తులసి నామాష్టకం తాత్పర్యముతో tulasi nama ashtakam with Telugu lyrics and meaning
తులసి నామాష్టకం
బృన్దా బృన్దావనీ విశ్వపూజితా విశ్వపావనీ
బృన్దా బృన్దావనీ విశ్వపూజితా విశ్వపావనీ
పుష్పసారా నన్దినీ చ తులసీ కృష్ణజీవనీ
ఏతన్నామాష్టకం చైవస్తోత్రం నామార్దసంయుతమ్
యః పఠేత్ తాం చ సమ్పూజ్యా సోఅశ్వమేదం షలం లభేత్
భావం బృందా, బృందాన్ని, విశ్వపూజిత, విశ్వపావని, పుష్పసార, నందినీ, తులసి, కృష్ణజీవని అనునవి తులసీదేవి అష్టనామములు
ఈ తులసీ నామాష్టక స్తొత్రమను అర్థసంయుతంగా పఠించి తులసీ దేవిని పూజించువారికి అశ్వమేధ యాగం ఫలము కలిగెను.
All copyrights reserved 2012 digital media act
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment