శ్రీ సూక్తం (యజుర్వేదం) sree suktam with telugu lyrics

శ్రీ సూక్తం (యజుర్వేదం)



ఓం || హిర’ణ్యవర్ణాం హరి’ణీం సువర్ణ’రజతస్ర’జామ్ | చన్ద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మఆవ’హ ||

 

తాం మ ఆవ’హ జాత’వేదో లక్ష్మీమన’పగామినీ”మ్ |

యస్యాం హిర’ణ్యం విన్దేయం గామశ్వం పురు’షానహమ్ ||

 

అశ్వపూర్వాం ర’థమధ్యాం హస్తినా”ద-ప్రబోధి’నీమ్ |

శ్రియం’ దేవీముప’హ్వయే శ్రీర్మా దేవీర్జు’షతామ్ ||

 

కాం సో”స్మితాం హిర’ణ్యప్రాకారా’మార్ద్రాం జ్వలం’తీం తృప్తాం తర్పయం’తీమ్ |

పద్మే స్థితాం పద్మవ’ర్ణాం తామిహోప’హ్వయే శ్రియమ్ ||

 

చన్ద్రాం ప్ర’భాసాం యశసా జ్వలం’తీం శ్రియం’ లోకే దేవజు’ష్టాముదారామ్ |

తాం పద్మినీ’మీం శర’ణమహం ప్రప’ద్యే‌உలక్ష్మీర్మే’ నశ్యతాం త్వాం వృ’ణే ||

 

ఆదిత్యవ’ర్ణే తపసో‌உధి’జాతో వనస్పతిస్తవ’ వృక్షో‌உథ బిల్వః |

తస్య ఫలా’ని తపసాను’దన్తు మాయాన్త’రాయాశ్చ’ బాహ్యా అ’లక్ష్మీః ||

 

ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణి’నా సహ |

ప్రాదుర్భూతో‌உస్మి’ రాష్ట్రే‌உస్మిన్ కీర్తిమృ’ద్ధిం దదాదు’ మే ||

 

క్షుత్పి’పాసామ’లాం జ్యేష్ఠామ’లక్షీం నా’శయామ్యహమ్ |

అభూ’తిమస’మృద్ధిం చ సర్వాం నిర్ణు’ద మే గృహాత్ ||

 

గంధద్వారాం దు’రాధర్షాం నిత్యపు’ష్టాం కరీషిణీ”మ్ |

ఈశ్వరీగ్‍మ్’ సర్వ’భూతానాం తామిహోప’హ్వయే శ్రియమ్ ||

 

మన’సః కామమాకూతిం వాచః సత్యమ’శీమహి |

పశూనాం రూపమన్య’స్య మయి శ్రీః శ్ర’యతాం యశః’ ||

 

కర్దమే’న ప్ర’జాభూతా మయి సమ్భ’వ కర్దమ |

శ్రియం’ వాసయ’ మే కులే మాతరం’ పద్మమాలి’నీమ్ ||

 

ఆపః’ సృజన్తు’ స్నిగ్దాని చిక్లీత వ’స మే గృహే |

ని చ’ దేవీం మాతరం శ్రియం’ వాసయ’ మే కులే ||

 

ఆర్ద్రాం పుష్కరి’ణీం పుష్టిం సువర్ణామ్ హే’మమాలినీమ్ |

సూర్యాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ ||

 

ఆర్ద్రాం యః కరి’ణీం యష్టిం పింగలామ్ ప’ద్మమాలినీమ్ |

చన్ద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ ||

 

తాం మ ఆవ’హ జాత’వేదో లక్షీమన’పగామినీ”మ్ |

యస్యాం హిర’ణ్యం ప్రభూ’తం గావో’ దాస్యో‌உశ్వా”న్, విన్దేయం పురు’షానహమ్ ||

ఓం మహాదేవ్యై చ’ విద్మహే’ విష్ణుపత్నీ చ’ ధీమహి | తన్నో’ లక్ష్మీః ప్రచోదయా”త్ ||

 

శ్రీ-ర్వర్చ’స్వ-మాయు’ష్య-మారో”గ్యమావీ’ధాత్ పవ’మానం మహీయతే” |

ధాన్యం ధనం పశుంబహుపు’త్రలాభం శతసం”వత్సరం దీర్ఘమాయుః’ ||

 

ఓం శాంతిః శాంతిః శాన్తిః’ ||

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

శ్రీ త్రైలోక్య విజయ ప్రత్యంగిరా కవచం SRI TRILOKYA VIJAYA PRATYANGIRA KAVACHAM A KAVACHAM