దారిద్య్రదహన శివ స్తోత్రం (వశిష్ట మహర్షి కృతం) daridra dahana Shiva stotram
దారిద్య్రదహన శివ స్తోత్రం (వశిష్ట మహర్షి కృతం)
![]() |
విశ్వేశ్వరాయ నరకాంతక కారణయ
కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ
కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమఃశ్శివాయ
గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ
కాలాన్తకాయ భుజగాధిప కంకణాయ
గంగాధరాయ గజరాజ విమర్ధనాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ
భక్త ప్రియాయ భవరోగ భయాపహాయ
ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ
జ్యోతిర్మయాయ గుణ నామ సునృత్యకాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ
చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మణి కుండల మండితాయ
మంజీరపద యుగళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ
పంచాననాయ ఫణిరాజ విభూషనాయ
హేమంశుకాయ భువనత్రయ మండితాయ
ఆనందభూమి వరదాయ తమోమయాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ
భానుప్రియాయ భవసాగర తారణాయ
కాలాంతకాయ కమలాసన పుజితాయ
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ
రామప్రియాయ రఘునాధ వరప్రదాయ
నామప్రియాయ నరకార్ణవ తారణాయ
పుణ్యేశుపుణ్య భరితాయ సురార్చితాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ
ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీత ప్రియాయ వృషభే శ్వర వాహనాయ
మాతంగకర్మ వసనాయ మహేశ్వరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ
Comments
Post a Comment