హనుమాన్ అష్టోత్తర శతనామావళి Sri hanuman ashtottara Shatanamavali with Telugu lyrics
హనుమాన్ అష్టోత్తర శతనామావళి (కాళికా రహస్య)
ఓం ఆంజనేయాయ నమః ।
ఓం మహావీరాయ నమః ।
ఓం హనూమతే నమః ।
ఓం మారుతాత్మజాయ నమః ।
ఓం తత్త్వజ్ఞానప్రదాయ నమః ।
ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః ।
ఓం అశోకవనికాచ్ఛేత్రే నమః ।
ఓం సర్వమాయావిభఞ్జనాయ నమః ।
ఓం సర్వబన్ధవిమోక్త్రే నమః ।
ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః । ౧౦
ఓం పరవిద్యాపరిహర్త్రే నమః ।
ఓం పరశౌర్యవినాశనాయ నమః ।
ఓం పరమన్త్రనిరాకర్త్రే నమః ।
ఓం పరయంత్రప్రభేదకాయ నమః ।
ఓం సర్వగ్రహవినాశకాయ నమః ।
ఓం భీమసేనసహాయ్యకృతే నమః ।
ఓం సర్వదుఃఖహరాయ నమః ।
ఓం సర్వలోకచారిణే నమః ।
ఓం మనోజవాయ నమః ।
ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః । ౨౦
ఓం సర్వమంత్రస్వరూపవతే నమః ।
ఓం సర్వతంత్రస్వరూపిణే నమః ।
ఓం సర్వయన్త్రాత్మికాయ నమః ।
ఓం కపీశ్వరాయ నమః ।
ఓం మహాకాయాయ నమః ।
ఓం సర్వరోగహరాయ నమః ।
ఓం ప్రభవే నమః ।
ఓం బలసిద్ధికరాయ నమః ।
ఓం సర్వవిద్యాసమ్పత్ప్రదాయకాయ నమః ।
ఓం కపిసేనానాయకాయ నమః । ౩౦
ఓం భవిష్యచ్చతురాననాయ నమః ।
ఓం కుమారబ్రహ్మచారిణే నమః ।
ఓం రత్నకుణ్డలదీప్తిమతే నమః ।
ఓం చఞ్చలద్వాలసన్నద్ధలంబమానశిఖోజ్జ్వలాయ నమః ।
ఓం గన్ధర్వవిద్యాతత్త్వజ్ఞాయ నమః ।
ఓం మహాబలపరాక్రమాయ నమః ।
ఓం కారాగృహవిమోక్త్రే నమః ।
ఓం శృంఖలాబన్ధమోచకాయ నమః ।
ఓం సాగరోత్తారకాయ నమః ।
ఓం ప్రాజ్ఞాయ నమః । ౪౦
ఓం రామదూతాయ నమః ।
ఓం ప్రతాపవతే నమః ।
ఓం వానరాయ నమః ।
ఓం కేసరీసూనవే నమః ।
ఓం సీతాశోకనివారణాయ నమః ।
ఓం అఞ్జనాగర్భసంభూతాయ నమః ।
ఓం బాలార్కసదృశాననాయ నమః ।
ఓం విభీషణప్రియకరాయ నమః ।
ఓం దశగ్రీవకులాంతకాయ నమః ।
ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః । ౫౦
ఓం వజ్రకాయాయ నమః ।
ఓం మహాద్యుతయే నమః ।
ఓం చిరఞ్జీవినే నమః ।
ఓం రామభక్తాయ నమః ।
ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః ।
ఓం అక్షహన్త్రే నమః ।
ఓం కాఞ్చనాభాయ నమః ।
ఓం పఞ్చవక్త్రాయ నమః ।
ఓం మహాతపసే నమః ।
ఓం లంకిణీభఞ్జనాయ నమః । ౬౦
ఓం శ్రీమతే నమః ।
ఓం సింహికాప్రాణభఞ్జనాయ నమః ।
ఓం గన్ధమాదనశైలస్థాయ నమః ।
ఓం లంకాపురవిదాహకాయ నమః ।
ఓం సుగ్రీవసచివాయ నమః ।
ఓం ధీరాయ నమః ।
ఓం శూరాయ నమః ।
ఓం దైత్యకులాన్తకాయ నమః ।
ఓం సురార్చితాయ నమః ।
ఓం మహాతేజసే నమః । ౭౦
ఓం రామచూడామణిప్రదాయ నమః ।
ఓం కామరూపిణే నమః ।
ఓం పిఙ్గలాక్షాయ నమః ।
ఓం వర్ధిమైనాకపూజితాయ నమః ।
ఓం కబలీకృతమార్తాణ్డమణ్డలాయ నమః ।
ఓం విజితేన్ద్రియాయ నమః ।
ఓం రామసుగ్రీవసంధాత్రే నమః ।
ఓం మహిరావణమర్దనాయ నమః ।
ఓం స్ఫటికాభాయ నమః ।
ఓం వాగధీశాయ నమః । ౮౦
ఓం నవవ్యాకృతిపణ్డితాయ నమః ।
ఓం చతుర్బాహవే నమః ।
ఓం దీనబన్ధవే నమః ।
ఓం మహాత్మనే నమః ।
ఓం భక్తవత్సలాయ నమః ।
ఓం సంజీవననగాహర్త్రే నమః ।
ఓం శుచయే నమః ।
ఓం వాగ్మినే నమః ।
ఓం ధృతవ్రతాయ నమః ।
ఓం కాలనేమిప్రమథనాయ నమః । ౯౦
ఓం హరిర్మర్కట మర్కటాయ నమః ।
ఓం దాన్తాయ నమః ।
ఓం శాన్తాయ నమః ।
ఓం ప్రసన్నాత్మనే నమః ।
ఓం దశకణ్ఠమదాపహాయ నమః ।
ఓం యోగినే నమః ।
ఓం రామకథాలోలాయ నమః ।
ఓం సీతాన్వేషణపణ్డితాయ నమః ।
ఓం వజ్రదంష్ట్రాయ నమః ।
ఓం వజ్రనఖాయ నమః । ౧౦౦
ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః ।
ఓం ఇన్ద్రజిత్ప్రహితామోఘబ్రహ్మాస్త్రవినివర్తకాయ నమః ।
ఓం పార్థధ్వజాగ్రసంవాసాయ నమః ।
ఓం శరపఞ్జరహేలకాయ నమః ।
ఓం దశబాహవే నమః ।
ఓం లోకపూజ్యాయ నమః ।
ఓం జామ్బవత్ప్రీతివర్ధనాయ నమః ।
ఓం సీతాసమేతశ్రీరామపాదసేవాధురంధరాయ నమః । ౧౦౮
॥ ఇతి శ్రీమద్ ఆఞ్జనేయాష్టోత్తరశతనామావలీ సమ్పూర్ణా
Comments
Post a Comment