తులసీ షోడశనామ స్తోత్రం tulasi shodasa nama stotram with Telugu lyrics
శ్రీ తులసీ షోడశ నామస్తోత్రం
ధర్మ్యా ధర్మావనాసక్తా పద్మినీ శ్రీహరిప్రియా | |
లక్ష్మీప్రియసఖీ దేవీ ద్యౌర్బూమిరచలా చలా |
షోడశైతాని నామాని తులస్యాః కీర్తయేన్నరః |
లభతే సుతరాం భక్తిం అన్టే విష్ణుపదం లభేత్ | |
తులస్యె నమః | శ్రీమహాలక్ష్మ్యై నమః | విద్యాయై నమః । అవిద్యాయై
నమః | యశస్విన్యై నమః | ధర్మ్యాయై నమః | ధర్మావనాసక్తాయై
నమః |
పద్మిన్యె నమః | శ్రియై నమః | హరిప్రియాయై నమః |
లక్ష్మీ ప్రియసఖ్యై నమః | దేవ్యె నమః | దివే నమః | భూమ్యె నమః |
అచలాయై నమః | చలాయై నమః |
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment