ధర్మరాజు కృత కామేశ్వరీ స్తొత్రం (మహ భాగవత పురాణాంతర్గత) dharma Raju krutha kameshwari stotram Telugu

ధర్మరాజు కృత కామేశ్వరీ స్తొత్రం (మహ భాగవత పురాణాంతర్గత)

ధర్మరాజు కృత కామేశ్వరీ స్తొత్రం (మహ భాగవత పురాణాంతర్గత) dharma Raju krutha kameshwari stotram Telugu

యుధిష్ఠిర ఉవాచ -
నమస్తే పరమేశాని బ్రహ్మరూపే సనాతని ।
సురాసురజగద్వన్ద్యే కామేశ్వరి నమోఽస్తు తే ॥ ౧॥

న తే ప్రభావం జానన్తి బ్రహ్మాద్యాస్త్రిదశేశ్వరాః ।
ప్రసీద జగతామాద్యే కామేశ్వరి నమోఽస్తు తే ॥ ౨॥

అనాదిపరమా విద్యా దేహినాం దేహధారిణీ ।
త్వమేవాసి జగద్వన్ద్యే కామేశ్వరి నమోఽస్తు తే ॥ ౩॥

త్వం బీజం సర్వభూతానాం త్వం బుద్ధిశ్చేతనా ధృతిః ।
త్వం ప్రబోధశ్చ నిద్రా చ కామేశ్వరి నమోఽస్తు తే ॥ ౪॥

త్వామారాధ్య మహేశోఽపి కృతకృత్యం హి మన్యతే ।
ఆత్మానం పరమాత్మాఽపి కామేశ్వరి నమోఽస్తు తే ॥ ౫॥

దుర్వృత్తవృత్తసంహర్త్రి పాపపుణ్యఫలప్రదే ।
లోకానాం తాపసంహర్త్రి కామేశ్వరి నమోఽస్తు తే ॥ ౬॥

త్వమేకా సర్వలోకానాం సృష్టిస్థిత్యన్తకారిణీ ।
కరాలవదనే కాలి కామేశ్వరి నమోఽస్తు తే ॥ ౭॥

ప్రపన్నార్తిహరే మాతః సుప్రసన్నముఖామ్బుజే ।
ప్రసీద పరమే పూర్ణే కామేశ్వరి నమోఽస్తు తే ॥ ౮॥

త్వామాశ్రయన్తి యే భక్త్యా యాన్తి చాశ్రయతాం తు తే ।
జగతాం త్రిజగద్ధాత్రి కామేశ్వరి నమోఽస్తు తే ॥ ౯॥

శుద్ధజ్ఞానమయే పూర్ణే ప్రకృతిః సృష్టిభావినీ ।
త్వమేవ మాతర్విశ్వేశి కామేశ్వరి నమోఽస్తు తే ॥ ౧౦॥

ఇతి శ్రీమహాభాగవతే మహాపురాణే యుధిష్ఠిరకృతా కామేశ్వరీస్తుతిః సమ్పూర్ణా


All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

Sri venkateshwara suprabatam with Telugu lyrics and meaning శ్రీవేంకటేశ్వర సుప్రభాతం విత్ మీనీంగ్

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics