తా అష్టోత్తర శతనామ స్తోత్రం

ఛిన్నమస్తా అష్టోత్తర శతనామ స్తోత్రం chinnamastha ashtottara Shatanama stotram Telugu

శ్రీపార్వత్యువాచ --

నామ్నాం సహస్రమం పరమం ఛిన్నమస్తా-ప్రియం శుభమ్ ।
కథితం భవతా శమ్భో సద్యః శత్రు-నికృన్తనమ్ ॥ ౧॥

పునః పృచ్ఛామ్యహం దేవ కృపాం కురు మమోపరి ।
సహస్ర-నామ-పాఠే చ అశక్తో యః పుమాన్ భవేత్ ॥ ౨॥

తేన కిం పఠ్యతే నాథ తన్మే బ్రూహి కృపా-మయ ।

శ్రీ సదాశివ ఉవాచ -

అష్టోత్తర-శతం నామ్నాం పఠ్యతే తేన సర్వదా ॥ ౩॥

సహస్ర్-నామ-పాఠస్య ఫలం ప్రాప్నోతి నిశ్చితమ్ ।
ఓం అస్య శ్రీఛిన్నమస్తాష్టోత్తర-శత-నామ-స్తోత్రస్య సదాశివ
ఋషిరనుష్టుప్ ఛన్దః శ్రీఛిన్నమస్తా దేవతా
మమ-సకల-సిద్ధి-ప్రాప్తయే జపే వినియోగః ॥

ఓం ఛిన్నమస్తా మహావిద్యా మహాభీమా మహోదరీ ।
చణ్డేశ్వరీ చణ్డ-మాతా చణ్డ-ముణ్డ్-ప్రభఞ్జినీ ॥ ౪॥

మహాచణ్డా చణ్డ-రూపా చణ్డికా చణ్డ-ఖణ్డినీ ।
క్రోధినీ క్రోధ-జననీ క్రోధ-రూపా కుహూ కలా ॥ ౫॥

కోపాతురా కోపయుతా జోప-సంహార-కారిణీ ।
వజ్ర-వైరోచనీ వజ్రా వజ్ర-కల్పా చ డాకినీ ॥ ౬॥

డాకినీ కర్మ-నిరతా డాకినీ కర్మ-పూజితా ।
డాకినీ సఙ్గ-నిరతా డాకినీ ప్రేమ-పూరితా ॥ ౭॥

ఖట్వాఙ్గ-ధారిణీ ఖర్వా ఖడ్గ-ఖప్పర-ధారిణీ ।
ప్రేతాసనా ప్రేత-యుతా ప్రేత-సఙ్గ-విహారిణీ ॥ ౮॥

ఛిన్న-ముణ్డ-ధరా ఛిన్న-చణ్డ-విద్యా చ చిత్రిణీ ।
ఘోర-రూపా ఘోర-దృష్టర్ఘోర-రావా ఘనోవరీ ॥ ౯॥

యోగినీ యోగ-నిరతా జప-యజ్ఞ-పరాయణా ।
యోని-చక్ర-మయీ యోనిర్యోని-చక్ర-ప్రవర్తినీ ॥ ౧౦॥

యోని-ముద్రా-యోని-గమ్యా యోని-యన్త్ర-నివాసినీ ।
యన్త్ర-రూపా యన్త్ర-మయీ యన్త్రేశీ యన్త్ర-పూజితా ॥ ౧౧॥

కీర్త్యా కర్పాదనీ కాలీ కఙ్కాలీ కల-కారిణీ ।
ఆరక్తా రక్త-నయనా రక్త-పాన-పరాయణా ॥ ౧౨॥

భవానీ భూతిదా భూతిర్భూతి-దాత్రీ చ భైరవీ ।
భైరవాచార-నిరతా భూత-భైరవ-సేవితా ॥ ౧౩॥

భీమా భీమేశ్వరీ దేవీ భీమ-నాద-పరాయణా ।
భవారాధ్యా భవ-నుతా భవ-సాగర-తారిణీ ॥ ౧౪॥

భద్ర-కాలీ భద్ర-తనుర్భద్ర-రూపా చ భద్రికా ।
భద్ర-రూపా మహా-భద్రా సుభద్రా భద్రపాలినీ ॥ ౧౫॥

సుభవ్యా భవ్య-వదనా సుముఖీ సిద్ధ-సేవితా ।
సిద్ధిదా సిద్ధి-నివహా సిద్ధాసిద్ధ-నిషేవితా ॥ ౧౬॥

శుభదా శుభఫ़్గా శుద్ధా శుద్ధ-సత్వా-శుభావహా ।
శ్రేష్ఠా దృష్ఠి-మయీ దేవీ దృష్ఠి-సంహార-కారిణీ ॥ ౧౭॥

శర్వాణీ సర్వగా సర్వా సర్వ-మఙ్గల-కారిణీ ।
శివా శాన్తా శాన్తి-రూపా మృడానీ మదానతురా ॥ ౧౮॥

ఇతి తే కథితం దేవి స్తోత్రం పరమ-దుర్లభమం ।
గుహ్యాద్-గుహ్య-తరం గోప్యం గోపనియం ప్రయత్నతః ॥ ౧౯॥

కిమత్ర బహునోక్తేన త్వదగ్రం ప్రాణ-వల్లభే ।
మారణం మోహనం దేవి హ్యుచ్చాటనమతః పరమం ॥ ౨౦॥

స్తమ్భనాదిక-కర్మాణి ఋద్ధయః సిద్ధయోఽపి చ ।
త్రికాల-పఠనాదస్య సర్వే సిధ్యన్త్యసంశయః ॥ ౨౧॥

మహోత్తమం స్తోత్రమిదం వరాననే మయేరితం నిత్య మనన్య-బుద్ధయః ।
పఠన్తి యే భక్తి-యుతా నరోత్తమా భవేన్న తేషాం రిపుభిః పరాజయః ॥ ౨౨॥

          ॥ ఇతి శ్రీఛిన్నమస్తాష్టోత్తరశతనామ స్తోత్రమ్ ॥


All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics