గురు గ్రహ అష్టోత్తర శతనామ స్తోత్రం Guru graha ashtottara Shatanama stotram

గురు గ్రహ అష్టోత్తర శతనామ స్తోత్రం

గురు గ్రహ అష్టోత్తర శతనామ స్తోత్రం Guru graha ashtottara Shatanama stotram

 గురు బీజ మన్త్ర - ఓం గ్రాఁ గ్రీం గ్రౌం సః గురవే నమః ॥

గురుర్గుణవరో గోప్తా గోచరో గోపతిప్రియః ।
గుణీ గుణవతాంశ్రేష్ఠో గురూణాఙ్గురురవ్యయః ॥ ౧॥

జేతా జయన్తో జయదో జీవోఽనన్తో జయావహః ।
ఆఙ్గీరసోఽధ్వరాసక్తో వివిక్తోఽధ్వరకృత్పరః ॥ ౨॥

వాచస్పతిర్ వశీ వశ్యో వరిష్ఠో వాగ్విచక్షణః ।
చిత్తశుద్ధికరః శ్రీమాన్ చైత్రః చిత్రశిఖణ్డిజః ॥ ౩॥

బృహద్రథో బృహద్భానుర్బృహస్పతిరభీష్టదః ।
సురాచార్యః సురారాధ్యః సురకార్యహితంకరః ॥ ౪॥

గీర్వాణపోషకో ధన్యో గీష్పతిర్గిరిశోఽనఘః ।
ధీవరో ధిషణో దివ్యభూషణో దేవపూజితః ॥ ౫॥

ధనుర్ధరో దైత్యహన్తా దయాసారో దయాకరః ।
దారిద్ర్యనాశకో ధన్యో దక్షిణాయనసమ్భవః ॥ ౬॥

ధనుర్మీనాధిపో దేవో ధనుర్బాణధరో హరిః ।
ఆఙ్గీరసాబ్దసఞ్జాతో ఆఙ్గీరసకులసమ్భవః ॥ ౭ ॥  var  ఆఙ్గీరసకులోద్భవః
సిన్ధుదేశాధిపో ధీమాన్ స్వర్ణవర్ణః చతుర్భుజః ।  var  స్వర్ణకశ్చ
హేమాఙ్గదో హేమవపుర్హేమభూషణభూషితః ॥ ౮॥

పుష్యనాథః పుష్యరాగమణిమణ్డలమణ్డితః ।
కాశపుష్పసమానాభః కలిదోషనివారకః ॥ ౯॥

ఇన్ద్రాదిదేవోదేవేషో దేవతాభీష్టదాయకః ।
అసమానబలః సత్త్వగుణసమ్పద్విభాసురః ॥ ౧౦॥

భూసురాభీష్టదో భూరియశః పుణ్యవివర్ధనః ।
ధర్మరూపో ధనాధ్యక్షో ధనదో ధర్మపాలనః ॥ ౧౧॥

సర్వవేదార్థతత్త్వజ్ఞః సర్వాపద్వినివారకః ।
సర్వపాపప్రశమనః స్వమతానుగతామరః ॥ ౧౨॥ 
                            
ఋగ్వేదపారగో ఋక్షరాశిమార్గప్రచారకః ।
సదానన్దః సత్యసన్ధః సత్యసంకల్పమానసః ॥ ౧౩॥

సర్వాగమజ్ఞః సర్వజ్ఞః సర్వవేదాన్తవిద్వరః ।
బ్రహ్మపుత్రో బ్రాహ్మణేశో బ్రహ్మవిద్యావిశారదః ॥ ౧౪॥

సమానాధికనిర్ముక్తః సర్వలోకవశంవదః ।
ససురాసురగన్ధర్వవన్దితః సత్యభాషణః ॥ ౧౫॥

నమః సురేన్ద్రవన్ద్యాయ దేవాచార్యాయ తే నమః ।
నమస్తేఽనన్తసామర్థ్య వేదసిద్ధాన్తపారగః ॥ ౧౬॥

సదానన్ద నమస్తేస్తు నమః పీడాహరాయ చ ।
నమో వాచస్పతే తుభ్యం నమస్తే పీతవాససే ॥ ౧౭॥

నమోఽద్వితీయరూపాయ లమ్బకూర్చాయ తే నమః ।
నమః ప్రకృష్టనేత్రాయ విప్రాణామ్పతయే నమః ॥ ౧౮॥

నమో భార్గవషిష్యాయ విపన్నహితకారిణే ।
నమస్తే సురసైన్యానాంవిపత్ఛిద్రానకేతవే ॥ ౧౯॥

బృహస్పతిః సురాచార్యో దయావాన్ శుభలక్షణః ।
లోకత్రయగురుః శ్రీమాన్ సర్వగః సర్వతోవిభుః ॥ ౨౦॥

సర్వేశః సర్వదాతుష్టః సర్వదః సర్వపూజితః ।
అక్రోధనో మునిశ్రేష్ఠో దీప్తికర్తా జగత్పితా ॥ ౨౧॥

విశ్వాత్మా విశ్వకర్తా చ విశ్వయోనిరయోనిజః ।
భూర్భువోధనదాసాజభక్తాజీవో మహాబలః ॥ ౨౨॥

బృహస్పతిః కాష్యపేయో దయావాన్ షుభలక్షణః ।
అభీష్టఫలదః శ్రీమాన్ సుభద్గర నమోస్తు తే ॥ ౨౩॥

బృహస్పతిస్సురాచార్యో దేవాసురసుపూజితః ।
ఆచార్యోదానవారిష్ట సురమన్త్రీ పురోహితః ॥ ౨౪॥

కాలజ్ఞః కాలఋగ్వేత్తా చిత్తదశ్చ ప్రజాపతిః ।
విష్ణుః కృష్ణః సదాసూక్ష్మః ప్రతిదేవోజ్జ్వలగ్రహః ॥ ౨౫॥

॥ ఇతి గుర్వాష్టోత్తరశతనామస్తోత్రమ్ సమ్పూర్ణమ్ ॥



All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

Sri venkateshwara suprabatam with Telugu lyrics and meaning శ్రీవేంకటేశ్వర సుప్రభాతం విత్ మీనీంగ్

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics