పరాశర కృత పుత్రప్రాప్తికరం శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం (కరవీరపుర మహత్యం) Putra prapthi kara Mahalakshmi stotram

పుత్రప్రాప్తికరం శ్రీమహాలక్ష్మీస్తోత్రమ్ 


అనాద్యనన్తరూపాం త్వాం జననీం సర్వదేహినామ్ ।
శ్రీవిష్ణురూపిణీం వన్దే మహాలక్ష్మీం పరమేశ్వరీమ్ ॥ ౧॥

నామజాత్యాదిరూపేణ స్థితాం త్వాం పరమేశ్వరీమ్ ।
శ్రీవిష్ణురూపిణీం వన్దే మహాలక్ష్మీం పరమేశ్వరీమ్ ॥ ౨॥

వ్యక్తావ్యక్తస్వరూపేణ కృత్స్నం వ్యాప్య వ్యవస్థితామ్ ।
శ్రీవిష్ణురూపిణీం వన్దే మహాలక్ష్మీం పరమేశ్వరీమ్ ॥ ౩॥

భక్తానన్దప్రదాం పూర్ణాం పూర్ణకామకరీం పరామ్ ।
శ్రీవిష్ణురూపిణీం వన్దే మహాలక్ష్మీం పరమేశ్వరీమ్ ॥ ౪॥

అన్తర్యామ్యాత్మనా విశ్వమాపూర్య హృది సంస్థితామ్ ।
శ్రీవిష్ణురూపిణీం వన్దే మహాలక్ష్మీం పరమేశ్వరీమ్ ॥ ౫॥

సర్పదైత్యవినాశార్థం లక్ష్మీరూపాం వ్యవస్థితామ్ ।
శ్రీవిష్ణురూపిణీం వన్దే మహాలక్ష్మీం పరమేశ్వరీమ్ ॥ ౬॥

భుక్తిం ముక్తిం చ యా దాతుం సంస్థితాం కరవీరకే ।
శ్రీవిష్ణురూపిణీం వన్దే మహాలక్ష్మీం పరమేశ్వరీమ్ ॥ ౭॥

సర్వాభయప్రదాం దేవీం సర్వసంశయనాశినీమ్ ।
శ్రీవిష్ణురూపిణీం వన్దే మహాలక్ష్మీం పరమేశ్వరీమ్ ॥ ౮॥

॥ ఇతి శ్రీకరవీరమాహాత్మ్యే పరాశరకృతం పుత్రప్రాప్తికరం
శ్రీమహాలక్ష్మీస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics