శ్రీ లక్ష్మ్యష్టకం sree laksymyashtakam stotram with Telugu lyrics

శ్రీ లక్ష్మ్యష్టకం 

శ్రీ లక్ష్మ్యష్టకం sree laksymyashtakam stotram with Telugu lyrics


మహాలక్ష్మి భద్రే పరవ్యోమవాసిన్యనన్తే సుషుమ్నాహ్వయే సూరిజుష్టే | 
జయే సూరితుష్తే శరణ్యే సుకీర్తీ ప్రసాదం ప్రపన్నే మయి త్వం కురుష్వ | | 1 | | 

సతి స్వస్తి తే గౌరి గాయత్రి గౌరి ధ్రువే కామధేనో సురాధీశ వంద్యే | 
సునీతే సుపూర్ణేందుశీతే కుమారి ప్రసాదం ప్రపన్నే మయి త్వం కురుష్వ | | 2 | 

సదా సిద్ధగంధర్వయక్షేశవిద్యాధరైః స్తూయమానే రమే రామరామే | 
ప్రశస్తే సమస్తామరీసేవ్యమానే ప్రసాదం ప్రపన్నే మయి త్వం కురుష్వ | | 3 | | 

దురితౌఘనివారణే ప్రవీణే కమలే భాసురభాగధేయ లభ్యే | 
ప్రణవ ప్రతిపాద్యవస్తురూపే స్ఫురణాఖ్యే హరివల్లభే నమస్తే | | 4 | | 

సిద్దే సాధ్యే మంత్రమూర్తె వరేణ్యే గుప్త దృస్తే నిత్య ముధ్గీద విద్యే | 
వ్యక్తే విద్వద్బావితే భావనాఖ్యే భద్రే భద్రం దేహి మే సంశ్రితాయ | | 5 | | 

సర్వాధారే సద్గతే  ఆధ్యాత్మవిద్యే భావిన్యార్తె నిర్వృతే  ఆధ్యాత్మవల్లి | 
విశ్వాధ్యక్షే మంగలావాసభూమే భద్రే భద్రం దేహి మే సంశ్రితాయ | | 6 | | 

అమోఘసేవే నిజసద్గుణౌఘే విదీపితానుశ్రవమూర్థ భాగే | 
అహేతుమీమాంస్యమహానుభావే విలోకనే మాం విషయీ కురుష్వ | | 7 | | 

ఉమాశచీకీర్తి సరస్వతీ ధీస్వాహాదినానావిధశక్తిభేదే | 
అశేషలోకాభరణస్వరూపే విలోకనే మాం విషయీ కురుష్వ | | 8 ||




All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics