తులసీ అష్టోత్తర శతనామ స్తోత్రం tulasi ashtottara Shatanama stotram with Telugu lyrics
తులసీ అష్టోత్తర శతనామ స్తోత్రం
తులసీ పావనీ పూజ్యా వృన్దావన నివాసినీ
జ్ఞానదాత్రీ జ్ఞానమయీ నిర్మలా సర్వపూజితా | | 1 | |
సతీ పతివ్రతా వృన్దా క్షీరాబ్ధి మదనోద్భవా
కృష్ణవర్ణా రోగహన్త్రీ త్రివర్ణా సర్వకామదా | | 2 | |
లక్ష్మీసఖీ నిత్య శుద్ధా సుదతీ భూమిపావనీ |
హరిద్రాన్నైకనిరతా హరిపాదకృతాలయా | | 3 | |
పవిత్రరూపిణీ ధన్యా సుగన్దిన్యమృతోద్భవా |
సురూపా ఆరోగ్యదా తుష్టా శక్తిత్రితయరూపిణీ | | 4 | |
దేవీ దేవర్షిసంస్తుత్యా కాన్తా విష్ణుమనఃప్రియా |
భూతవేతాలభీతిఘ్నీ మహాపాతకనాశినీ | | 5 | |
మనోరథప్రదా మేధా కాన్తిర్విజయదాయినీ |
శంఖచక్రగదాపద్మధారిణీ కామరూపిణీ | | 6 | |
అపవర్గప్రదా శ్యామా కృశమధ్యా సుకేశినీ |
వైకుంఠ వాసినీ నన్దా బిమ్బోష్ఠీ కోకిలస్వరా | | 7 | |
కపిలా నిమ్నగా జన్మభూమిరాయుష్యదాయినీ |
వనరూపా దుఃఖనాశిన్యవికారా చతుర్భుజా | | 8 | |
గరుత్మద్వాహనా శాన్తా దాన్తా విఘ్ననివారిణీ |
శ్రీవిష్ణుమూలికా పుష్టిస్త్రి వర్గఫలదాయినీ | | 9 | |
మహాశక్తి ర్మహామాయా లక్ష్మీవాణీ సుపూజితా |
సుమంగళ్యర్చనప్రీతా సౌమాంగళ్యవివర్ధినీ | | 10 | |
చాతుర్మాస్యోత్సవారాధ్యా విష్ణు సాన్నిధ్యదాయినీ |
ఉత్థానద్వాదశీ పూజ్యా సర్వదేవపూజితా | | 11 | |
గోపీ రతిప్రదా నిత్యా నిర్గుణా పార్వతీప్రియా |
అపమృత్యుహరా రాధాప్రియా మృగవిలోచనా | | 12 | |
అమ్లానా హంసగమనా కమలాసనవన్దితా |
భూలోకవాసినీ శుద్దా రామకృష్ణాదిపూజితా | | 13 | |
సీతాపూజ్యా రామమనఃప్రియా నన్దనసంస్థితా |
సర్వతీర్థమయీ ముక్తా లోకసృష్టివిధాయినీ | | 14 | |
ప్రాతర్దృశ్యా గ్లానిహన్త్రీ వైష్ణవీ సర్వసిద్ధిదా |
నారాయణీ సన్తతిదా మూలమృద్ధారిపావనీ | | 15 | |
అశోకవనికాసంస్థా సీతాధ్యాతా నిరాశ్రయా |
గోమతీ సరయూతీరరోపితా కుటిలాలకా | | 16 | |
అపాత్ర భక్ష్య పాపఘ్ని దానతోయవిశుద్ధిదా
శ్రుతిధారణసుప్రీతా శుభా సర్వేష్టదాయినీ | | 17 | |
నామ్నాం శతం సాష్టకం తత్తులస్యాః సర్వమజ్ఞలమ్ |
సౌమజ్ఞల్యప్రదం ప్రాతః పఠేద్భక్త్యా సుభాగ్యదమ్ |
లక్ష్మీపతిప్రసాదేన సర్వవిద్యాప్రదం నృణామ్ | | 18 | |
ఇతి తులసీ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణం
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment