శ్రీఅన్నపూర్ణా అష్టోత్తర శతనామావళిః sri Annapurna ashtottara Shatanamavali Telugu

శ్రీఅన్నపూర్ణా అష్టోత్తర శతనామావళిః

శ్రీఅన్నపూర్ణా అష్టోత్తర శతనామావళిః sri Annapurna ashtottara Shatanamavali Telugu

ఓం అన్నపూర్ణాయై నమః
ఓం శివాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం భీమాయై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం పార్వత్యై నమః
ఓం దుర్గాయై నమః
ఓం శర్వాణ్యై నమః ॥ ౧౦॥

ఓం శివవల్లభాయై నమః
ఓం వేదవేద్యాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం విద్యాదాత్రై నమః
ఓం విశారదాయై నమః
ఓం కుమార్యై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం బాలాయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం శ్రియై నమః ॥ ౨౦॥

ఓం భయహారిణై నమః
ఓం భవాన్యై నమః
ఓం విష్ణుజనన్యై నమః
ఓం బ్రహ్మాదిజనన్యై నమః
ఓం గణేశజనన్యై నమః
ఓం శక్త్యై నమః
ఓం కుమారజనన్యై నమః
ఓం శుభాయై నమః
ఓం భోగప్రదాయై నమః
ఓం భగవత్యై నమః ॥ ౩౦॥

ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః
ఓం భవరోగహరాయై నమః
ఓం భవ్యాయై నమః
ఓం శుభ్రాయై నమః
ఓం పరమమఙ్గలాయై నమః
ఓం భవాన్యై నమః
ఓం చఞ్చలాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం చారుచన్ద్రకలాధరాయై నమః
ఓం విశాలాక్ష్యై నమః ॥ ౪౦॥

ఓం విశ్వమాత్రే నమః
ఓం విశ్వవన్ద్యాయై నమః
ఓం విలాసిన్యై నమః
ఓం ఆర్యాయై నమః
ఓం కల్యాణనిలాయాయై నమః
ఓం రుద్రాణ్యై నమః
ఓం కమలాసనాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం శుభావర్తాయై నమః
ఓం వృత్తపీనపయోధరాయై నమః ॥ ౫౦॥

ఓం అమ్బాయై నమః
ఓం సంహారమథన్యై నమః
ఓం మృడాన్యై నమః
ఓం సర్వమఙ్గలాయై నమః
ఓం విష్ణుసంసేవితాయై నమః
ఓం సిద్ధాయై నమః
ఓం బ్రహ్మాణ్యై నమః
ఓం సురసేవితాయై నమః
ఓం పరమానన్దదాయై నమః
ఓం శాన్త్యై నమః ॥ ౬౦॥

ఓం పరమానన్దరూపిణ్యై నమః
ఓం పరమానన్దజనన్యై నమః
ఓం పరాయై నమః
ఓం ఆనన్దప్రదాయిన్యై నమః
ఓం పరోపకారనిరతాయై నమః
ఓం పరమాయై నమః
ఓం భక్తవత్సలాయై నమః
ఓం పూర్ణచన్ద్రాభవదనాయై నమః
ఓం పూర్ణచన్ద్రనిభాంశుకాయై నమః
ఓం శుభలక్షణసమ్పన్నాయై నమః ॥ ౭౦॥

ఓం శుభానన్దగుణార్ణవాయై నమః
ఓం శుభసౌభాగ్యనిలయాయై నమః
ఓం శుభదాయై నమః
ఓం రతిప్రియాయై నమః
ఓం చణ్డికాయై నమః
ఓం చణ్డమథన్యై నమః
ఓం చణ్డదర్పనివారిణ్యై నమః
ఓం మార్తాణ్డనయనాయై నమః
ఓం సాధ్వ్యై నమః
ఓం చన్ద్రాగ్నినయనాయై నమః ॥ ౮౦॥

ఓం సత్యై నమః
ఓం పుణ్డరీకహరాయై నమః
ఓం పూర్ణాయై నమః
ఓం పుణ్యదాయై నమః
ఓం పుణ్యరూపిణ్యై నమః
ఓం మాయాతీతాయై నమః
ఓం శ్రేష్ఠమాయాయై నమః
ఓం శ్రేష్ఠధర్మాయై నమః
ఓం ఆత్మవన్దితాయై నమః
ఓం అసృష్ట్యై నమః ॥ ౯౦॥

ఓం సఙ్గరహితాయై నమః
ఓం సృష్టిహేతవే నమః
ఓం కపర్దిన్యై నమః
ఓం వృషారూఢాయై నమః
ఓం శూలహస్తాయై నమః
ఓం స్థితిసంహారకారిణ్యై నమః
ఓం మన్దస్మితాయై నమః
ఓం స్కన్దమాత్రే నమః
ఓం శుద్ధచిత్తాయై నమః
ఓం మునిస్తుతాయై నమః ॥ ౧౦౦॥

ఓం మహాభగవత్యై నమః
ఓం దక్షాయై నమః
ఓం దక్షాధ్వరవినాశిన్యై నమః
ఓం సర్వార్థదాత్ర్యై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సదాశివకుటుమ్బిన్యై నమః
ఓం నిత్యసున్దరసర్వాఙ్గ్యై నమః
ఓం సచ్చిదానన్దలక్షణాయై నమః


 శ్రీ అన్నపూర్ణాష్టోత్తరశతనామావళి సమ్పూర్ణమ్


All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics