త్రిపుర సుందరీ ప్రాతఃస్మరణ స్తోత్రం tripura sundari pratahasmarna stotram

త్రిపుర సుందరీ ప్రాతఃస్మరణ స్తోత్రం

త్రిపుర సుందరీ ప్రాతఃస్మరణ స్తోత్రం tripura sundari pratahasmarna stotram

 శ్రీగణేశాయ నమః ।
కస్తూరికాకృతమనోజ్ఞలలామభాస్వదర్ధేన్దుముగ్ధనిటిలాఞ్చలనీలకేశీమ్ ।
ప్రాలమ్బమాననవమౌక్తికహారభూషాం ప్రాతః స్మరామి లలితాం కమలాయతాక్షీమ్ ॥ ౧॥

ఏణాఙ్కచూడసముపార్జితపుణ్యరాశిముత్తప్తహేమతనుకాన్తిఝరీపరీతామ్ ।
ఏకాగ్రచిత్తమునిమానసరాజహంసీం ప్రాతః స్మరామి లలితాపరమేశ్వరీం తామ్ ॥ ౨॥

ఈషద్వికాసినయనాన్తనిరీక్షణేన సామ్రాజ్యదానచతురాం చతురాననేడ్యామ్ ।
ఈశాఙ్కవాసరసికాం రససిద్ధిదాత్రీం ప్రాతః స్మరామి మనసా లలితాధినాథామ్ ॥ ౩॥

లక్ష్మీశపద్మభవనాదిపదైశ్చతుర్భిః సంశోభితే చ ఫలకేన సదాశివేన ।
మఞ్చే వితానసహితే ససుఖం నిషణ్ణాం ప్రాతః స్మరామి మనసా లలితాధినాథామ్ ॥ ౪॥

హ్రీం‍కారమన్త్రజపతర్పణహోమతుష్టాం హ్రీం‍కారమన్త్రజలజాతసురాజహంసీమ్ ।
హ్రీం‍కారహేమనవపఞ్జరసారికాం తాం ప్రాతః స్మరామి మనసా లలితాధినాథామ్ ॥ ౫॥

హల్లీసలాస్యమృదుగీతిరసం పిబన్తీమాకూణితాక్షమనవద్యగుణామ్బురాశిమ్ ।
సుప్తోత్థితాం శ్రుతిమనోహరకీరవాగ్భిః ప్రాతః స్మరామి మనసా లలితాధినాథామ్॥ ౬॥

సచ్చిన్మయీం సకలలోకహితైషిణీ చ సమ్పత్కరీహయముఖీముఖదేవతేడ్యామ్ ।
సర్వానవద్యసుకుమారశరీరరమ్యాం ప్రాతః స్మరామి మనసా లలితాధినాథామ్ ॥ ౭॥

కన్యాభిరర్ధశశిముగ్ధకిరీటభాస్వచ్చూడాభిరఙ్కగతహృద్యవిపఞ్చికాభిః ।
సంస్తూయమానచరితాం సరసీరుహాక్షీం ప్రాతః స్మరామి మనసా లలితాధినాథామ్ ॥ ౮॥

హత్వాఽసురేన్ద్రమతిమాత్రబలావలిప్తభణ్డాసురం సమరచణ్డమఘోరసైన్యమ్ ।
సంరక్షితార్తజనతాం తపనేన్దునేత్రాం ప్రాతః స్మరామి మనసా లలితాధినాథామ్ ॥ ౯॥

లజ్జావనమ్రరమణీయముఖేన్దుబిమ్బాం లాక్షారుణాఙ్ఘ్రిసరసీరుహశోభమానామ్ ।
రోలమ్బజాలసమనీలసుకున్తలాడ్యాం ప్రాతః స్మరామి మనసా లలితాధినాథామ్ ॥ ౧౦॥

హ్రీం‍కారిణీ హిమమహీధరపుణ్యరాశిం హ్రీం‍కారమన్త్రమహనీయమనోజ్ఞరూపామ్ ।
హ్రీం‍కారగర్భమనుసాధకసిద్ధిదాత్రీం ప్రాతః స్మరామి మనసా లలితాధినాథామ్ ॥ ౧౧॥

సఞ్జాతజన్మమరణాదిభయేన దేవీం సమ్ఫుల్లపద్మవిలయాం శరదిన్దుశుభ్రామ్ ।
అర్ధేన్దుచూడవనితామణిమాదివన్ద్యాం ప్రాతః స్మరామి మనసా లలితాధినాథామ్ ॥ ౧౨॥

కల్యాణశైలశిఖరేషు విహారశీలాం కామేశ్వరాఙ్కనిలయాం కమనీయరూపామ్ ।
కాద్యర్ణమన్త్రమహనీయమహానుభావాం ప్రాతః స్మరామి మనసా లలితాధినాథామ్ ॥ ౧౩॥

లమ్బోదరస్య జననీం తనురోమరాజీం బిమ్బాధరాం చ శరదిన్దుముఖీం మృడానీమ్ ।
లావణ్యపూర్ణజలధిం జలజాతహస్తాం ప్రాతః స్మరామి మనసా లలీతాధినాథామ్ ॥ ౧౪॥

హ్రీం‍కారపూర్ణనిగమైః ప్రతిపాద్యమానాం హ్రీం‍కారపద్మనిలయాం హతదానవేన్ద్రామ్ ।
హ్రీం‍కారగర్భమనురాజనిషేవ్యమాణాం ప్రాతః స్మరామి మనసా లలితాధినాథామ్ ॥ ౧౫॥

శ్రీచక్రరాజనిలయాం శ్రితకామధేనుం శ్రీకామరాజజననీం శివభాగధేయామ్ ।
శ్రీమద్గుహస్య కుల్యమఙ్గలదేవతాం తాం ప్రాతః స్మరామి మనసా లలితాధినాథామ్ ॥ ౧౬॥

ఇతి శ్రీత్రిపురసున్దరీప్రాతఃస్మరణం సమాప్తమ్


All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics