రాఘవాష్టకం raghava ashtakam

రాఘవాష్టకం

రాఘవాష్టకం raghava ashtakam

 రాఘవం కరుణాకరం ముని-సేవితం సుర-వన్దితం
      జానకీవదనారవిన్ద-దివాకరం గుణభాజనమ్ ।
వాలిసూను-హితైషిణం హనుమత్ప్రియం కమలేక్షణం
      యాతుధాన-భయంకరం ప్రణమామి రాఘవకుఞ్జరమ్ ॥ ౧॥

మైథిలీకుచ-భూషణామల-నీలమౌక్తికమీశ్వరం
      రావణానుజపాలనం రఘుపుఙ్గవం మమ దైవతమ్ ।
నాగరీ-వనితాననాంబుజ-బోధనీయ-కలేవరం
      సూర్యవంశవివర్ధనం ప్రణమామి రాఘవకుఞ్జరమ్ ॥ ౨॥

హేమకుణ్డల-మణ్డితామల-కణ్ఠదేశమరిన్దమం
      శాతకుంభ-మయూరనేత్ర-విభూషణేన-విభూషితమ్ ।
చారునూపుర-హార-కౌస్తుభ-కర్ణభూషణ-భూషితం
      భానువంశ-వివర్ధనం ప్రణమామి రాఘవకుఞ్జరమ్ ॥ ౩॥

దణ్డకాఖ్యవనే రతామర-సిద్ధయోగి-గణాశ్రయం
      శిష్టపాలన-తత్పరం ధృతిశాలిపార్థ-కృతస్తుతిమ్ ।
కుంభకర్ణ-భుజాభుజంగవికర్తనే సువిశారదం
      లక్ష్మణానుజవత్సలం ప్రణమామి రాఘవకుఞ్జరమ్ ॥ ౪॥

కేతకీ-కరవీర-జాతి-సుగన్ధిమాల్య-సుశోభితం
      శ్రీధరం మిథిలాత్మజాకుచ-కుంకుమారుణ-వక్షసమ్ ।
దేవదేవమశేషభూత-మనోహరం జగతాం పతిం
      దాసభూతభయాపహం ప్రణమామి రాఘవకుఞ్జరమ్ ॥ ౫॥

యాగదాన-సమాధి-హోమ-జపాదికర్మకరైర్ద్విజైః
       వేదపారగతైరహర్నిశమాదరేణ సుపూజితమ్ ।
తాటకావధహేతుమంగదతాత-వాలి-నిషూదనం
      పైతృకోదితపాలకం ప్రణమామి రాఘవకుఞ్జరమ్ ॥ ౬॥

లీలయా ఖరదూషణాది-నిశాచరాశు-వినాశనం
      రావణాన్తకమచ్యుతం హరియూథకోటి-గణాశ్రయమ్ ।
నీరజాననమంబుజాంఘ్రియుగం హరిం భువనాశ్రయం
      దేవకార్య-విచక్షణం ప్రణమామి రాఘవకుఞ్జరమ్ ॥ ౭॥

కౌశికేన సుశిక్షితాస్త్ర-కలాపమాయత-లోచనం
      చారుహాసమనాథ-బన్ధుమశేషలోక-నివాసినమ్ ।
వాసవాది-సురారి-రావణశాసనం చ పరాంగతిం
      నీలమేఘ-నిభాకృతిం ప్రణమామి రాఘవకుఞ్జరమ్ ॥ ౮॥

రాఘవాష్టకమిష్టసిద్ధిదమచ్యుతాశ్రయ-సాధకం
      ముక్తి-భుక్తిఫలప్రదం ధన-ధాన్య-సిద్ధి-వివర్ధనమ్ ।
రామచన్ద్ర-కృపాకటాక్షదమాదరేణ సదా జపేత్
      రామచన్ద్ర-పదాంబుజద్వయ-సన్తతార్పిత-మానసః ॥ ౯॥

రామ రామ నమోఽస్తు తే జయ రామభద్ర నమోఽస్తు తే
      రామచన్ద్ర నమోఽస్తు తే జయ రాఘవాయ నమోఽస్తు తే ।
దేవదేవ నమోఽస్తు తే జయ దేవరాజ నమోఽస్తు తే
      వాసుదేవ నమోఽస్తు తే జయ వీరరాజ నమోఽస్తు తే ॥ ౧౦॥

      ॥ ఇతి శ్రీరాఘవాష్టకం సంపూర్ణమ్ ॥

All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics