శ్రీ హనుమాన్ అష్టోత్తరశతనామస్తోత్రమ్ (శ్రీపద్మోత్తరఖణ్డతఃsri Hanuman ashtottara Shatanama stotram Telugu)

 శ్రీ హనుమాన్ అష్టోత్తరశతనామస్తోత్రమ్ (శ్రీపద్మోత్తరఖణ్డతః)


శ్రీ హనుమాన్ అష్టోత్తరశతనామస్తోత్రమ్ (శ్రీపద్మోత్తరఖణ్డతఃsri Hanuman ashtottara Shatanama stotram Telugu)

నారద ఉవాచ ।
సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞ సర్వదేవనమస్కృత ।
యత్త్వయా కథితం పూర్వం రామచన్ద్రేణ ధీమతా ॥ ౧॥

స్తోత్రం సమస్తపాపఘ్నం శ్రుత్వా ధన్యోఽస్మి పద్మజ ।
ఇదానీం శ్రోతుమిచ్ఛామి లోకానాం హితకామ్యయా ॥ ౨॥

వాయోరంశావతరణమాహాత్మ్యం సర్వకామదమ్ ।
వద మే విస్తరాద్బ్రహ్మన్ దేవగుహ్యమనుత్తమమ్ ॥ ౩॥

ఇతి పృష్టో నారదేన బ్రహ్మా లోకపితామహః ।
నమస్కృత్య జగన్నాథం లక్ష్మీకాన్తం పరాత్పరమ్ ॥ ౪॥

ప్రోవాచ వాయోర్మాహాత్మ్యం నారదాయ మహాత్మనే ।
యచ్ఛ్రుత్వా సర్వసౌభాగ్యం ప్రాప్నువన్తి జనాః సదా ॥ ౫॥

బ్రహ్మోవాచ ।
ఇదం రహస్యం పాపఘ్నం వాయోరష్టోత్తరం శతమ్ ।
విష్ణునా లోకనాథేన రమాయై కథితం పురా ॥ ౬॥

రమా మామాహ యద్దివ్యం తత్తే వక్ష్యామి నారద ।
ఇదం పవిత్రం పాపఘ్నం శ్రద్ధయా హృది ధారయ ॥ ౭॥

హనుమానఞ్జనాపుత్రో వాయుసూనుర్మహాబలః ।
రామదూతో హరిశ్రేష్ఠః సూరీ కేసరీనన్దనః ॥

సూర్యశ్రేష్ఠో మహాకాయో వజ్రీ వజ్రప్రహారవాన్ ।
మహాసత్త్వో మహారూపో బ్రహ్మణ్యో బ్రాహ్మణప్రియః ॥ ౯॥

ముఖ్యప్రాణో మహాభీమః పూర్ణప్రజ్ఞో మహాగురుః ।
బ్రహ్మచారీ వృక్షధరః పుణ్యః శ్రీరామకిఙ్కరః ॥ ౧౦॥

సీతాశోకవినాశీ చ సింహికాప్రాణనాశకః ।
మైనాకగర్వభఙ్గశ్చ ఛాయాగ్రహనివారకః ॥ ౧౧॥

లఙ్కామోక్షప్రదో దేవః సీతామార్గణతత్పరః ।
రామాఙ్గులిప్రదాతా చ సీతాహర్షవివర్ధనః ॥ ౧౨॥

మహారూపధరో దివ్యో హ్యశోకవననాశకః ।
మన్త్రిపుత్రహరో వీరః పఞ్చసేనాగ్రమర్దనః ॥ ౧౩॥

దశకణ్ఠసుతఘ్నశ్చ బ్రహ్మాస్త్రవశగోఽవ్యయః ।
దశాస్యసల్లాపపరో లఙ్కాపురవిదాహకః ॥ ౧౪॥

తీర్ణాబ్ధిః కపిరాజశ్చ కపియూథప్రరఞ్జకః ।
చూడామణిప్రదాతా చ శ్రీవశ్యః ప్రియదర్శకః ॥ ౧౫॥

కౌపీనకుణ్డలధరః కనకాఙ్గదభూషణః ।
సర్వశాస్త్రసుసమ్పన్నః సర్వజ్ఞో జ్ఞానదోత్తమః ॥ ౧౬॥

ముఖ్యప్రాణో మహావేగః శబ్దశాస్త్రవిశారదః ।
బుద్ధిమాన్ సర్వలోకేశః సురేశో లోకరఞ్జకః ॥ ౧౭॥

లోకనాథో మహాదర్పః సర్వభూతభయాపహః ।
రామవాహనరూపశ్చ సఞ్జీవాచలభేదకః ॥ ౧౮॥

కపీనాం ప్రాణదాతా చ లక్ష్మణప్రాణరక్షకః ।
రామపాదసమీపస్థో లోహితాస్యో మహాహనుః ॥ ౧౯॥

రామసన్దేశకర్తా చ భరతానన్దవర్ధనః ।
రామాభిషేకలోలశ్చ రామకార్యధురన్ధరః ॥ ౨౦॥

కున్తీగర్భసముత్పన్నో భీమో భీమపరాక్రమః ।
లాక్షాగృహాద్వినిర్ముక్తో హిడిమ్బాసురమర్దనః ॥ ౨౧॥

ధర్మానుజః పాణ్డుపుత్రో ధనఞ్జయసహాయవాన్ ।
బకాసురవధోద్యుక్తస్తద్గ్రామపరిరక్షకః ॥ ౨౨॥

భిక్షాహారరతో నిత్యం కులాలగృహమధ్యగః ।
పాఞ్చాల్యుద్వాహసఞ్జాతసమ్మోదో బహుకాన్తిమాన్ ॥ ౨౩॥

విరాటనగరే గూఢచరః కీచకమర్దనః ।
దుర్యోధననిహన్తా చ జరాసన్ధవిమర్దనః ॥ ౨౪॥

సౌగన్ధికాపహర్తా చ ద్రౌపదీప్రాణవల్లభః ।
పూర్ణబోధో వ్యాసశిష్యో యతిరూపో మహామతిః ॥ ౨౫॥

దుర్వాదిగజసింహస్య తర్కశాస్త్రస్య ఖణ్డకః ।
బౌద్ధాగమవిభేత్తా చ సాఙ్ఖ్యశాస్త్రస్య దూషకః ॥ ౨౬॥

ద్వైతశాస్త్రప్రణేతా చ వేదవ్యాసమతానుగః ।
పూర్ణానన్దః పూర్ణసత్వః పూర్ణవైరాగ్యసాగరః ॥ ౨౭॥

ఇతి శ్రుత్వా నారదస్తు వాయోశ్చరితమద్భుతమ్ ।
ముదా పరమయా యుక్తః స్తోతుం సముపచక్రమే ॥ ౨౮॥

రామావతారజాతాయ హనుమద్రూపిణే నమః ।
వాసుదేవస్య భక్తాయ భీమసేనాయ తే నమః ॥ ౨౯॥

వేదవ్యాసమతోద్ధారకర్త్రే పూర్ణసుఖాయ చ ।
దుర్వాదిధ్వాన్తచన్ద్రాయ పూర్ణబోధాయ తే నమః ॥ ౩౦॥

గురురాజాయ ధన్యాయ కఞ్జనేత్రాయ తే నమః ।
దివ్యరూపాయ శాన్తాయ నమస్తే యతిరూపిణే ॥ ౩౧॥

స్వాన్తస్థవాసుదేవాయ సచ్చిత్తాయ నమో నమః ।
అజ్ఞానతిమిరార్కాయ వ్యాసశిష్యాయ తే నమః ॥ ౩౨॥

అథాభివన్ద్య పితరం బ్రహ్మాణం నారదో మునిః ।
పరిక్రమ్య వినిర్యాతో వాసుదేవం హరిం స్మరన్ ॥ ౩౩॥

అష్టోత్తరశతం దివ్యం వాయుసూనోర్మహాత్మనః ।
యః పఠేచ్ఛ్రద్ధయా నిత్యం సర్వబన్ధాత్ ప్రముచ్యతే ॥ ౩౪॥

సర్వరోగవినిర్ముక్తః సర్వపాపైర్న లిప్యతే ।
రాజవశ్యం భవేన్నిత్యం స్తోత్రస్యాస్య ప్రభావతః ॥ ౩౫॥

భూతగ్రహనివృత్తిశ్చ ప్రజావృద్ధిశ్చ జాయతే ।
ఆయురారోగ్యమైశ్వర్యం బలం కీర్తిం లభేత్ పుమాన్ ॥ ౩౬॥

యః పఠేద్వాయుచరితం భక్త్యా పరమయా యుతః ।
సర్వజ్ఞానసమాయుక్తః స యాతి పరమం పదమ్ ॥ ౩౬॥


All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics