దేవీ పంచరత్న స్తోత్రం (శంకరాచార్య కృతం) Devi pancha ratna stotram
దేవీ పంచరత్న స్తోత్రం (శంకరాచార్య కృతం)
ప్రాతః స్మరామి లలితా వదనారవిన్దం
బిమ్బాధరం పృథల-మౌక్తిక శోభినాసమ్ ।
ఆకర్ణ-దీర్ఘ-నయనం మణికుణ్డలాఢ్యం
మన్దస్మితం మృగమదోజ్జ్వల-ఫాల-దేశమ్ ॥ ౧॥
ప్రాతర్భజామి లలితా-భుజ-కల్పవల్లీం
రత్నాంగుళీయ-లసదంగుళి-పల్లవాఢ్యామ్ ।
మాణిక్య-హేమ-వలయాంగద-శోభమానాం
పుండ్రేక్షు-చాప-కుసుమేషు-సృణీం దధానామ్ ॥ ౨॥
ప్రాతర్నమామి లలితా-చరణారవిన్దం
భక్తేష్ట-దాన-నిరతం భవసిన్ధు-పోతమ్ ।
పద్మాసనాది-సురనాయక-పూజనీయం
పద్మాంకుశ-ధ్వజ-సుదర్శన-లాఞ్చనాఢ్యమ్ ॥ ౩॥
ప్రాతస్తువే పరశివాం లలితాం భవానీం
త్రయ్యన్త-వేద్య-విభవాం కరుణానవద్యామ్ ।
విశ్వస్య సృష్టి-విలయ-స్థితి-హేతు-భూతాం
విశ్వేశ్వరీం నిగమవాఙ్మనసాతిదూరామ్ ॥ ౪॥
ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి ।
శ్రీ శాంభవీతి జగతామ్ జననీ పరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి ॥ ౫॥
యః శ్లోకపఞ్చకమిదం లలితామ్బికాయాః
సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే ।
తస్మై దదాతి లలితా ఝడితి ప్రసన్నా
విద్యాం శ్రియం విమలసౌఖ్యమనన్తకీర్తిమ్ ॥ ౬॥
॥ ఇతి శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ దేవీపఞ్చరత్నం సంపూర్ణమ్ ॥
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment