గోష్ఠ సూక్తం ghosta suktam with Telugu lyrics
గోష్ఠసూక్త
సం వో గోష్హ్ఠేన సుషదా సం రయ్యా సం సుభూత్యా ।
అహర్జాతస్య యన్నామ తేనా వః సం సృజామసి ॥ ౧॥
సం వః సృజత్వర్యమా సం పూషా సం బృహస్పతిః ।
సమిన్ద్రో యో ధనఞ్జయో మయి పుష్యత యద్వసు ॥ ౨॥
సంజగ్మానా అబిభ్యుషీరస్మిన్ గోష్ఠే కరీషిణీః ।
బిభ్రతీఈః సోమ్యం మధ్వన్మీవా ఉపేతన ॥ ౩॥
ఇహైవ గావ ఏతనేహో శకేవ పుష్యత ।
ఇహైవోత ప్ర జాయధ్వం మయి సంజ్ఞానమస్తు వః ॥ ౪॥
శివో వో గోష్ఠీ భవతు శారిశాకేవ పుష్యత ।
ఇహైవోత ప్ర జాయధ్వం మయా వః సం సృజామసి ॥ ౫॥
మయా గావో గోపతినా సచధ్వమయం వో గోష్ఠ ఇహ పోషయిష్ణుః ।
రాయస్పోషేణ బహులా భవన్తీర్జీవా జీవన్తీరుప వః సదేమ ॥ ౬॥
Comments
Post a Comment