లక్ష్మీ సూక్తం lakshmi suktam with Telugu lyrics

॥ శ్రీలక్ష్మీసూక్తం ॥


శ్రీ గణేశాయ నమః ।
ఓం పద్మాననే పద్మిని పద్మపత్రే పద్మప్రియే పద్మదలాయతాక్షి ।
విశ్వప్రియే విశ్వమనోఽనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ ॥

పద్మాననే పద్మఊరు పద్మాశ్రీ పద్మసమ్భవే ।
తన్మే భజసిం పద్మాక్షి యేన సౌఖ్యం లభామ్యహమ్ ॥

అశ్వదాయై గోదాయై ధనదాయై మహాధనే ।
ధనం మే జుషతాం దేవి సర్వకామాంశ్చ దేహి మే ॥

పుత్రపౌత్రం ధనం ధాన్యం హస్త్యశ్వాదిగవేరథమ్ ।
ప్రజానాం భవసి మాతా ఆయుష్మన్తం కరోతు మే ॥

ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ।
ధనమిన్ద్రో బృహస్పతిర్వరుణో ధనమస్తు మే ॥

వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహా ।
సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః ॥

న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతిః ।
భవన్తి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జాపినామ్ ॥

సరసిజనిలయే సరోజహస్తే ధవలతరాంశుక గన్ధమాల్యశోభే ।
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ ॥

శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాచ్ఛోభమానం మహీయతే ।
ధాన్య ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః ॥

ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి ।
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ॥

ఓం మహాలక్ష్మ్యై చ విద్మహే మహశ్రియై చ ధీమహి ।
తన్నః శ్రీః ప్రచోదయాత్ ॥

విష్ణుపత్నీం క్షమాం దేవీం మాధవీం మాధవప్రియామ్ ।
లక్ష్మీం ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుతవల్లభామ్ ॥

చన్ద్రప్రభాం లక్ష్మీమైశానీం సూర్యాభాంలక్ష్మీమైశ్వరీమ్ ।
చన్ద్ర సూర్యాగ్నిసఙ్కాశాం శ్రియం దేవీముపాస్మహే ॥

॥ ఇతి శ్రీలక్ష్మీ సూక్తమ్ సమ్పూర్ణమ్ ॥

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics