త్రిపురా తిలక స్తోత్రం tripura tilaka stotram

త్రిపురా తిలక స్తోత్రం

త్రిపురా తిలక స్తోత్రం tripura tilaka stotram

అ కల్పశాఖిగణసత్ప్రసూనమధుపానకేలికుతుకభ్రమత్
షట్పదారవమనోహరే కనకభూధరే లలితమణ్డపే ।
అత్యుదారమణిపీఠమధ్యవినివాసినీమఖిలమోహినీం
భక్తియోగసులభాం భజే భువనమాతరం త్రిపురసున్దరీమ్ ॥ ౧॥

ఏకకాలసముదీయమానతరుణార్కకోటిసదృశస్ఫుర-
ద్దేహకాన్తిభరధోరణీమిలనలోహితీకృతదిగన్తరామ్ ।
వాగధీతవిభవాం విపద్యభయదాయినీమఖిలమోహినీం
ఆగమార్థమణిదీపికామనిశమాశ్రయే త్రిపురసున్దరిమ్ ॥ ౨॥

ఈషదున్మిషదమర్త్యశాఖికుసుమావలీవిమలతారకా-
వృన్దసున్దరసుధాంశుఖణ్డసుభగీకృతాతిగురుకైశికామ్ ।
నీలకుఞ్చితఘనాలకాం నిటిలభుషణాయతవిలోచనాం
నీలకణ్ఠసుకృతోన్నతిం సతతమాశ్రయే త్రిపురసున్దరీమ్ ॥ ౩॥

లక్ష్మహీనవిధులక్షనిర్జితవిచక్షణాననసరోరుహాం
ఇక్షుకార్ముకశరాసనోపమితచిల్లికాయుగమతల్లికామ్ ।
లక్షయే మనసి సన్తతం సకలదుష్కృతక్షయవిధాయినీం
ఉక్షవాహనతపోవిభూతిమహదక్షరాం త్రిపురసున్దరీమ్ ॥ ౪॥

హ్రీమదప్రమదకామకౌతుకకృపాదిభావపిశునాయత-
స్నిగ్ధముగ్ధవిశదత్రివర్ణవిమలాలసాలసవిలోచనామ్ ।
సున్దరాధరమణిప్రభామిలితమన్దహాసనవచన్ద్రికాం
చన్ద్రశేఖరకుటుమ్బినీమనిశమాశ్రయే త్రిపురసున్దరీమ్ ॥ ౫॥

హస్తమృష్టమణిదర్పణోజ్జ్వలమనోజ్ఞదణ్డఫలకద్వయే
బిమ్బితానుపమకుణ్డలస్తబకమణ్డితాననసరోరుహామ్ ।
స్వర్ణపఙ్కజదలాన్తరుల్లసితకర్ణికాసదృశనాసికాం
కర్ణవైరిసఖసోదరీమనిశమాశ్రయే త్రిపురసున్దరీమ్ ॥ ౬॥

సన్మరన్దరసమాధురీతులనకర్మఠాక్షరసముల్లస-
న్నర్మపేశలవచోవిలాసపరిభూతనిర్మలసుధారసామ్ ।
కమ్రవక్త్రపవనాగ్రహప్రచలదున్మిషద్భ్రమరమణ్డలాం
తుర్మహే మనసి శర్మదామనిశమమ్బికాం త్రిపురసున్దరీమ్ ॥ ౭॥

కమ్రకాన్తిజితతారపూరమణిసూత్రమణ్డలసముల్లసత్
కణ్ఠకాణ్డకమనీయతాపహృతకమ్బురాజరుచిడమ్బరామ్ ।
కిఞ్చిదానతమనోహరాం సయుగచుమ్బిచారుమణికర్ణికాం
పఞ్చబాణపరిపన్థిపుణ్యలహరీం భజే త్రిపురసున్దరీమ్ ॥ ౮॥

హస్తపద్మలసదిక్షుచాపసృణిపాశపుష్పవిశిఖోజ్జ్వలాం
తప్తహేమరచితాభిరామకటకాఙ్గులీయవలయాదికామ్ ।
వృత్తనిస్తులనిరన్తరాలకఠినోన్నతస్తనతృణీభవ-
న్మత్తహస్తివరమస్తకాం మనసి చిన్తయే త్రిపురసున్దరీమ్ ॥ ౯॥

లక్షగాఢపరిరమ్భతుష్టహరహాసగౌరతరలోల్లసత్
చారుహారనికరాభిరామకుచభారతాన్తతనుమధ్యమామ్ ।
రోమరాజిలలితోదరీమధికనిమ్ననాభిమవలోకయే
కామరాజపరదేవతామనిశమాశ్రయే త్రిపురసున్దరీమ్ ॥ ౧౦॥

హీరమణ్డలనిరన్తరోల్లసితజాతరూపమయమేఖలా
చారుకాన్తిపరిరమ్భసున్దరసుసూక్ష్మచీనవసనాఞ్చితామ్ ।
మారవీరరసచాతురీధృతధురీణతుఙ్గజఘనస్థలాం
ధారయే మనసి సన్తతం త్రిదశవన్దితాం త్రిపురసున్దరీమ్ ॥ ౧౧॥

సప్తసప్తకిరణానభిజ్ఞపరివర్ధమానకదలీతను-
స్పర్ధిముగ్ధమధురోరుదణ్డయుగమన్దితేన్దుధరలోచనామ్ ।
వృత్తజానుయుగవల్గుభావజితచిత్తసమ్భవసముద్గకాం
నిత్యమేవ పరిశీలయే మనసి ముక్తిదాం త్రిపురసున్దరీమ్ ॥ ౧౨॥

కణ్ఠకాణ్డరుచికుణ్డతాకరణలీలయా సకలకేకినాం
జఙ్ఘయా తులితకేతకీముకులసఙ్ఘయా భృతముదఞ్చితామ్ ।
అమ్బుజోదరవిడమ్బిచారుపదపల్లవాం హృదయదర్పణే
బిమ్బితామివ విలోకయే సతతమమ్బికాం త్రిపురసున్దరీమ్ ॥ ౧౩॥

లభ్యమానకమలార్చనప్రణతితత్పరైరనిశమాస్థయా
కల్పకోటిశతసఞ్చితేన సుకృతేన కైశ్చన నరోత్తమైః ।
కల్పశాఖిగణకల్ప్యమానకనకాభిషేకసుభగాకృతిం
కల్పయామి హృది చిత్పయోజనవషట్పదీం త్రిపురసున్దరీమ్ ॥ ౧౪॥

హ్రీమితి ప్రథితమన్త్రమూర్తిరచలాత్మజేత్యుదధికన్యకే-
త్యమ్బుజాసనకుటుమ్బినీతి వివిధోపగీతమహిమోదయామ్ ।
సేవకాభిమతకామధేనుమఖిలాగమావగమవైభవాం
భావయామి హృది భావితాఖిలచరాచరాం త్రిపురసున్దరీమ్ ॥ ౧౫॥

స్తోత్రరాజమముమాత్తమోదమహరాగమే ప్రయతమానసో
కీర్తయన్నిహ నరోత్తమో విజితవిత్తపో విపులసమ్పదామ్ ।
ప్రార్థ్యమానపరిరమ్భకేలిరబలాజనైరపగతైషణో
గాత్రమాత్రపతనావధావమృతమక్షరం పదమవాప్నుయాత్ ॥

ఇతి త్రిపురాతిలకస్తోత్రం సమాప్తమ్ 



All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics