కేతు కవచం (బ్రహ్మణ్డ పురాణం) kethu kavacham telugu
కేతు కవచం (బ్రహ్మండ పురాణం)
ఓం అస్య శ్రీకేతుకవచస్తోత్రమహామన్త్రస్య త్ర్యమ్బక ౠషిః ।
అనుష్టుప్ఛన్దః । కేతుర్దేవతా ।
కం బీజం । నమః శక్తిః ।
కేతురితి కీలకమ్ ।
కేతుకృత పీడా నివారణార్థే, సర్వరోగనివారణార్థే,
సర్వశత్రువినాశనార్థే, సర్వకార్యసిద్ధ్యర్థే,
కేతుప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ।
శ్రీగణేశాయ నమః ।
కేతుం కరాలవదనం చిత్రవర్ణం కిరీటినమ్ ।
ప్రణమామి సదా కేతుం ధ్వజాకారం గ్రహేశ్వరమ్ ॥ ౧॥
చిత్రవర్ణః శిరః పాతు భాలం ధూమ్రసమద్యుతిః ।
పాతు నేత్రే పిఙ్గలాక్షః శ్రుతీ మే రక్తలోచనః ॥ ౨॥
ఘ్రాణం పాతు సువర్ణాభశ్చిబుకం సింహికాసుతః ।
పాతు కణ్ఠం చ మే కేతుః స్కన్ధౌ పాతు గ్రహాధిపః ॥ ౩॥
హస్తౌ పాతు సురశ్రేష్ఠః కుక్షిం పాతు మహాగ్రహః ।
సింహాసనః కటిం పాతు మధ్యం పాతు మహాసురః ॥ ౪॥
ఊరూ పాతు మహాశీర్షో జానునీ మేఽతికోపనః ।
పాతు పాదౌ చ మే క్రూరః సర్వాఙ్గం నరపిఙ్గలః ॥ ౫॥
య ఇదం కవచం దివ్యం సర్వరోగవినాశనమ్ ।
సర్వశత్రువినాశం చ ధారణాద్విజయీ భవేత్ ॥ ౬॥
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment