Lakshmi namavali stotram లక్ష్మీ నామావళి స్తోత్రం (లక్ష్మీ నారాయణ సంహిత)
లక్ష్మీ నామావళి స్తోత్రం (లక్ష్మీ నారాయణ సంహిత)
॥ శ్రీలక్ష్మీనామావలీస్తోత్రమ్ ॥
బ్రాహ్మీ నారాయణీ శ్రీశ్చాక్షరీ ముక్తానితా రమా ।
బ్రహ్మ్ప్రియా చ కమలా హరిప్రియా చ మాణికీ ॥ ౧॥
రాధా లక్ష్మీః పరావిద్యా రమా శ్రీః చ నారాయణీ ।
విద్యా సరస్వతీ మాతా వైష్ణవీ పద్మిని సతీ ॥ ౨॥
పద్మా చ పద్మజా చాబ్ధిపుత్రీ రమ్భా చ రాధికా ।
భూర్లీలా సుఖదాలక్ష్మీః హరిణీ మాధవీశ్వరి ॥ ౩॥
గౌరీ కార్ష్ణీ కృష్ణనారాయణీ స్వాహా స్వధా రతిః ।
సమ్పత్స్మృధ్దిర్వాసుదేవీ విరజా చ హిరణ్మయీ ।
భార్గవీ శివరాజ్ఞీ శ్రీరామా శ్రీకాన్తవల్లభా ॥ ౪॥
॥ ఫల శ్రుతి ॥
ఐతాని లక్ష్మీనామాని సదా ప్రాతః పఠేధ్దియః ।
స పుత్రపౌత్రాదియుక్తః శ్రియమాప్నోత్యనాశినీమ్ ॥ ౧ ॥
॥ శ్రీలక్ష్మీనారాయణసంహితాయాం శ్రీలక్ష్మీనామావలీస్తోత్రమ్ ॥
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment