థూమవతీ అష్టోత్తర శతనామావళి dhoomavathi ashtottara Shatanamavali
థూమవతీ అష్టోత్తర శతనామావళి
శ్రీధూమావత్యై నమః ।
శ్రీధూమ్రవర్ణాయై నమః ।
శ్రీధూమ్రపానపరాయణాయై నమః ।
శ్రీధూమ్రాక్షమథిన్యై నమః ।
శ్రీధన్యాయై నమః ।
శ్రీధన్యస్థాననివాసిన్యై నమః ।
శ్రీఅఘోరాచారసన్తుష్టాయై నమః ।
శ్రీఅఘోరాచారమణ్డితాయై నమః ।
శ్రీఅఘోరమన్త్రసమ్ప్రీతాయై నమః ।
శ్రీఅఘోరమన్త్రసమ్పూజితాయై నమః । ౧౦
శ్రీఅట్టాట్టహాసనిరతాయై నమః ।
శ్రీమలినామ్బరధారిణ్యై నమః ।
శ్రీవృద్ధాయై నమః ।
శ్రీవిరూపాయై నమః ।
శ్రీవిధవాయై నమః ।
శ్రీవిద్యాయై నమః ।
శ్రీవిరలాద్విజాయై నమః ।
శ్రీప్రవృద్ధఘోణాయై నమః ।
శ్రీకుముఖ్యై నమః ।
శ్రీకుటిలాయై నమః । ౨౦
శ్రీకుటిలేక్షణాయై నమః ।
శ్రీకరాల్యై నమః ।
శ్రీకరాలాస్యాయై నమః ।
శ్రీకఙ్కాల్యై నమః ।
శ్రీశూర్పధారిణ్యై నమః ।
శ్రీకాకధ్వజరథారూఢాయై నమః ।
శ్రీకేవలాయై నమః ।
శ్రీకఠినాయై నమః ।
శ్రీకుహవే నమః ।
శ్రీక్షుత్పిపాసార్ద్దితాయై నమః । ౩౦
శ్రీనిత్యాయై నమః ।
శ్రీలలజ్జిహ్వాయై నమః ।
శ్రీదిగమ్బరాయై నమః ।
శ్రీదీర్ఘోదర్యై నమః ।
శ్రీదీర్ఘరవాయై నమః ।
శ్రీదీర్ఘాఙ్గ్యై నమః ।
శ్రీదీర్ఘమస్తకాయై నమః ।
శ్రీవిముక్తకున్తలాయై నమః ।
శ్రీకీర్త్యాయై నమః ।
శ్రీకైలాసస్థానవాసిన్యై నమః । ౪౦
శ్రీక్రూరాయై నమః ।
శ్రీకాలస్వరూపాయై నమః ।
శ్రీకాలచక్రప్రవర్తిన్యై నమః ।
శ్రీవివర్ణాయై నమః ।
శ్రీచఞ్చలాయై నమః ।
శ్రీదుష్టాయై నమః ।
శ్రీదుష్టవిధ్వంసకారిణ్యై నమః ।
శ్రీచణ్డ్యై నమః ।
శ్రీచణ్డస్వరూపాయై నమః ।
శ్రీచాముణ్డాయై నమః । ౫౦
శ్రీచణ్డనిఃస్వనాయై నమః ।
శ్రీచణ్డవేగాయై నమః ।
శ్రీచణ్డగత్యై నమః ।
శ్రీచణ్డవినాశిన్యై నమః ।
శ్రీముణ్డవినాశిన్యై నమః ।
శ్రీచాణ్డాలిన్యై నమః ।
శ్రీచిత్రరేఖాయై నమః ।
శ్రీచిత్రాఙ్గ్యై నమః ।
శ్రీచిత్రరూపిణ్యై నమః ।
శ్రీకృష్ణాయై నమః । ౬౦
శ్రీకపర్దిన్యై నమః ।
శ్రీకుల్లాయై నమః ।
శ్రీకృష్ణరూపాయై నమః ।
శ్రీక్రియావత్యై నమః ।
శ్రీకుమ్భస్తన్యై (స్థన్యై ?) నమః ।
శ్రీమహోన్మత్తాయై నమః ।
శ్రీమదిరాపానవిహ్వలాయై నమః ।
శ్రీచతుర్భుజాయై నమః ।
శ్రీలలజ్జిహ్వాయై నమః ।
శ్రీశత్రుసంహారకారిణ్యై నమః । ౭౦
శ్రీశవారూఢాయై నమః ।
శ్రీశవగతాయై నమః ।
శ్రీశ్మశానస్థానవాసిన్యై నమః ।
శ్రీదురారాధ్యాయై నమః ।
శ్రీదురాచారాయై నమః ।
శ్రీదుర్జనప్రీతిదాయిన్యై నమః ।
శ్రీనిర్మాంసాయై నమః ।
శ్రీనిరాకారాయై నమః ।
శ్రీధూమహస్తాయై నమః ।
శ్రీవరాన్వితాయై నమః । ౮౦
శ్రీకలహాయై నమః ।
శ్రీకలిప్రీతాయై నమః ।
శ్రీకలికల్మషనాశిన్యై నమః ।
శ్రీమహాకాలస్వరూపాయై నమః ।
శ్రీమహాకాలప్రపూజితాయై నమః ।
శ్రీమహాదేవప్రియాయై నమః ।
శ్రీమేధాయై నమః ।
శ్రీమహాసఙ్కష్టనాశిన్యై నమః ।
శ్రీభక్తప్రియాయై నమః ।
శ్రీభక్తగత్యై నమః । ౯౦
శ్రీభక్తశత్రువినాశిన్యై నమః ।
శ్రీభైరవ్యై నమః ।
శ్రీభువనాయై నమః ।
శ్రీభీమాయై నమః ।
శ్రీభారత్యై నమః ।
శ్రీభువనాత్మికాయై నమః ।
శ్రీభేరుణ్డాయై నమః ।
శ్రీభీమనయనాయై నమః ।
శ్రీత్రినేత్రాయై నమః ।
శ్రీబహురూపిణ్యై నమః । ౧౦౦
శ్రీత్రిలోకేశ్యై నమః ।
శ్రీత్రికాలజ్ఞాయై నమః ।
శ్రీత్రిస్వరూపాయై నమః ।
శ్రీత్రయీతనవే నమః ।
శ్రీత్రిమూర్త్యై నమః ।
శ్రీతన్వ్యై నమః ।
శ్రీత్రిశక్తయే నమః ।
శ్రీత్రిశూలిన్యై నమః । ౧౦౮
ఇతి శ్రీధూమావత్యష్టోత్తరశతనామావలిః సమ్పూర్ణా
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment