నీళా సూక్తం neelha suktam with Telugu lyrics
నీళా సూక్తం
తైత్తరీయ సంహితా, కాండం - ౪ ప్రపాఠకః - ౪, అనువాకః - ౧౨
నీళాదేవీగం శర'ణమహం ప్రప'ద్యే |
ఓం || గృణాహి |
ఘృతవ'తీ సవితరాధి'పత్యైః పయ'స్వతీరంతిరాశా'నో అస్తు |
ధ్రువా దిశాం విష్ణు' పత్న్యఘో'రా ౭ స్యేశా'నాసహ'సోయా మనోతా" |
బృహస్పతి'ర్ - మాతరిశ్వోత వాయుస్సం'ధువానావాతా' అభి నో' గృణంతు |
విష్టంభో దివోధురణః పృథివ్యా అస్యేశ్యానా జగ'తో విష్ణు'పత్నీ ||
|| ఓం శాన్తిః శాన్తిః శాన్తిః' ||
Comments
Post a Comment