మహాలక్ష్మీ చతుర్వింశతి నామ స్తోత్రమ్ mahalakshmI chaturvimshati namastotram

మహాలక్ష్మీచతుర్వింశతినామస్తోత్రమ్


నమఃశ్రియై లోకధాత్ర్యై బ్రహ్మమాత్రే నమో నమః ।

నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః ॥


ప్రసన్నముఖపద్మాయై పద్మకాన్త్యై నమో నమః ।

నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః ॥


విచిత్రక్షౌమధారిణ్యై పృథుశ్రోణ్యై నమో నమః ।

పక్వబిల్వఫలాపీనతుఞ్గస్తన్యై నమో నమః ॥


సురక్తపద్మపత్రాభకరపాదతలే శుభే ।

సరత్నాఞ్గదకేయూరకాఙ్చీనూపురశోభితే ॥


యక్షకర్దమసంలిప్తసర్వాఞ్గే కటకోజ్జ్వలే ।

మాఙ్గల్యాభరణైశ్చిత్రైర్ముక్తాహారైర్విభూషితే ॥


తాటఙ్కైరవతంసైశ్చ శోభమానముఖామ్బుజే ।

పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే ॥


ఋగ్యజుస్సామరూపాయై విద్యాయై తే నమో నమః ।

ప్రసీదాస్మాన్ కృపాదృష్టిపాతైరాలోకయాబ్ధిజే ॥


యే స్థానహీనాః స్వస్థానాత్ శ్రుత్వా స్థానమవాప్నుయుః ।


ఇతి శ్రీవేఙ్కటేశమహిషీ మహాలక్ష్మీచతుర్వింశతినామస్తోత్రమ్ ॥

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

Sri venkateshwara suprabatam with Telugu lyrics and meaning శ్రీవేంకటేశ్వర సుప్రభాతం విత్ మీనీంగ్

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics