తులసీ కవచం (బ్రహ్మాండ పురాణం అంతర్గత) Tulasikavacham with Telugu lyrics

తులసీ కవచం

తులసీ కవచం (బ్రహ్మాండ పురాణం అంతర్గత) Tulasikavacham with Telugu lyrics

| | తులసీకవచమ్ | | 
శ్రీగణేశాయ నమః | 
అస్య శ్రీ తులసీ కవచ స్తోత్ర మన్త్రస్య శ్రీ మహాదేవ ఋషిః |
 అనుష్టుప్ చన్దః  | శ్రీతులసీ దేవతా | 
మమ ఈప్సితకామనాసిద్ధ్యర్థం జపే వినియోగః | 
తులసీ శ్రీమహాదేవి నమః పంకజ ధారిిిణి
శిరో మే తులసీ పాతు ఫాలం పాతు యశస్వినీ | | 1 | | 
దృశో మే పద్మనయనా శ్రీసఖీ శ్రవణే మమ | 
ఘ్రాణం పాతు సుగన్దా మే ముఖం చ సుముఖీ మమ | | 2 | | 

జిహ్వాం మే పాతు శుభదా కంఠం పాతు విద్యామయీ మమ | 
స్కన్దౌ కహ్లారిణీ పాతు హృదయం విష్ణువల్లభా | | 3 | | 

పుణ్యదా మే పాతు మధ్యం నాభిం సౌభాగ్యదాయినీ | 
కటిం కుణ్ణలినిం పాతు ఊరూ నారదవన్దితా | | 4 | | 

జననీ జానునీ పాతు జంఘే సకలవన్దితా | 
నారాయణప్రియా పాదౌ సర్వాంగం సర్వరక్షిణీ | | 5 || 
సంకటే విషమే దుర్గే భయే వాదే మహాహవే | 
నిత్యం హి సన్ద్యయోః పాతు తులసీ సర్వతః సదా | | 6 | | 

ఇతీదం పరమం గుహ్యం తులస్యాః కవచామృతమ్ | 
మర్త్యానామమృతార్థాయ భీతానామభయాయ చ | | 7 | | 

మోక్షాయ చ ముముక్షూణాం ధ్యాయినాం ధ్యానయోగకృత్ | 
వశాయ వశ్యకామానాం విద్యాయై వేదవాదినామ్ | | 8 | | 

ద్రవిణాయ దరిద్రాణాం పాపినాం పాపశాన్తయే | | 9 | | 

అన్నాయ క్షుధితానాం చ స్వర్గాయ స్వర్గమిచ్చితామ్ | 
పశవ్యం పశుకామానాం పుత్రదం పుత్రకాణామ్ | | 10 | | 

రాజ్యాయ భ్రష్టరాజ్యానామశాన్తానాంచ శాన్తయే | 
భక్త్యర్థం విష్ణుభక్తానాం విష్ణా సర్వాన్తరాత్మని | | 11 | | 

జాప్యం త్రివర్గసిద్ధ్యర్థం  గృహస్టేన విశేషతః | 
ఉద్యణ్తం చండకిరణముపస్థాయ కృతాంజ్ఞులిః | | 12 | | 

తులసీకాననే తిష్ఠన్నాసీనో వా జపేదిదమ్ | 
సర్వాన్కామానవాప్నోతి తథైవ మమ సన్నిధిమ్ | | 13 | | 

మమ ప్రియకరం నిత్యం హరిభక్తివివర్ధనమ్ | 
యా స్యామ్మృతప్రజా నారీ తస్యా అజ్ఞం ప్రమార్జయేత్ | | 14 | | 

సా పుత్రం లభతే దీర్ఘజీవినం చాప్యరోగిణమ్ | 
వన్ద్యాయా మార్జయేదన్గం కుశైర్మన్త్రేణ సాధకః| | 15 | | 

సాపి సంవత్సరాదేవ గర్భం ధత్తే మనోహరమ్ | 
అశ్వర్దే రాజవశ్యార్థి జపేదగ్నేః సురూపభాక్ II 16 | | 

పలాశమూలే విద్యార్థి తేజోఅర్థ్యభిముఖో రవేః | 
కన్యార్థి చణ్డికా గేహే శత్రుహత్యై గృహే మమ | | 17 | | 

శ్రీకామో విష్ణుగేహే చ ఉద్యానే స్త్రీవశా భవేత్ | 
కిమత్ర బహునోక్తేన శృణు సైన్యేశ తత్త్వతః | | 18 | | 

యం యం కామమభిధ్యాయేత్తం తం ప్రాప్నోత్యసంశయమ్ | 
మమ గేహగతస్త్వం తు తారకస్య వధేచ్ఛయా | | 19 II 

జపన్ స్తోత్రం చ కవచం తులసీగతమానసః | 
మణ్డలాత్తారకం హన్తా భవిష్యసి న సంశయః | | 20 | | 
ఇతి శ్రీబ్రహ్మాణపురాణే తులసీమాహాత్మ్యే తులసీకవచం సమ్పూర్ణమ్ | | 



All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics