త్రిపుర సుందరీ ప్రాతఃశ్లోక పంచకం స్తోత్రం tripura sundari pratahasmarna stotram

త్రిపుర సుందరీ ప్రాతఃశ్లోక పంచక స్తోత్రం

త్రిపుర సుందరీ ప్రాతఃస్మరణ స్తోత్రం tripura sundari pratahasmarna stotram

 శ్రీత్రిపురసున్దరీ ప్రాతఃశ్లోకపఞ్చ

ప్రాతర్నమామి జగతాం జనన్యాశ్చరణామ్బుజమ్ ।
శ్రీమత్త్రిపురసున్దర్యా నమితా యా హరాదిభిః ॥ ౧॥  

ప్రాతస్త్రిపురసున్దర్యా నమామి పదపఙ్కజమ్ ।
హరిర్హరో విరిఞ్చిశ్చ సృష్ట్యాదీన్ కురుతే యథా ॥ ౨॥

ప్రాతస్త్రిపురసున్దర్యా నమామి చరణామ్బుజమ్ ।
యత్పాదమమ్బు శిరసి భాతి గఙ్గా మహేశితుః ॥ ౩॥

ప్రాతః పాశాఙ్కుశశరాఞ్చాపహస్తాం నమామ్యహమ్ ।
ఉదయాదిత్యసఙ్కాశాం శ్రీమత్త్రిపురసున్దరీమ్ ॥ ౪॥

ప్రాతర్నమామి పాదాబ్జం యయేదం ధార్యతే జగత్ ।  
తస్యాస్త్రిపురసున్దర్యా యత్ప్రసాదాన్నివర్తతే ॥ ౫॥

యః శ్లోకపఞ్చకమిదం ప్రాతర్నిత్యం పఠేన్నరః ।
తస్మై దదాత్యాత్మపదం శ్రీమత్త్రిపురసున్దరీ ॥ ౬॥

ఇతి శ్రీత్రిపురసున్దరీప్రాతఃశ్లోకపఞ్చకం సమ్పూర్ణమ్


All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics