దక్షిణ కాళి హృదయం (కాళి రహస్య) dakshina Kali Hrudayam with Telugu lyrics

శ్రీ దక్షిణ కాళికా హృదయం


దక్షిణ కాళి హృదయం (కాళి రహస్య) dakshina Kali Hrudayam with Telugu lyrics

కాళీరహస్యే మహాకౌతూహల దక్షిణాకాళీ హృదయ స్తోత్రమ్

॥ శ్రీగణేశాయ నమః ॥

॥ శ్రీఉమామహేశ్వరాభ్యాం నమః ॥

అథ శ్రీకాళిహృదయప్రారమ్భః ।

శ్రీమహాకాల ఉవాచ ।
మహాకౌతూహలస్తోత్రం హృదయాఖ్యం మహోత్తమమ్ ।
శృణు ప్రియే మహాగోప్యం దక్షిణాయాః సుగోపితమ్ ॥ ౧॥

అవాచ్యమపి వక్ష్యామి తవ ప్రీత్యా ప్రకాశితమ్ ।
అన్యేభ్యః కురు గోప్యం చ సత్యం సత్యం చ శైలజే ॥ ౨॥

శ్రీదేవ్యువాచ ।
కస్మిన్ యుగే సముత్పన్నం కేన స్తోత్రం కృతం పురా ।
తత్సర్వం కథ్యతాం శమ్భో దయానిధే మహేశ్వర ॥ ౩॥

శ్రీమహాకాల ఉవాచ ।
పురా ప్రజాపతేః శీర్షచ్ఛేదనం కృతవానహమ్ ।
బ్రహ్మహత్యాకృతైః పాపైర్భైరవత్వం మమాగతమ్ ॥ ౪॥

బ్రహ్మహత్యావినాశాయ కృతం స్తోత్రం మయా ప్రియే ।
కృత్యావినాశకం స్తోత్రం బ్రహ్మహత్యాపహారకమ్ ॥ ౫॥

ఓం అస్య శ్రీదక్షిణకాల్యా హృదయస్తోత్రమన్త్రస్య శ్రీమహాకాల ఋషిః ।
ఉష్ణిక్ఛన్దః । శ్రీదక్షిణకాలికా దేవతా ।
క్రీం బీజం । హ్రీం శక్తిః । నమః కీలకం ।
సర్వత్ర సర్వదా జపే వినియోగః ॥

అథ హృదయాదిన్యాసః ।
ఓం క్రాం హృదయాయ నమః ।
ఓం క్రీం శిరసే స్వాహా ।
ఓం క్రూం శిఖాయై వషట్  ।
ఓం క్రైం కవచాయ హుం  ।
ఓం క్రౌం నేత్రత్రయాయ వౌషట్ ।
ఓం క్రః అస్త్రాయ ఫట్ ॥

ఇతి హృదయాదిన్యాసః ॥

అథ ధ్యానమ్ ।
ఓం ధ్యాయేత్కాలీం మహామాయాం త్రినేత్రాం బహురూపిణీమ్ ।
చతుర్భుజాం లలజిహ్వాం పూర్ణచన్ద్రనిభాననామ్ ॥ ౧॥

నీలోత్పలదలప్రఖ్యాం శత్రుసఙ్ఘవిదారిణీమ్ ।
నరముణ్డం తథా ఖఙ్గం కమలం వరదం తథా ॥ ౨॥

బిభ్రాణాం రక్తవదనాం దంష్ట్రాలీం ఘోరరూపిణీమ్ ।
అట్టాట్టహాసనిరతాం సర్వదా చ దిగమ్బరామ్ ॥ ౩॥

శవాసనస్థితాం దేవీం ముణ్డమాలావిభూషితామ్ ।
ఇతి ధ్యాత్వా మహాదేవీం తతస్తు హృదయం పఠేత్ ॥ ౪॥

ఓం కాలికా ఘోరరూపాఢయా సర్వకామఫలప్రదా ।
సర్వదేవస్తుతా దేవీ శత్రునాశం కరోతు మే ॥ ౫॥

హ్రీంహ్రీంస్వరూపిణీ శ్రేష్ఠా త్రిషు లోకేషు దుర్లభా ।
తవ స్నేహాన్మయా ఖ్యాతం న దేయం యస్య కస్యచిత్ ॥ ౬॥

అథ ధ్యానం ప్రవక్ష్యామి నిశామయ పరాత్మికే ।
యస్య విజ్ఞానమాత్రేణ జీవన్ముక్తో భవిష్యతి ॥ ౭॥

నాగయజ్ఞోపవీతాఞ్చ చన్ద్రార్ద్ధకృతశేఖరామ్ ।
జటాజూటాఞ్చ సఞ్చిన్త్య మహాకాలసమీపగామ్ ॥ ౮॥

ఏవం న్యాసాదయః సర్వే యే ప్రకుర్వన్తి మానవాః ।
ప్రాప్నువన్తి చ తే మోక్షం సత్యం సత్యం వరాననే ॥ ౯॥

యన్త్రం శృణు పరం దేవ్యాః సర్వార్థసిద్ధిదాయకమ్ ।
గోప్యం గోప్యతరం గోప్యం గోప్యం గోప్యతరం మహత్ ॥ ౧౦॥

త్రికోణం పఞ్చకం చాష్టకమలం భూపురాన్వితమ్ ।
ముణ్డపఙ్క్తిం చ జ్వాలాం చ కాలీయన్త్రం సుసిద్ధిదమ్ ॥ ౧౧॥

మన్త్రం తు పూర్వకథితం ధారయస్వ సదా ప్రియే ।
దేవ్యా దక్షిణకాల్యాస్తు నామమాలాం నిశామయ ॥ ౧౨॥

కాలీ దక్షిణకాలీ చ కృష్ణరూపా పరాత్మికా ।
ముణ్డమాలా విశాలాక్షీ సృష్టిసంహారకారికా ॥ ౧౩ ॥

స్థితిరూపా మహామాయా యోగనిద్రా భగాత్మికా ।
భగసర్పిఃపానరతా భగోద్యోతా భగాఙ్గజా ॥ ౧౪ ॥

ఆద్యా సదా నవా ఘోరా మహాతేజాః కరాలికా ।
ప్రేతవాహా సిద్ధిలక్ష్మీరనిరుద్ధా సరస్వతీ ॥ ౧౫॥

ఏతాని నామమాల్యాని యే పఠన్తి దినే దినే ।
తేషాం దాసస్య దాసోఽహం సత్యం సత్యం మహేశ్వరి ॥ ౧౬॥

ఓం కాలీం కాలహరాం దేవీ కఙ్కాలబీజరూపిణీమ్ ।
కాలరూపాం కలాతీతాం కాలికాం దక్షిణాం భజే ॥ ౧౭॥

కుణ్డగోలప్రియాం దేవీం ఖయమ్భూకుసుమే రతామ్ ।
రతిప్రియాం మహారౌద్రీం కాలికాం ప్రణమామ్యహమ్ ॥ ౧౮॥

దూతీప్రియాం మహాదూతీం దూతీయోగేశ్వరీం పరామ్ ।
దూతోయోగోద్భవరతాం దూతీరూపాం నమామ్యహమ్ ॥ ౧౯॥

క్రీంమన్త్రేణ జలం జప్త్వా సప్తధా సేచనేన తు ।
సర్వే రోగా వినశ్యన్తి నాత్ర కార్యా విచారణా ॥ ౨౦॥

క్రీంస్వాహాన్తైర్మహామన్త్రైశ్చన్దనం సాధయేత్తతః ।
తిలకం క్రియతే ప్రాజ్ఞైర్లోకో వశ్యో భవేత్సదా ॥ ౨౧॥

క్రీం హూం హ్రీం మన్త్రజప్తైశ్చ హ్యక్షతైః సప్తభిః ప్రియే ।
మహాభయవినాశశ్చ జాయతే నాత్ర సంశయః ॥ ౨౨॥

క్రీం హ్రీం హ్రూం స్వాహా మన్త్రేణ శ్మశానాగ్నిం చ మన్త్రయేత్ ।
శత్రోర్గృహే ప్రతిక్షిప్త్వా శత్రోర్మృత్యుర్భవిష్యతి ॥ ౨౩॥

హ్రూం హ్రీం క్రీం చైవ ఉచ్చాటే పుష్పం సంశోధ్య సప్తధా ।
రిపూణాం చైవ చోచ్చాటం నయత్యేవ న సంశయః ॥ ౨౪॥

ఆకర్షణే చ క్రీం క్రీం క్రీం జప్త్వాఽక్షతాన్ ప్రతిక్షిపేత్ ।
సహస్రయోజనస్థా చ శీఘ్రమాగచ్ఛతి ప్రియే ॥ ౨౫॥

క్రీం క్రీం క్రీం హ్రూం హ్రూం హ్రీం హ్రీం చ కజ్జలం శోధితం తథా ।
తిలకేన జగన్మోహః సప్తధా మన్త్రమాచరేత్ ॥ ౨౬॥

హృదయం పరమేశాని సర్వపాపహరం పరమ్ ।
అశ్వమేధాదియజ్ఞానాం కోటికోటిగుణోత్తరమ్ ॥ ౨౭॥

కన్యాదానాదిదానానాం కోటికోటిగుణం ఫలమ్ ।
దూతీయాగాదియాగానాం కోటికోటిఫలం స్మృతమ్ ॥ ౨౮॥

గఙ్గాదిసర్వతీర్థానాం ఫలం కోటిగుణం స్మృతమ్ ।
ఏకధా పాఠమాత్రేణ సత్యం సత్యం మయోదితమ్ ॥ ౨౯॥

కౌమారీస్వేష్టరూపేణ పూజాం కృత్వా విధానతః ।
పఠేత్స్తోత్రం మహేశాని జీవన్ముక్తః స ఉచ్యతే ॥ ౩౦॥

రజస్వలాభగం దృష్ట్వా పఠేదేకాగ్రమానసః ।
లభతే పరమం స్థానం దేవీలోకే వరాననే ॥ ౩౧॥

మహాదుఃఖే మహారోగే మహాసఙ్కటకే దినే ।
మహాభయే మహాఘోరే పఠేతస్తోత్రం మహోత్తమమ్ ।
సత్యం సత్యం పునః సత్యం గోపాయేన్మాతృజారవత్ ॥ ౩౨॥

ఇతి కాళీరహస్యే శ్రీకాళీహృదయం సమాప్తమ్

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics