దుర్గా సూక్తం Durga suktam with Telugu lyrics

దుర్గాసూక్తమ్ 

దుర్గా సూక్తం Durga suktam with Telugu lyrics

॥ అథ దుర్గా సూక్తమ్ ॥

ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః ।
స నః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సిన్ధుం దురితాఽత్యగ్నిః ॥ ౧॥

తామగ్నివర్ణాం తపసా జ్వలన్తీం వైరోచనీం
కర్మఫలేషు జుష్టామ్ । దుర్గాం దేవీꣳ శరణమహం
ప్రపద్యే సుతరసి తరసే నమః ॥ ౨॥

అగ్నే త్వం పారయా నవ్యో అస్మాన్థ్స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా ।
పూశ్చ పృథ్వీ బహులా న ఉర్వీ భవా తోకాయ తనయాయ శంయోః ॥ ౩॥

విశ్వాని నో దుర్గహా జాతవేదః సిన్ధున్న నావా దురితాఽతిపర్షి ।
అగ్నే అత్రివన్మనసా గృణానోఽస్మాకం బోధ్యవితా తనూనామ్ ॥ ౪॥

పృతనా  జితꣳ సహమానముగ్రమగ్నిꣳ  హువేమ పరమాథ్సధస్థాత్ ।
స నః పర్షదతి దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతి దురితాత్యగ్నిః ॥ ౫॥

ప్రత్నోషి కమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సథ్సి ।
స్వాఞ్చాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ ॥ ౬॥

గోభిర్జుష్టమయుజో నిషిక్తన్తవేన్ద్ర విష్ణోరనుసంచరేమ ।
నాకస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీం లోక ఇహ మాదయన్తామ్ ॥ ౭॥

ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి । తన్నో దుర్గిః ప్రచోదయాత్ ॥

॥ ఇతి దుర్గా సూక్తమ్ ॥

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః 

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics