ఉమా అష్టోత్తర శతనామ స్తోత్రం uma ashtottara Shatanama stotram Telugu
ఉమా అష్టోత్తర శతనామ స్తోత్రం
శ్రీగణేశాయ నమః ।
శ్రీఉమామహేశ్వరాభ్యాం నమః ।
పాతు నః పార్వతీ దుర్గా హైమవత్యమ్బికా శుభా ।
శివా భవానీ రుద్రాణీ శఙ్కరార్ధశరీరిణీ ॥ ౧॥
ఓం ఉమా కాత్యాయనీ గౌరీ కాలీ హైమవతీశ్వరీ ।
శివా భవానీ రుద్రాణీ శర్వాణీ సర్వమఙ్గలా ॥ ౨॥
అపర్ణా పార్వతీ దుర్గా మృడానీ చణ్డికాఽమ్బికా ।
ఆర్యా దాక్షాయణీ చైవ గిరిజా మేనకాత్మజా ॥ ౩॥
స్కన్దామాతా దయాశీలాసున్దరీ భక్తరక్షకా ।
భక్తవశ్యా చ లావణ్యనిధిః సర్వసుఖప్రదా ॥ ౪॥
మహాదేవీ భక్తమనోహ్వలాదినీ కఠినస్తనీ ।
కమలాక్షీ దయాసారా కామాక్షీ నిత్యయౌవనా ॥ ౫॥
సర్వసమ్పత్ప్రదా కాన్తా సర్వసంమోహినీ మహీ ।
శుభప్రియా కమ్బుకణ్ఠీ కల్యాణీ కమలప్రియా ॥ ౬॥
సర్వేశ్వరీ చ కమలహస్తావిష్ణుసహోదరీ ।
వీణావాదప్రియా సర్వదేవసమ్పూజితాఙ్ఘ్రికా ॥ ౭॥
కదమ్బారణ్యనిలయా విన్ధ్యాచలనివాసినీ ।
హరప్రియా కామకోటిపీఠస్థా వాఞ్ఛితార్థదా ॥ ౮॥
శ్యామాఙ్గా చన్ద్రవదనా సర్వవేదస్వరూపిణీ ।
సర్వశాస్త్రస్వరూపాచ సర్వదేవమయీ తథా ॥ ౯॥
పురుహూతస్తుతా దేవీ సర్వవేద్యా గుణప్రియా ।
పుణ్యస్వరూపిణీ వేద్యా పురుహూతస్వరూపిణీ ॥ ౧౦॥
పుణ్యోదయా నిరాధారా శునాసీరాదిపూజితా ।
నిత్యపూర్ణా మనోగమ్యా నిర్మలాఽఽనన్దపూరితా ॥ ౧౧॥
వాగీశ్వరీ నీతిమతీ మఞ్జులా మఙ్గలప్రదా ।
వాగ్మినీ వఞ్జులా వన్ద్యా వయోఽవస్థావివర్జితా ॥ ౧౨॥
వాచస్పతిర్మహాలక్ష్మీర్మహామఙ్గలనాయికా ।
సింహాసనమయీ సృష్టిస్థితిసంహారకారిణీ ॥ ౧౩॥
మహాయజ్ఞానేత్రరూపా సావిత్రీ జ్ఞానరూపిణీ ।
వరరూపధరాయోగా మనోవాచామగోచరా ॥ ౧౪॥
దయారూపా చ కాలజ్ఞా శివధర్మపరాయణా ।
వజ్రశక్తిధరా చైవ సూక్ష్మాఙ్గీ ప్రాణధారిణీ ॥ ౧౫॥
హిమశైలకుమారీ చ శరణాగతరక్షిణీ ।
సర్వాగమస్వరూపా చ దక్షిణా శఙ్కరప్రియా ॥ ౧౬॥
దయాధారా మహానాగధారిణీ త్రిపురభైరవీ ।
నవీనచన్ద్రచూడస్య ప్రియా త్రిపురసున్దరీ ॥ ౧౭॥
నామ్నామష్టోత్తరశతం ఉమాయాః కీర్తితం సకృత్ ।
శాన్తిదం కీర్తిదం లక్ష్మీయశోమేధాప్రదాయకమ్ ॥ ౧౮॥
॥ ఇతి శ్రీఉమాఽష్టోత్తరశతనామస్తోత్రం సమ్పూర్ణమ్ ॥
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment