ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం dwadasa Jyothilinga stotram Telugu
ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారేత్వ మామలేశ్వరం
పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరం
సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే
వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే
హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి
ఇతి శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం సంపూర్ణమ్
All copyrights reserved 2012 digital media act

Comments
Post a Comment