శ్రీ కాళికాష్టకమ్ (శంకరాచార్య కృతం) Sri Kalika ashtakam with Telugu lyrics

శ్రీకాళికాష్టకమ్ 
శ్రీ కాళికాష్టకమ్ (శంకరాచార్య కృతం) Sri Kalika ashtakam with Telugu lyrics

ధ్యానమ్ ।
గలద్రక్తముణ్డావలీకణ్ఠమాలా
        మహోఘోరరావా సుదంష్ట్రా కరాలా ।
వివస్త్రా శ్మశానాలయా ముక్తకేశీ
    మహాకాలకామాకులా కాళికేయమ్ ॥ ౧॥

భుజేవామయుగ్మే శిరోఽసిం దధానా
        వరం దక్షయుగ్మేఽభయం వై తథైవ ।
సుమధ్యాఽపి తుఙ్గస్తనా భారనమ్రా
    లసద్రక్తసృక్కద్వయా సుస్మితాస్యా ॥ ౨॥

శవద్వన్ద్వకర్ణావతంసా సుకేశీ
        లసత్ప్రేతపాణిం ప్రయుక్తైకకాఞ్చీ ।
శవాకారమఞ్చాధిరూఢా శివాభిశ్-
    చతుర్దిక్షుశబ్దాయమానాఽభిరేజే ॥ ౩॥

॥ అథ స్తుతిః ॥

విరఞ్చ్యాదిదేవాస్త్రయస్తే గుణాస్త్రీన్
    సమారాధ్య కాళిం ప్రధానా బభూబుః ।
అనాదిం సురాదిం మఖాదిం భవాదిం
    స్వరూపం త్వదీయం న విన్దన్తి దేవాః ॥ ౧॥

జగన్మోహినీయం తు వాగ్వాదినీయం
    సుహృత్పోషిణీశత్రుసంహారణీయమ్ ।
వచస్తమ్భనీయం కిముచ్చాటనీయం
    స్వరూపం త్వదీయం న విన్దన్తి దేవాః ॥ ౨॥

ఇయం స్వర్గదాత్రీ పునః కల్పవల్లీ
    మనోజాస్తు కామాన్ యథార్థం ప్రకుర్యాత్ ।
తథా తే కృతార్థా భవన్తీతి నిత్యం
    స్వరూపం త్వదీయం న విన్దన్తి దేవాః ॥ ౩॥

సురాపానమత్తా సుభక్తానురక్తా
    లసత్పూతచిత్తే సదావిర్భవత్తే ।
జపధ్యానపూజాసుధాధౌతపఙ్కా
    స్వరూపం త్వదీయం న విన్దన్తి దేవాః ॥ ౪॥

చిదానన్దకన్దం హసన్ మన్దమన్దం
    శరచ్చన్ద్రకోటిప్రభాపుఞ్జబిమ్బమ్ ।
మునీనాం కవీనాం హృది ద్యోతయన్తం
    స్వరూపం త్వదీయం న విన్దన్తి దేవాః ॥ ౫॥

మహామేఘకాలీ సురక్తాపి శుభ్రా
    కదాచిద్ విచిత్రాకృతిర్యోగమాయా ।
న బాలా న వృద్ధా న కామాతురాపి
    స్వరూపం త్వదీయం న విన్దన్తి దేవాః ॥ ౬॥

క్షమస్వాపరాధం మహాగుప్తభావం
    మయా లోకమధ్యే ప్రకాశికృతం యత్ ।
తవ ధ్యానపూతేన చాపల్యభావాత్
    స్వరూపం త్వదీయం న విన్దన్తి దేవాః ॥ ౭॥

యది ధ్యానయుక్తం పఠేద్ యో మనుష్యస్-
    తదా సర్వలోకే విశాలో భవేచ్చ ।
గృహే చాష్టసిద్ధిర్మృతే చాపి ముక్తిః
    స్వరూపం త్వదీయం న విన్దన్తి దేవాః ॥ ౮॥

॥ ఇతి శ్రీ శంకరాచార్య రాచార్యవిరచితం శ్రీకాళికాష్టకం సమ్పూర్ణమ్

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

శ్రీ త్రైలోక్య విజయ ప్రత్యంగిరా కవచం SRI TRILOKYA VIJAYA PRATYANGIRA KAVACHAM A KAVACHAM