శ్రీకమలా అష్టోత్తర శతనామావళి Sri Kamala ashtottara Shatanamavali telugu

శ్రీకమలా అష్టోత్తర శతనామావళి

శ్రీకమలా అష్టోత్తర శతనామావళి Sri Kamala ashtottara Shatanamavali telugu

 శ్రీమహాలక్ష్మ్యై నమః ।
శ్రీమహావాణ్యై నమః ।
శ్రీమహేశ్వర్యై నమః ।
శ్రీమహాదేవ్యై నమః ।
శ్రీమహారాత్ర్యై నమః ।
శ్రీమహిషాసురమర్దిన్యై నమః ।
శ్రీకాలరాత్ర్యై నమః ।
శ్రీకుహవై నమః ।
శ్రీపూర్ణాయై నమః । ౧౦
ఆనన్దాయై నమః ।
శ్రీఆద్యాయై నమః ।
శ్రీభద్రికాయై నమః ।
శ్రీనిశాయై నమః ।
శ్రీజయాయై నమః ।
శ్రీరిక్తాయై నమః ।
శ్రీమహాశక్త్యై నమః ।
శ్రీదేవమాత్రే నమః ।
శ్రీకృశోదర్యై నమః ।
శ్రీశచ్యై నమః । ౨౦
శ్రీఇన్ద్రాణ్యై నమః ।
శ్రీశక్రనుతాయై నమః ।
శ్రీశఙ్కరప్రియవల్లభాయై నమః ।
శ్రీమహావరాహజనన్యై నమః ।
శ్రీమదనోన్మథిన్యై నమః ।
శ్రీమహ్యై నమః ।
శ్రీవైకుణ్ఠనాథరమణ్యై నమః ।
శ్రీవిష్ణువక్షస్థలస్థితాయై నమః ।
శ్రీవిశ్వేశ్వర్యై నమః ।
శ్రీవిశ్వమాత్రే నమః । ౩౦
శ్రీవరదాయై నమః ।
శ్రీఅభయదాయై నమః ।
శ్రీశివాయై నమః ।
శ్రీశూలిన్యై నమః ।
శ్రీచక్రిణ్యై నమః ।
శ్రీపద్మాయై నమః ।
శ్రీపాశిన్యై నమః ।
శ్రీశఙ్ఖధారిణ్యై నమః ।
శ్రీగదిన్యై నమః ।
శ్రీమూణ్డమాలాయై నమః । ౪౦
శ్రీకమలాయై నమః ।
శ్రీకరుణాలయాయై నమః ।
శ్రీపద్మాక్షధారిణ్యై నమః ।
శ్రీఅమ్బాయై నమః ।
శ్రీమహావిష్ణుప్రియఙ్కర్యై నమః ।
శ్రీగోలోకనాథరమణ్యై నమః ।
శ్రీగోలోకేశ్వరపూజితాయై నమః ।
శ్రీగయాయై నమః ।
శ్రీగఙ్గాయై నమః ।
శ్రీయమునాయై నమః । ౫౦
శ్రీగోమత్యై నమః ।
శ్రీగరుడాసనాయై నమః ।
శ్రీగణ్డక్యై నమః ।
శ్రీసరయ్వై నమః ।
శ్రీతాప్యై నమః ।
శ్రీరేవాయై నమః ।
శ్రీపయస్విన్యై నమః ।
శ్రీనర్మదాయై నమః ।
శ్రీకావేర్యై నమః ।
శ్రీకోదారస్థలవాసిన్యై నమః । ౬౦
శ్రీకిశోర్యై నమః ।
శ్రీకేశవనుతాయై నమః ।
శ్రీమహేన్ద్రపరివన్దితాయై నమః ।
శ్రీబ్రహ్మాదిదేవనిర్మాణకారిణ్యై నమః ।
శ్రీదేవపూజితాయై నమః ।
శ్రీకోటిబ్రహ్మాణ్డమధ్యస్థాయై నమః ।
శ్రీకోటిబ్రహ్మాణ్డకారిణ్యై నమః ।
శ్రీశ్రుతిరూపాయై నమః ।
శ్రీశ్రుతికర్య్యై నమః ।
శ్రీశ్రుతిస్మృతిపరాయణాయై నమః । ౭౦
శ్రీఇన్దిరాయై నమః ।
శ్రీసిన్ధుతనయాయై నమః ।
శ్రీమాతఙ్గ్యై నమః ।
శ్రీలోకమాతృకాయై నమః ।
శ్రీత్రిలోకజనన్యై నమః ।
శ్రీతన్త్రాయై నమః ।
శ్రీతన్త్రమన్త్రస్వరూపిణ్యై నమః ।
శ్రీతరుణ్యై నమః ।
శ్రీతమోహన్త్ర్యై నమః ।
శ్రీమఙ్గలాయై నమః । ౮౦
శ్రీమఙ్గలాయనాయై నమః ।
శ్రీమధుకైటభమథిన్యై నమః ।
శ్రీశుమ్భాసురవినాశిన్యై నమః ।
శ్రీనిశుమ్భాదిహరాయై నమః ।
శ్రీమాత్రే నమః ।
శ్రీహరిపూజితాయై నమః ।
శ్రీశఙ్కరపూజితాయై నమః ।
శ్రీసర్వదేవమయ్యై నమః ।
శ్రీసర్వాయై నమః ।
శ్రీశరణాగతపాలిన్యై నమః । ౯౦
శ్రీశరణ్యాయై నమః ।
శ్రీశమ్భువనితాయై నమః ।
శ్రీసిన్ధుతీరనివాసిన్యై నమః ।
శ్రీగన్ధార్వగానరసికాయై నమః ।
శ్రీగీతాయై నమః ।
శ్రీగోవిన్దవల్లభాయై నమః ।
శ్రీత్రైలోక్యపాలిన్యై నమః ।
శ్రీతత్త్వరూపతారుణ్యపూరితాయై నమః ।
శ్రీచన్ద్రావల్యై నమః ।
శ్రీచన్ద్రముఖ్యై నమః । ౧౦౦
శ్రీచన్ద్రికాయై నమః ।
శ్రీచన్ద్రపూజితాయై నమః ।
శ్రీచన్ద్రాయై నమః ।
శ్రీశశాఙ్కభగిన్యై నమః ।
శ్రీగీతవాద్యపరాయణ్యై నమః ।
శ్రీసృష్టిరూపాయై నమః ।
శ్రీసృష్టికర్యై నమః ।
శ్రీసృష్టిసంహారకారిణ్యై నమః । ౧౦౮



All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics