Srilakshmi ashtottara Shatanama stotram శ్రీమహలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం
శ్రీమహలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం
అ మహాలక్ష్మ్యష్టోత్తరశతనామస్తోత్రమ్
ఓం విఘ్నేశ్వరమహాభాగ సర్వలోకనమస్కృత ।
మయాఽఽరబ్ధమిదం కర్మ నిర్విఘ్నం కురు సర్వదా ॥
శుద్ధలక్ష్మ్యై బుద్ధిలక్ష్మ్యై వరలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే సౌభాగ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ ౧॥
వచోలక్ష్మ్యై కావ్యలక్ష్మ్యై గానలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే శృఙ్గారలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ ౨॥
ధనలక్ష్మ్యై ధాన్యలక్ష్మ్యై ధరాలక్ష్మ్యై నమో నమః ।
నమస్తేఽష్టైశ్వర్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ ౩॥
గృహలక్ష్మ్యై గ్రామలక్ష్మ్యై రాజ్యలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే సామ్రాజ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ ౪॥
శాన్తలక్ష్మ్యై దాన్తలక్ష్మ్యై క్షాన్తలక్ష్మ్యై నమో నమః ।
నమోఽస్త్వాత్మానన్దలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ ౫॥
సత్యలక్ష్మ్యై దయాలక్ష్మ్యై సౌఖ్యలక్ష్మ్యై నమో నమః ।
నమః పాతివ్రత్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ ౬॥
గజలక్ష్మ్యై రాజలక్ష్మ్యై తేజోలక్ష్మ్యై నమో నమః ।
నమః సర్వోత్కర్షలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ ౭॥
సత్త్వలక్ష్మ్యై తత్త్వలక్ష్మ్యై బోధలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే విజ్ఞానలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ ౮॥
స్థైర్యలక్ష్మ్యై వీర్యలక్ష్మ్యై ధైర్యలక్ష్మ్యై నమో నమః ।
నమస్తేఽస్త్వౌదార్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ ౯॥
సిద్ధిలక్ష్మ్యై ఋద్ధిలక్ష్మ్యై విద్యాలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే కల్యాణలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ ౧౦॥
కీర్తిలక్ష్మ్యై మూర్తిలక్ష్మ్యై వర్చోలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే త్వనన్తలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ ౧౧॥
జపలక్ష్మ్యై తపోలక్ష్మ్యై వ్రతలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే వైరాగ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ ౧౨॥
మన్త్రలక్ష్మ్యై తన్త్రలక్ష్మ్యై యన్త్రలక్ష్మ్యై నమో నమః ।
నమో గురుకృపాలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ ౧౩॥
సభాలక్ష్మ్యై ప్రభాలక్ష్మ్యై కలాలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే లావణ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ ౧౪॥
వేదలక్ష్మ్యై నాదలక్ష్మ్యై శాస్త్రలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే వేదాన్తలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ ౧౫॥
క్షేత్రలక్ష్మ్యై తీర్థలక్ష్మ్యై వేదిలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే సన్తానలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ ౧౬॥
యోగలక్ష్మ్యై భోగలక్ష్మ్యై యజ్ఞలక్ష్మ్యై నమో నమః ।
క్షీరార్ణవపుణ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ ౧౭॥
అన్నలక్ష్మ్యై మనోలక్ష్మ్యై ప్రజ్ఞాలక్ష్మ్యై నమో నమః ।
విష్ణువక్షోభూషలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ ౧౮॥
ధర్మలక్ష్మ్యై అర్థలక్ష్మ్యై కామలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే నిర్వాణలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ ౧౯॥
పుణ్యలక్ష్మ్యై క్షేమలక్ష్మ్యై శ్రద్ధాలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే చైతన్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ ౨౦॥
భూలక్ష్మ్యై తే భువర్లక్ష్మ్యై సువర్లక్ష్మ్యై నమో నమః ।
నమస్తే త్రైలోక్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ ౨౧॥
మహాలక్ష్మ్యై జనలక్ష్మ్యై తపోలక్ష్మ్యై నమో నమః ।
నమః సత్యలోకలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ ౨౨॥
భావలక్ష్మ్యై వృద్ధిలక్ష్మ్యై భవ్యలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే వైకుణ్ఠలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ ౨౩॥
నిత్యలక్ష్మ్యై సత్యలక్ష్మ్యై వంశలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే కైలాసలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ ౨౪॥
ప్రకృతిలక్ష్మ్యై శ్రీలక్ష్మ్యై స్వస్తలక్ష్మై నమో నమః ।
నమస్తే గోలోకలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ ౨౫॥
శక్తిలక్ష్మ్యై భక్తిలక్ష్మ్యై ముక్తిలక్ష్మ్యై నమో నమః ।
నమస్తే త్రిమూర్తిలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ ౨౬॥
నమశ్చక్రరాజలక్ష్మ్యై ఆదిలక్ష్మ్యై నమో నమః ।
నమో బ్రహ్మానన్దలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః ॥ ౨౭॥
ఓం కనకలక్ష్మ్యై నమః ।
ఉద్యోగలక్ష్మ్యై నమః ।
సర్వాభీష్టఫలప్రదాయై నమః ।
ఇతి శ్రీమహాలక్ష్మీస్తుతిః సమాప్తా
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment