Srilakshmi ashtottara Shatanamavali శ్రీమహలక్ష్మీ అష్టోత్తర శతనామావళి

శ్రీమహలక్ష్మీ అష్టోత్తర శతనామావళి

Srilakshmi ashtottara Shatanamavali శ్రీమహలక్ష్మీ అష్టోత్తర శతనామావళి

అ ఓం శుద్ధలక్ష్మ్యై నమః । బుద్ధిలక్ష్మ్యై । వరలక్ష్మ్యై ।
సౌభాగ్యలక్ష్మ్యై । వచోలక్ష్మ్యై । కావ్యలక్ష్మ్యై । గానలక్ష్మ్యై ।
శ‍ృఙ్గారలక్ష్మ్యై । ధనలక్ష్మ్యై । ధాన్యలక్ష్మ్యై నమః ।
ధరాలక్ష్మ్యై । ఐశ్వర్యలక్ష్మ్యై । గృహలక్ష్మ్యై । గ్రామలక్ష్మ్యై ।
రాజ్యలక్ష్మ్యై । సామ్రాజ్యలక్ష్మ్యై । శాన్తలక్ష్మ్యై । దాన్తలక్ష్మ్యై ।
క్షాన్తలక్ష్మ్యై । ఆత్మానన్దలక్ష్మ్యై నమః । ౨౦

ఓం సత్యలక్ష్మ్యై నమః । దయాలక్ష్మ్యై । సౌఖ్యలక్ష్మ్యై ।
పాతివ్రత్యలక్ష్మ్యై । గజలక్ష్మ్యై । రాజలక్ష్మ్యై । తేజోలక్ష్మ్యై ।
సర్వోత్కర్షలక్ష్మ్యై । సత్త్వలక్ష్మ్యై । తత్త్వలక్ష్మ్యై నమః ।
బోధలక్ష్మ్యై । విజ్ఞానలక్ష్మ్యై । స్థైర్యలక్ష్మ్యై । వీర్యలక్ష్మ్యై ।
ధైర్యలక్ష్మ్యై । ఔదార్యలక్ష్మ్యై । సిద్ధిలక్ష్మ్యై । ఋద్ధిలక్ష్మ్యై ।
విద్యాలక్ష్మ్యై । కల్యాణలక్ష్మ్యై నమః । ౪౦

ఓం కీర్తిలక్ష్మ్యై నమః । మూర్తిలక్ష్మ్యై । వర్చోలక్ష్మ్యై ।
అనన్తలక్ష్మ్యై । జపలక్ష్మ్యై । తపోలక్ష్మ్యై । వ్రతలక్ష్మ్యై ।
వైరాగ్యలక్ష్మ్యై । మన్త్రలక్ష్మ్యై । తన్త్రలక్ష్మ్యై నమః ।
యన్త్రలక్ష్మ్యై । గురుకృపాలక్ష్మ్యై । సభాలక్ష్మ్యై । ప్రభాలక్ష్మ్యై ।
కలాలక్ష్మ్యై । లావణ్యలక్ష్మ్యై । వేదలక్ష్మ్యై । నాదలక్ష్మ్యై ।
శాస్త్రలక్ష్మ్యై । వేదాన్తలక్ష్మ్యై నమః । ౬౦

ఓం క్షేత్రలక్ష్మ్యై నమః । తీర్థలక్ష్మ్యై । వేదిలక్ష్మ్యై ।
సన్తానలక్ష్మ్యై । యోగలక్ష్మ్యై । భోగలక్ష్మ్యై । యజ్ఞలక్ష్మ్యై ।
క్షీరార్ణవపుణ్యలక్ష్మ్యై । అన్నలక్ష్మ్యై । మనోలక్ష్మ్యై నమః ।
ప్రజ్ఞాలక్ష్మ్యై । విష్ణువక్షోభూషలక్ష్మ్యై । ధర్మలక్ష్మ్యై ।
అర్థలక్ష్మ్యై । కామలక్ష్మ్యై । నిర్వాణలక్ష్మ్యై । పుణ్యలక్ష్మ్యై ।
క్షేమలక్ష్మ్యై । శ్రద్ధాలక్ష్మ్యై । చైతన్యలక్ష్మ్యై నమః । ౮౦

ఓం భూలక్ష్మ్యై నమః । భువర్లక్ష్మ్యై । సువర్లక్ష్మ్యై ।
త్రైలోక్యలక్ష్మ్యై । మహాలక్ష్మ్యై । జనలక్ష్మ్యై । సత్యలోకలక్ష్మ్యై ।
భావలక్ష్మ్యై । వృద్ధిలక్ష్మ్యై । భవ్యలక్ష్మ్యై నమః ।
వైకుణ్ఠలక్ష్మ్యై । నిత్యలక్ష్మ్యై । వంశలక్ష్మ్యై । కైలాసలక్ష్మ్యై ।
ప్రకృతిలక్ష్మ్యై । శ్రీలక్ష్మ్యై । స్వస్తలక్ష్మై । గోలోకలక్ష్మ్యై ।
శక్తిలక్ష్మ్యై । భక్తిలక్ష్మ్యై నమః । ౧౦౦

ఓం ముక్తిలక్ష్మ్యై నమః । త్రిమూర్తిలక్ష్మ్యై । చక్రరాజలక్ష్మ్యై ।
ఆదిలక్ష్మ్యై । బ్రహ్మానన్దలక్ష్మ్యై నమః । కనకలక్ష్మ్యై ।
ఉద్యోగలక్ష్మ్యై । సర్వాభీష్టఫలప్రదాయై నమః । ౧౦౮


All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

శ్రీ త్రైలోక్య విజయ ప్రత్యంగిరా కవచం SRI TRILOKYA VIJAYA PRATYANGIRA KAVACHAM A KAVACHAM