పీతాంబరి అష్టోత్తర శతనామ స్తోత్రం peethambari ashtottara Shatanama stotram

 పీతాంబరి అష్టోత్తర శతనామ స్తోత్రం

పీతాంబరి అష్టోత్తర శతనామ స్తోత్రం peethambari ashtottara Shatanama stotram

శ్రీగణేశాయ నమః ।
శ్రీభగవాన ఉవాచ ।
ఇతీదం నామసాహస్రం బ్రహ్మన్స్తే గదితం మయా ।
నామ్నామష్టోత్తరశతం శృణుష్వ గదితం మమ ॥ ౧॥

ఓం పీతామ్బరా శూలహస్తా వజ్రా వజ్రశరీరిణీ ।
తుష్టిపుష్టికరీ శాన్తిర్బ్రహ్మాణీ బ్రహ్మవాదినీ ॥ ౨॥

సర్వాలోకననేత్రా చ సర్వరోగహరాపి చ ।
మఙ్గలా మఙ్గలాస్నాతా నిష్కలఙ్కా నిరాకులా ॥ ౩॥

విశ్వేశ్వరీ విశ్వమాతా లలితా లలితాకృతిః ।
సదాశివైకగ్రహణీ చణ్డికా చణ్డవిక్రమా ॥ ౪॥

సర్వదేవమయీ సాక్షాత్సర్వాగమనిరూపితా ।
బ్రహ్మేశవిష్ణునమితా సర్వకల్యాణకారిణీ ॥ ౫॥

యోగమార్గపరాయోగీయౌగిధ్యేయపదామ్బుజా ।
యోగేన్ద్రా యోగినీపూజ్యా యోగసూర్యాఙ్గనన్దినీ ॥ ౬॥

ఇన్ద్రాదిదేవతావృన్దస్తూయమానాత్మవైభవా ।
విశుద్ధిదా భయహరా భక్తద్వేషీక్షయఙ్కరీ ॥ ౭॥

భవపాశవినిర్ముక్తా భేరుణ్డా భైరవార్చితా ।
బలభద్రప్రియాకారాహాలామదరసోధృతా ॥ ౮॥

పఞ్చభూతశరీరస్థా పఞ్చకోశప్రపఞ్చహృత్ ।
సింహవాహా మనోమోహా మోహపాశనికృన్తనీ ॥ ౯॥

మదిరా మదిరోన్మాదముద్రా ముద్గరధారిణీ ।
సావిత్రీ ప్రసావిత్రీ చ పరప్రియవినాయకా ॥ ౧౦॥

యమదూతీ పిఙ్గనేత్రా వైష్ణవీ శాఙ్కరీ తథా ।
చన్ద్రప్రియా చన్దనస్థా చన్దనారణ్యవాసినీ ॥ ౧౧॥

వదనేన్దుప్రభాపూర పూర్ణబ్రహ్మాణ్డమణ్డలా ।
గాన్ధర్వీ యక్షశక్తిశ్చ కైరాతీ రాక్షసీ తథా ॥ ౧౨॥

పాపపర్వతదమ్భోలిర్భయధ్వాన్తప్రభాకరా ।
సృష్టిస్థిత్యుపసంహారకారిణి కనకప్రభా ॥ ౧౩॥

లోకానాం దేవతానాఞ్చ యోషితాం హితకారిణీ ।
బ్రహ్మానన్దైకరసికా మహావిద్యా బలోన్నతా ॥ ౧౪॥

మహాతేజోవతీ సూక్ష్మా మహేన్ద్రపరిపూజితా ।
పరాపరవతీ ప్రాణా త్రైలోక్యాకర్షకారిణీ ॥ ౧౫॥

కిరీటాఙ్గదకేయూరమాలా మఞ్జిరభూషితా ।
సువర్ణమాలాసఞ్జప్తాహరిద్రాస్రక్ నిషేవితా ॥ ౧౬॥

ఉగ్రవిఘ్నప్రశమనీ దారిద్ర్యద్రుమభఞ్జినీ ।
రాజచోరనృపవ్యాలభూతప్రేతభయాపహా ॥ ౧౭॥

స్తమ్భినీ పరసైన్యానాం మోహినీ పరయోషితామ్ ।
త్రాసినీ సర్వదుష్టానాం గ్రాసినీ దైత్యరాక్షసామ్ ॥ ౧౮॥

ఆకర్షిణీ నరేన్ద్రాణాం వశినీ పృథివీమృతామ్ ।
మారిణీ మదమత్తానాం ద్వేషిణీ ద్విషితాం బలాత్ ॥ ౧౯॥

క్షోభిణి శత్రుసఙ్ఘానాం రోధినీ శస్త్రపాణినామ్ ।
భ్రామిణీ గిరికూటానాం రాజ్ఞాం విజయ వర్ద్ధినీ ॥ ౨౦॥

హ్లీం కార బీజ సఞ్జాప్తా హ్లీం కార పరిభూషితా ।
బగలా బగలావక్త్రా ప్రణవాఙ్కుర మాతృకా ॥ ౨౧॥

ప్రత్యక్ష దేవతా దివ్యా కలౌ కల్పద్రుమోపమా ।
కీర్త్తకల్యాణ కాన్తీనాం కలానాం చ కులాలయా ॥ ౨౨॥

సర్వ మన్త్రైక నిలయా సర్వసామ్రాజ్య శాలినీ ।
చతుఃషష్ఠీ మహామన్త్ర ప్రతివర్ణ నిరూపితా ॥ ౨౩॥

స్మరణా దేవ సర్వేషాం దుఃఖపాశ నికృన్తినీ ।
మహాప్రలయ సఙ్ఘాత సఙ్కటద్రుమ భేదినీ ॥ ౨౪॥

ఇతితే కథితం బ్రహ్మన్నామసాహస్రముత్తమమ్ ।
అష్టోత్తరశతం చాపి నామ్నామన్తే నిరూపితమ్ ॥ ౨౫॥

కాశ్మీర కేరల ప్రోక్తం సమ్ప్రదాయానుసారతః ।
నామానిజగదమ్బాయాః పఠస్వకమలాసన ॥ ౨౬॥

తేనేమౌదానవౌవీరౌస్తబ్ధ శక్తి భవిష్యతః ।
నానయోర్విద్యతే బ్రహ్మనూభయం విద్యా ప్రభావతః ॥ ౨౭॥

ఈశ్వర ఉవాచ ।
ఇత్యుక్తః సతదాబ్రహ్మా పఠన్నామసహస్రకమ్ ।
స్తమ్భయామాస సహసా తయీః శక్తిపరాక్రమాత్ ॥ ౨౮॥

ఇతితే కథితం దేవి నామసాహస్రముత్తమమ్ ।
పరం బ్రహ్మాస్త్ర విద్యాయా భుక్తి ముక్తి ఫలప్రదమ్ ॥ ౨౯॥

యః పఠేత్పాఠయేద్వాపి శృణోతి శ్రావయేదిదమ్ ।
స సర్వసిద్ధి సమ్ప్రాప్య స్తమ్భయేదఖిలం జగత్ ॥ ౩౦॥

ఇతి మే విష్ణునా ప్రోక్తం మహాస్తమ్భకరం పరమ్ ।
ధనధాన్య గజాశ్వాది సాధకం రాజ్యదాయకమ్ ॥ ౩౧॥

ప్రాతఃకాలే చ మధ్యాహ్నే సన్ధ్యాకాలే చ పార్వతి ।
ఏకచిత్తః పఠేదేతత్సర్వసిద్ధిం చ విన్దతి ॥ ౩౨॥

పఠనాదేకవారస్య సర్వపాపక్షయో భవేత్ ।
వారద్వయస్య పఠనాద్గణేశ సదృశో భవేత్ ॥ ౩౩॥

త్రివారం పఠనాదస్య సర్వసిద్ధ్యతి నాన్యథా ।
స్తవస్యాస్య ప్రభావేణ జీవన్ముక్తో భవేన్నరః ॥ ౩౪॥

మోక్షార్థీ లభతే మోక్షం ధనార్థీ లభతే ధనమ్ ।
విద్యార్థీ లభతే విద్యాం వశ్యార్థీ వశయేజ్జగత్ ॥ ౩౫॥

మహీపతిర్వత్సరస్య పాఠాచ్ఛత్రుక్షయో భవేత్ ।
పృథ్వీపతిర్వశస్తస్య  వత్సరాత్స్మరసున్దరః ॥ ౩౬॥

య పఠేత్సర్వదా భక్త్యా శ్రీయుక్తో భవతి ప్రియే ।
గణాధ్యక్షః ప్రతినిధిః కవిః కావ్య ఇవాపరః ॥ ౩౭॥

గోపనీయం ప్రయత్నేన జననీజారవత్ప్రియే ।
శక్తియుక్తః పఠేన్నిత్యం పీతామ్బరధరః స్వయమ్ ॥ ౩౮॥

య ఇదం పఠతే నిత్యం శివేన సదృశో భవేత్ ।
ధర్మార్థకామమోక్షాణాం పతిర్భవతి మానవః ॥ ౩౯॥

సత్యం సత్యం మయా దేవి రహస్యం సమ్ప్రకాశితమ్ ।
స్తవస్యాస్య ప్రభావేన కిం న సిద్ధ్యతి భూతలే ॥ ౪౦॥

స్తమ్భితావాస్కరాః సర్వే స్తవరాజస్య కీర్త్తనాత్ ।
మధు కైటభ దైతేన్ద్రౌధ్వస్తశక్తి బభూవతుః ॥ ౪౧॥

ఇదం సహస్రనామాఖ్యం స్తోత్రం త్రైలోక్య పావనమ్ ।
ఏతత్పఠతి యో మన్త్రీ ఫలం తస్య వదామ్యహమ్ ॥ ౪౨॥

రాజానో వశ్యతాం యాన్తి యాన్తి పాపాని సంక్షయః ।
గిరయః సమతాం యాన్తి వహ్నిర్గచ్ఛతి శీతతామ్ ॥ ౪౩॥

ప్రచణ్డా సౌమ్యతాం యాన్తి శోషయాన్త్యేవ సిన్ధవః ।
ధనైః కోశా వివర్ధతే జనైశ్చ వివిధాలయాః ॥ ౪౪॥

మన్దిరాః స్కరగైః పూర్ణా హస్తిశాలాశ్చ హస్తిభిః ।
స్తమ్భయేద్విషతాం వాచం గతిం శస్త్రం పరాక్రమమ్ ॥ ౪౫॥

రవేరథం స్తమ్భయతి సఞ్చారం చ నభస్వతః ।
కిమన్యం బహునోక్తేన సర్వకార్యకృతి క్షయమ్ ॥ ౪౬॥

స్తవరాజమిదం జప్త్వా న మాతుర్గర్భగో భవేత్ ।
తేనేష్టాక్రతవః సర్వే దత్తాదానపరమ్పరాః ॥ ౪౭॥

వ్రతాని సర్వాణ్యాతానియేనాయం పఠ్యతే స్తవః ।
నిశీథకాలే ప్రజపేదేకాకీ స్థిర మానసః ॥ ౪౮॥

పీతామ్బరధరీ పీతాం పీతగన్ధానులేపనామ్ ।
సువర్ణరత్నఖచితాం దివ్య భూషణ భూషితామ్ ॥ ౪౯॥

సంస్థాప్య వామభాగేతు శక్తిం స్వామి పరాయణామ్ ।
తస్య సర్వార్థ సిద్ధిఃస్యాద్యద్యన్మనసి కల్పతే ॥ ౫౦॥

బ్రహ్మహత్యాది పాపాని నశ్యన్తేస్యజపాదపి ।
సహస్రనామ తన్త్రాణాం సారమాకృత పార్వతి ॥ ౫౧॥

మయా ప్రోక్తం రహస్యం తే కిమన్య శ్రోతుమర్హసి ॥ ౫౨॥

॥ ఇతి శ్రీఉత్కట శమ్బరే నాగేన్ద్రప్రయాణ తన్త్రే
షోడశ సాహస్రగ్రన్థే విష్ణు శఙ్కర సంవాదే
శ్రీపీతామ్బరా అష్టోత్తరశతనామస్తోత్రం సమ్పూర్ణమ్ ॥



 All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics