నామ రామాయణం nama ramayanam Telugu lyrics

నామ రామాయణం

నామ రామాయణం nama ramayanam Telugu lyrics

॥ బాలకాణ్డః ॥
శుద్ధబ్రహ్మపరాత్పర రామ ।
కాలాత్మకపరమేశ్వర రామ ।
శేషతల్పసుఖనిద్రిత రామ ।
బ్రహ్మాద్యమరప్రార్థిత రామ ।
చణ్డకిరణకులమణ్డన రామ ।
శ్రీమద్దశరథనన్దన రామ ।
కౌసల్యాసుఖవర్ధన రామ ।
విశ్వామిత్రప్రియధన రామ ।
ఘోరతాటకాఘాతక రామ ।
మారీచాదినిపాతక రామ ।
కౌశికమఖసంరక్షక రామ ।
శ్రీమదహల్యోద్ధారక రామ ।
గౌతమమునిసమ్పూజిత రామ ।
సురమునివరగణసంస్తుత రామ ।
నావికధావికమృదుపద రామ ।
మిథిలాపురజనమోహక రామ ।
విదేహమానసరఞ్జక రామ ।
త్ర్యంబకకార్ముఖభఞ్జక రామ ।
సీతార్పితవరమాలిక రామ ।
కృతవైవాహికకౌతుక రామ ।
భార్గవదర్పవినాశక రామ ।
శ్రీమదయోధ్యాపాలక రామ ॥

రామ రామ జయ రాజా రామ ।
రామ రామ జయ సీతా రామ ॥

॥ అయోధ్యాకాణ్డః ॥
అగణితగుణగణభూషిత రామ ।
అవనీతనయాకామిత రామ ।
రాకాచన్ద్రసమానన రామ ।
పితృవాక్యాశ్రితకానన రామ ।
ప్రియగుహవినివేదితపద రామ ।
తత్క్షాలితనిజమృదుపద రామ ।
భరద్వాజముఖానన్దక రామ ।
చిత్రకూటాద్రినికేతన రామ ।
దశరథసన్తతచిన్తిత రామ ।
కైకేయీతనయార్పిత రామ ।
విరచితనిజపితృకర్మక రామ ।
భరతార్పితనిజపాదుక రామ ॥

రామ రామ జయ రాజా రామ ।
రామ రామ జయ సీతా రామ ॥

॥  అరణ్యకాణ్డః ॥
దణ్డకావనజనపావన రామ ।
దుష్టవిరాధవినాశన రామ ।
శరభఙ్గసుతీక్ష్ణార్చిత రామ ।
అగస్త్యానుగ్రహవర్దిత రామ ।
గృధ్రాధిపసంసేవిత రామ ।
పఞ్చవటీతటసుస్థిత రామ ।
శూర్పణఖార్త్తివిధాయక రామ ।
ఖరదూషణముఖసూదక రామ ।
సీతాప్రియహరిణానుగ రామ ।
మారీచార్తికృతాశుగ రామ ।
వినష్టసీతాన్వేషక రామ ।
గృధ్రాధిపగతిదాయక రామ ।
శబరీదత్తఫలాశన రామ ।
కబన్ధబాహుచ్ఛేదన రామ ॥

రామ రామ జయ రాజా రామ ।
రామ రామ జయ సీతా రామ ॥

॥ కిష్కిన్ధాకాణ్డః ॥
హనుమత్సేవితనిజపద రామ ।
నతసుగ్రీవాభీష్టద రామ ।
గర్వితవాలిసంహారక రామ ।
వానరదూతప్రేషక రామ ।
హితకరలక్ష్మణసంయుత రామ ।
రామ రామ జయ రాజా రామ ।
రామ రామ జయ సీతా రామ ।
॥ సున్దరకాణ్డః ॥
కపివరసన్తతసంస్మృత రామ ।
తద్గతివిఘ్నధ్వంసక రామ ।
సీతాప్రాణాధారక రామ ।
దుష్టదశాననదూషిత రామ ।
శిష్టహనూమద్భూషిత రామ ।
సీతవేదితకాకావన రామ ॥

కృతచూడామణిదర్శన రామ ।
కపివరవచనాశ్వాసిత రామ ॥

రామ రామ జయ రాజా రామ ।
రామ రామ జయ సీతా రామ ॥

॥ యుద్ధకాణ్డః ॥
రావణనిధనప్రస్థిత రామ ।
వానరసైన్యసమావృత రామ ।
శోషితశరదీశార్త్తిత రామ ।
విభీష్ణాభయదాయక రామ ।
పర్వతసేతునిబన్ధక రామ ।
కుమ్భకర్ణశిరశ్ఛేదన రామ ।
రాక్షససఙ్ఘవిమర్ధక రామ ।
అహిమహిరావణచారణ రామ ।
సంహృతదశముఖరావణ రామ ।
విధిభవముఖసురసంస్తుత రామ ।
ఖఃస్థితదశరథవీక్షిత రామ ।
సీతాదర్శనమోదిత రామ ।
అభిషిక్తవిభీషణనుత రామ ।
పుష్పకయానారోహణ రామ ।
భరద్వాజాదినిషేవణ రామ ।
భరతప్రాణప్రియకర రామ ।
సాకేతపురీభూషణ రామ ।
సకలస్వీయసమానస రామ ।
రత్నలసత్పీఠాస్థిత రామ ।
పట్టాభిషేకాలంకృత రామ ।
పార్థివకులసమ్మానిత రామ ।
విభీషణార్పితరఙ్గక రామ ।
కీశకులానుగ్రహకర రామ ।
సకలజీవసంరక్షక రామ ।
సమస్తలోకోద్ధారక రామ ॥

రామ రామ జయ రాజా రామ ।
రామ రామ జయ సీతా రామ ॥

॥ ఉత్తరకాణ్డః ॥
ఆగత మునిగణ సంస్తుత రామ ।
విశ్రుతదశకణ్ఠోద్భవ రామ ।
సితాలిఙ్గననిర్వృత రామ ।
నీతిసురక్షితజనపద రామ ।
విపినత్యాజితజనకజ రామ ।
కారితలవణాసురవధ రామ ।
స్వర్గతచమ్బుక సంస్తుత రామ ।
స్వతనయకుశలవనన్దిత రామ ।
అశ్వమేధక్రతుదిక్షిత రామ ।
కాలావేదితసురపద రామ ।
ఆయోధ్యకజనముక్తిత రామ ।
విధిముఖవిభుదానన్దక రామ ।
తేజోమయనిజరూపక రామ ।
సంసృతిబన్ధవిమోచక రామ ।
ధర్మస్థాపనతత్పర రామ ।
భక్తిపరాయణముక్తిద రామ ।
సర్వచరాచరపాలక రామ ।
సర్వభవామయవారక రామ ।
వైకుణ్ఠాలయసంస్తిత రామ ।
నిత్యనన్దపదస్తిత రామ ॥

రామ రామ జయ రాజా రామ ।
రామ రామ జయ సీతా రామ ॥



All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

Sri venkateshwara suprabatam with Telugu lyrics and meaning శ్రీవేంకటేశ్వర సుప్రభాతం విత్ మీనీంగ్

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics