త్రిపుర సుందరీ అష్టకం (శంకరాచార్య కృతం) tripura sundari ashtakam

త్రిపుర సుందరీ అష్టకం (శంకరాచార్య కృతం)

త్రిపుర సుందరీ అష్టకం (శంకరాచార్య కృతం) tripura sundari ashtakam

కదమ్బవనచారిణీం మునికదమ్బకాదమ్బినీం
నితమ్బజిత భూధరాం సురనితమ్బినీసేవితామ్ ।
నవామ్బురుహలోచనామభినవామ్బుదశ్యామలాం
త్రిలోచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ ౧॥

కదమ్బవనవాసినీం కనకవల్లకీధారిణీం
మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీమ్ ।
దయావిభవకారిణీం విశదలోచనీం చారిణీం
త్రిలోచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ ౨॥

కదమ్బవనశాలయా కుచభరోల్లసన్మాలయా
కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా ।
మదారుణకపోలయా మధురగీతవాచాలయా
కయాఽపి ఘననీలయా కవచితా వయం లీలయా ॥ ౩॥

కదమ్బవనమధ్యగాం కనకమణ్డలోపస్థితాం
షడమ్బురుహవాసినీం సతతసిద్ధసౌదామినీమ్ ।
విడమ్బితజపారుచిం వికచచంద్రచూడామణిం
త్రిలోచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ ౪॥

కుచాఞ్చితవిపఞ్చికాం కుటిలకున్తలాలంకృతాం
కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీమ్ ।
మదారుణవిలోచనాం మనసిజారిసంమోహినీం
మతఙ్గమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే ॥ ౫॥

స్మరప్రథమపుష్పిణీం రుధిరబిన్దునీలామ్బరాం
గృహీతమధుపాత్రికాం మదవిఘూర్ణనేత్రాఞ్చలాం ।
ఘనస్తనభరోన్నతాం గలితచూలికాం శ్యామలాం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ ౬॥

సకుఙ్కుమవిలేపనామలకచుంబికస్తూరికాం
సమన్దహసితేక్షణాం సశరచాపపాశాఙ్కుశామ్ ।
అశేషజనమోహినీమరుణమాల్య భూషామ్బరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యమ్బికామ్ ॥ ౭॥

పురందరపురంధ్రికాం చికురబన్ధసైరంధ్రికాం
పితామహపతివ్రతాం పటపటీరచర్చారతామ్ ।
ముకున్దరమణీమణీలసదలంక్రియాకారిణీం
భజామి భువనాంబికాం సురవధూటికాచేటికామ్ ॥ ౮॥

      ॥ ఇతి శ్రీమద్ శంకరాచార్యవిరచితం
త్రిపురసున్దరీఅష్టకం సమాప్తం ॥


All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics