థూమవతీ హృదయం dhoomavathi hridayam

థూమవతీ హృదయం

థూమవతీ హృదయం dhoomavathi hridayam

శ్రీగణేశాయ నమః ॥

శ్రీఉమామహేశ్వరాభ్యాం నమః ॥

శ్రీధూమావత్యై నమః ॥

        ఓం అస్య శ్రీధూమావతీహృదయస్తోత్రమన్త్రస్య పిప్పలాద ఋషిః ।
అనుష్టుప్ఛన్దః । శ్రీధూమావతీ దేవతా । ధూం బీజమ్ । హ్రీం శక్తిః ।
క్లీం కీలకమ్ । సర్వశత్రుసంహరణే పాఠే వినియోగః ॥

అథ హృదయాది షడఙ్గన్యాసః ।
ఓం ధాం హృదయాయ నమః ।
ఓం ధీం శిరసే స్వాహా ।
ఓం ధూం శిఖాయై వషట్ ।
ఓం ధైం కవచాయ హుమ్ ।
ఓం ధౌం నేత్రత్రయాయ వౌషట్ ।
ఓం ధః అస్త్రాయ ఫట్ ।
ఇతి హృదయాది షడఙ్గన్యాసః ॥

అథ కరన్యాసః ।
ఓం ధాం అఙ్గుష్ఠాభ్యాం నమః ।
ఓం ధీం తర్జనీభ్యాం నమః ।
ఓం ధూం మధ్యమాభ్యాం నమః ।
ఓం ధైం అనామికాభ్యాం నమః ।
ఓం ధౌం కనిష్ఠికాభ్యాం నమః ।
ఓం ధః కరతలకరపృష్ఠాభ్యాం నమః ।
ఇతి కరన్యాసః ॥

అథ ధ్యానమ్ ।
ఓం ధూమ్రాభాం ధూమ్రవస్త్రాం ప్రకటితదశనాం ముక్తవాలామ్బరాఢ్యాం
కాకాఙ్కస్యన్దనస్థాం ధవలకరయుగాం శూర్పహస్తాతిరూక్షామ్ ।
నిత్యం క్షుత్క్షాన్తదేహాం ముహురతికుటిలాం వారివాఞ్ఛావిచిత్రాం
ధ్యాయేద్ధూమావతీం వామనయనయుగలాం భీతిదాం భీషణాస్యామ్ ॥ ౧॥

ఇతి ధ్యానమ్ ।
కల్పాదౌ యా కాలికాద్యాఽచీకలన్మధుకైటభౌ ।
కల్పాన్తే త్రిజగత్సర్వం ధూమావతీం భజామి తామ్ ॥ ౨॥

గుణాగారాఽగమ్యగుణా యా గుణా గుణవర్ద్ధినీ ।
గీతావేదార్థతత్త్వజ్ఞైర్ధూమావతీం భజామి తామ్ ॥ ౩॥

ఖట్వాఙ్గధారిణీ ఖర్వా ఖణ్డినీ ఖలరక్షసామ్ ।
ధారిణీ ఖేటకస్యాపి ధూమావతీం భజామి తామ్ ॥ ౪॥

ఘూర్ణా ఘూర్ణకరా ఘోరా ఘూర్ణితాక్షీ ఘనస్వనా ।
ఘాతినీ ఘాతకానాం యా ధూమావతీం భజామి తామ్ ॥ ౫॥

చర్వన్తీమస్థిఖణ్డానాం చణ్డముణ్డవిదారిణీమ్ ।
చణ్డాట్టహాసినీం దేవీం భజే ధూమావతీమహమ్ ॥ ౬॥

ఛిన్నగ్రీవాం క్షతాచ్ఛన్నాం ఛిన్నమస్తాస్వరూపిణీమ్ ।
ఛేదినీం దుష్టసఙ్ఘానాం భజే ధూమావతీమహమ్ ॥ ౭॥

జాతా యా యాచితా దేవైరసురణాం విఘాతినీ ।
జల్పన్తీ బహు గర్జన్తీ భజే తాం ధూమ్రరూపిణీమ్ ॥ ౮॥

ఝఙ్కారకారిణీం ఝఞ్ఝాం ఝఞ్ఝమాఝమవాదినీమ్ ।
ఝటిత్యాకర్షిణీం దేవీం భజే ధూమావతీమహమ్ ॥ ౯॥

టీపటఙ్కారసంయుక్తాం ధనుష్టఙ్కారకారిణీమ్ ।
ఘోరాం ఘనఘటాటోపాం వన్దే ధూమావతీమహమ్ ॥ ౧౦॥

ఠం ఠం ఠం ఠం మనుప్రీతిం ఠః ఠః మన్త్రస్వరూపిణీమ్ ।
ఠమకాహ్వగతిప్రీతాం భజే ధూమావతీమహమ్ ॥ ౧౧॥

డమరూడిణ్డిమారావాం డాకినీగణమణ్డితామ్ ।
డాకినీభోగసన్తుష్టాం భజే ధూమావతీమహమ్ ॥ ౧౨॥

ఢక్కానాదేన సన్తుష్టాం ఢక్కావాదకసిద్ధిదామ్ ।
ఢక్కావాదచలచ్చిత్తాం భజే ధూమావతీమహమ్ ॥ ౧౩॥

తత్త్వవార్త్తాప్రియప్రాణాం భవపాథోధితారిణీమ్ ।
తారస్వరూపిణీం తారాం భజే ధూమావతీమహమ్ ॥ ౧౪॥

థాం థీం థూం థేం మన్త్రరూపాం థైం థౌం థం థః స్వరూపిణీమ్ ।
థకారవర్ణసర్వస్వాం భజే ధూమావతీమహమ్ ॥ ౧౫॥

దూర్గాస్వరూపిణీం దేవీం దుష్టదానవదారిణీమ్ ।
దేవదైత్యకృతధ్వంసాం వన్దే ధూమావతీమహమ్ ॥ ౧౬॥

ధ్వాన్తాకారాన్ధకధ్వంసాం ముక్తధమ్మిల్లధారిణీమ్ ।
ధూమధారాప్రభాం ధీరాం భజే ధూమావతీమహమ్ ॥ ౧౭॥

నర్త్తకీనటనప్రీతాం నాట్యకర్మవివర్ద్ధినీమ్ ।
నారసింహీన్నరారాధ్యాం నౌమి ధూమావతీమహమ్ ॥ ౧౮॥

పార్వతీపతిసమ్పూజ్యాం పర్వతోపరివాసినీమ్ ।
పద్మారూపాం పద్మపూజ్యాం నౌమి ధూమావతీమహమ్ ॥ ౧౯॥

ఫూత్కారసహితశ్వాసాం ఫట్ మన్త్రఫలదాయినీమ్ ।
ఫేత్కారిగణసంసేవ్యాం సేవే ధూమావతీమహమ్ ॥ ౨౦॥

బలిపూజ్యాం బలారాధ్యాం బగలారూపిణీం వరామ్ ।
బ్రహ్మాదివన్దితాం విద్యాం వన్దే ధూమావతీమహమ్ ॥ ౨౧॥

భవ్యరూపాం భవారాధ్యాం భువనేశీస్వరూపిణీమ్ ।
భక్తభవ్యప్రదాన్దేవీం భజే ధూమావతీమహమ్ ॥ ౨౨॥

మాయాం మధుమతీం మాన్యాం మకరధ్వజమానితామ్ ।
మత్స్యమాంసమదాస్వాదాం మన్యే ధూమావతీమహమ్ ॥ ౨౩॥

యోగయజ్ఞప్రసన్నాస్యాం యోగినీపరిసేవితామ్ ।
యశోదాం యజ్ఞఫలదాం యజే ధూమావతీమహమ్ ॥ ౨౪॥

రామారాధ్యపదద్వన్ద్వాం రావణధ్వంసకారిణీమ్ ।
రమేశరమణీం పూజ్యామహం ధూమావతీం శ్రయే ॥ ౨౫॥

లక్షలీలాకలాలక్ష్యాం లోకవన్ద్యపదామ్బుజామ్ ।
లమ్బితాం బీజకోశాఢ్యాం వన్దే ధూమావతీమహమ్ ॥ ౨౬॥

బకపూజ్యపదామ్భోజాం బకధ్యానపరాయణామ్ ।
బాలాం బకారిసన్ధ్యేయాం వన్దే ధూమావతీమహమ్ ॥ ౨౭॥

శాఙ్కరీం శఙ్కరప్రాణాం సఙ్కటధ్వంసకారిణీమ్ ।
శత్రుసంహారిణీం శుద్ధాం శ్రయే ధూమావతీమహమ్ ॥ ౨౮॥

షడాననారిసంహన్త్రీం షోడశీరూపధారిణీమ్ ।
షడ్రసాస్వాదినీం సౌమ్యాం సేవే ధూమావతీమహమ్ ॥ ౨౯॥

సురసేవితపాదాబ్జాం సురసౌఖ్యప్రదాయినీమ్ ।
సున్దరీగణసంసేవ్యాం సేవే ధూమావతీమహమ్ ॥ ౩౦॥

హేరమ్బజననీం యోగ్యాం హాస్యలాస్యవిహారిణీమ్ ।
హారిణీం శత్రుసఙ్ఘానాం సేవే ధూమావతీమహమ్ ॥ ౩౧॥

క్షీరోదతీరసంవాసాం క్షీరపానప్రహర్షితామ్ ।
క్షణదేశేజ్యపాదాబ్జాం సేవే ధూమావతీమహమ్ ॥ ౩౨॥

చతుస్త్రింశద్వర్ణకానాం ప్రతివర్ణాదినామభిః ।
కృతం తు హృదయస్తోత్రం ధూమావత్యాం సుసిద్ధిదమ్ ॥ ౩౩॥

య ఇదం పఠతి స్తోత్రం పవిత్రం పాపనాశనమ్ ।
స ప్రాప్నోతి పరాం సిద్ధిం ధూమావత్యాః ప్రసాదతః ॥ ౩౪॥

పఠన్నేకాగ్రచిత్తో యో యద్యదిచ్ఛతి మానవః ।
తత్సర్వం సమవాప్నోతి సత్యం సత్యం వదామ్యహమ్ ॥ ౩౫॥

ఇతి ధూమావతీహృదయం సమాప్తమ్




 All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics