థూమవతీ ఉచ్ఛాటన మంత్ర dhoomavathi ucchatana mantra
థూమవతీ ఉచ్ఛాటన మంత్ర
ధ్యానమ్ -
కాకారూఢాతికృష్ణాభా భిన్నదన్తా విరాగిణీ ।
ముక్తకేశీ సుధూమ్రాక్షీ క్షుత్తృషార్తా భయాతురా ॥
చఞ్చలా చాతి కామార్తా క్లిష్టా పుష్టాలసాఙ్గికా ।
మలినా శ్రమనీ రక్తా వ్యక్తగర్భావిరోధినీ ।
ధృతసర్పాగ్రహస్తా చ ధ్యేయా ధూమావతీపరా ॥
మనుః--
ఓం ధూం ధూమావతి దేవదత్తో ధావతీతి స్వాహా ।
ఋషిః క్షపణకః గాయత్రీ ఛన్దః ధూమావతీ దేవతా ధూం
బీజం స్వాహాశక్తిః సముచ్చాటే వినియోగః-
లక్షం జపేత్మహేశాని జగదుచ్చాటనం చరేత్ ।
ఇతి శ్రీధూమావత్యుచ్చాటన మన్త్రః
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment