శ్రీ సూక్తం (ఋగ్వేద) Sri suktam with Telugu lyrics

శ్రీసూక్తం (ఋగ్వేద) ॥

శ్రీ సూక్తం (ఋగ్వేద) Sri suktam with Telugu lyrics

ఓం ॥ హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్ ।
చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ॥ ౧॥

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్ ।
యస్యాం హిరణ్యం విన్దేయం గామశ్వం పురుషానహమ్ ॥ ౨॥

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీమ్ ।
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీర్జుషతామ్ ॥ ౩॥

కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలన్తీం తృప్తాం తర్పయన్తీమ్ ।
పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్ ॥ ౪॥

చన్ద్రాం ప్రభాసాం యశసా జ్వలన్తీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్ ।
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యేఽలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ॥ ౫॥

ఆదిత్యవర్ణే తపసోఽధిజాతో వనస్పతిస్తవ వృక్షోఽథ బిల్వః ।
తస్య ఫలాని తపసా నుదన్తు మాయాన్తరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ॥ ౬॥

ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ ।
ప్రాదుర్భూతోఽస్మి రాష్ట్రేఽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే ॥ ౭॥

క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహమ్ ।
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్ ॥ ౮॥

గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్ ।
ఈశ్వరీꣳ సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్ ॥ ౯॥

మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి ।
పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః ॥ ౧౦॥

కర్దమేన ప్రజాభూతా మయి సమ్భవ కర్దమ ।
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్ ॥ ౧౧॥

ఆపః సృజన్తు స్నిగ్ధాని చిక్లీత వస మే గృహే ।
ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ॥ ౧౨॥

ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పిఙ్గలాం పద్మమాలినీమ్ ।
చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ॥ ౧౩॥

ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్ ।
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ॥ ౧౪॥

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్ ।
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోఽశ్వాన్విన్దేయం పురుషానహమ్ ॥ ౧౫॥

యః శుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్య మన్వహమ్ ।
శ్రియః పఞ్చదశర్చం చ శ్రీకామః సతతం జపేత్ ॥ ౧౬॥

                  ఫలశ్రుతి
పద్మాననే పద్మ ఊరూ పద్మాక్షీ పద్మసమ్భవే ।
త్వం మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహమ్ ॥

అశ్వదాయీ గోదాయీ ధనదాయీ మహాధనే ।
ధనం మే జుషతాం దేవి సర్వకామాంశ్చ దేహి మే ॥

పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాదిగవే రథమ్ ।
ప్రజానాం భవసి మాతా ఆయుష్మన్తం కరోతు మామ్ ॥

ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః ।
ధనమిన్ద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్ను తే ॥

వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహా ।
సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః ॥

న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతిః ॥

భవన్తి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్సదా ॥

వర్షన్తు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః ।
రోహన్తు సర్వబీజాన్యవ బ్రహ్మ ద్విషో జహి ॥

పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి ।
విశ్వప్రియే విష్ణు మనోఽనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ ॥

యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ ।
గమ్భీరా వర్తనాభిః స్తనభర నమితా శుభ్ర వస్త్రోత్తరీయా ।
లక్ష్మీర్దివ్యైర్గజేన్ద్రైర్మణిగణ ఖచితైస్స్నాపితా హేమకుమ్భైః ।
నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాఙ్గల్యయుక్తా ॥

లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్ ।
దాసీభూతసమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ ।
శ్రీమన్మన్దకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేన్ద్రగఙ్గాధరాం ।
త్వాం త్రైలోక్య కుటుమ్బినీం సరసిజాం వన్దే ముకున్దప్రియామ్ ॥

సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ ।
శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా ॥

వరాంకుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహన్తీం కమలాసనస్థామ్ ।
బాలార్క కోటి ప్రతిభాం త్రిణేత్రాం భజేహమాద్యాం జగదీశ్వరీం తామ్ ॥

సర్వమఙ్గలమాఙ్గల్యే శివే సర్వార్థ సాధికే ।
శరణ్యే త్ర్యమ్బకే దేవి నారాయణి నమోఽస్తు తే ॥

సరసిజనిలయే సరోజహస్తే ధవలతరాంశుక గన్ధమాల్యశోభే ।
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరిప్రసీద మహ్యమ్ ॥

విష్ణుపత్నీం క్షమాం దేవీం మాధవీం మాధవప్రియామ్ ।
విష్ణోః ప్రియసఖీంమ్ దేవీం నమామ్యచ్యుతవల్లభామ్ ॥

మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహీ । 
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ॥

(ఆనన్దః కర్దమః శ్రీదశ్చిక్లీత ఇతి విశ్రుతాః ।
ఋషయః శ్రియః పుత్రాశ్చ శ్రీర్దేవీర్దేవతా మతాః (స్వయమ్
శ్రీరేవ దేవతా ॥ ) 
(చన్ద్రభాం లక్ష్మీమీశానామ్ సుర్యభాం శ్రియమీశ్వరీమ్ ।
చన్ద్ర సూర్యగ్ని సర్వాభామ్ శ్రీమహాలక్ష్మీముపాస్మహే ॥  
శ్రీవర్చస్యమాయుష్యమారోగ్యమావిధాత్ పవమానం మహీయతే ।
ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః ॥

ఋణరోగాదిదారిద్ర్యపాపక్షుదపమృత్యవః ।
భయశోకమనస్తాపా నశ్యన్తు మమ సర్వదా ॥

శ్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియం వయో జనితృభ్యో దధాతు ।
శ్రియం వసానా అమృతత్వమాయన్ భజంతి సద్యః సవితా విదధ్యూన్ ॥

శ్రియ ఏవైనం తచ్ఛ్రియామాదధాతి । సన్తతమృచా వషట్కృత్యం
సన్ధత్తం సన్ధీయతే ప్రజయా పశుభిః । య ఏవం వేద ।

ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి ।
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ॥

      ॥ ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ॥

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics