త్రిపుర సుందరీ పంచరత్న స్తోత్రం tripura sundari pancha ratna stotram

త్రిపుర సుందరీ పంచరత్న స్తోత్రం

త్రిపుర సుందరీ పంచరత్న స్తోత్రం tripura sundari pancha ratna stotram

 నీలాలకాం శశిముఖీం నవపల్లవోష్ఠీం
     చామ్పేయపుష్పసుషమోజ్జ్వలదివ్యనాసామ్ ।
పద్మేక్షణాం ముకురసున్దరగణ్డభాగాం
     త్వాం సామ్ప్రతం త్రిపురసున్దరి! దేవి! వన్దే ॥ ౧॥

శ్రీకున్దకుడ్మలశిలోజ్జ్వలదన్తవృన్దాం
     మన్దస్మితద్యుతితిరాహితచారువాణీమ్ ।
నానామణిస్థగితహారసుచారుకణ్ఠీం
     త్వాం సామ్ప్రతం త్రిపురసున్దరి! దేవి! వన్దే ॥ ౨॥

పీనస్తనీం ఘనభుజాం విపులాబ్జహస్తాం
     భృఙ్గావలీజితసుశోభితరోమరాజిమ్ ।
మత్తేభకుమ్భకుచభారసునమ్రమద్ధ్యాం
     త్వాం సామ్ప్రతం త్రిపురసున్దరి! దేవి! వన్దే ॥ ౩॥

రమ్భోజ్జ్వలోరుయుగలాం మృగరాజపత్రా-
     మిన్ద్రాదిదేవమకుటోజ్జ్వలపాదపద్మామ్ ।
హేమామ్బరాం కరధృతాఞ్చితఖడ్గవల్లీం
     త్వాం సామ్ప్రతం త్రిపురసున్దరి! దేవి! వన్దే ॥ ౪॥

మత్తేభవక్త్రజననీం మృడదేహయుక్తాం
     శైలాగ్రమద్ధ్యనిలయాం వరసున్దరాఙ్గీమ్ ।
కోటీశ్వరాఖ్యహృదిసంస్థితపాదపద్మాం
     త్వాం సామ్ప్రతం త్రిపురసున్దరి! దేవి! వన్దే ॥ ౫॥

బాలే! త్వత్పాదయుగలం ధ్యాత్వా సంప్రతి నిర్మితమ్ ।
నవీనం పఞ్చరత్నం చ ధార్యతాం చరణద్వయే ॥ ౬॥

ఇతి శ్రీత్రిపురసున్దరీపఞ్చరత్నస్తోత్రం సమ్పూర్ణమ్ 



All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics