గకార గణపతి సహస్రనామావళి gakara ganapathi sahasra namavali

గకార గణపతి సహస్రనామావళి 

గకార గణపతి సహస్రనామావళి gakara ganapathi sahasra namavali

ఓం గణేశ్వరాయ నమః ।
ఓం గణాధ్యక్షాయ నమః ।
ఓం గణారాధ్యాయ నమః ।
ఓం గణప్రియాయ నమః ।
ఓం గణనాథాయ నమః । ౫।
ఓం గణస్వామినే నమః ।
ఓం గణేశాయ నమః ।
ఓం గణనాయకాయ నమః ।
ఓం గణమూర్తయే నమః ।
ఓం గణపతయే నమః । ౧౦।
ఓం గణత్రాత్రే నమః ।
ఓం గణంజయాయ నమః ।
ఓం గణపాయ నమః ।
ఓం గణక్రీడాయ నమః ।
ఓం గణదేవాయ నమః । ౧౫।
ఓం గణాధిపాయ నమః ।
ఓం గణజ్యేష్ఠాయ నమః ।
ఓం గణశ్రేష్ఠాయ నమః ।
ఓం గణప్రేష్ఠాయ నమః ।
ఓం గణాధిరాజాయ నమః । ౨౦।
ఓం గణరాజే నమః ।
ఓం గణగోప్త్రే నమః ।
ఓం గణాఙ్గాయ నమః ।
ఓం గణదైవతాయ నమః ।
ఓం గణబంధవే నమః । ౨౫।
ఓం గణసుహృదే నమః ।
ఓం గణాధీశాయ నమః ।
ఓం గణప్రదాయ నమః ।
ఓం గణప్రియసఖాయ నమః ।
ఓం గణప్రియసుహృదే నమః । ౩౦।
ఓం గణప్రియరతోనిత్యాయ నమః ।
ఓం గణప్రీతివివర్ధనాయ నమః ।
ఓం గణమణ్డలమధ్యస్థాయ నమః ।
ఓం గణకేలిపరాయణాయ నమః ।
ఓం గణాగ్రణ్యే నమః । ౩౫।
ఓం గణేశాయ నమః ।
ఓం గణగీతాయ నమః ।
ఓం గణోచ్ఛ్రయాయ నమః ।
ఓం గణ్యాయ నమః ।
ఓం గణహితాయ నమః । ౪౦।
ఓం గర్జద్గణసేనాయ నమః ।
ఓం గణోద్యతాయ నమః ।
ఓం గణప్రీతిప్రమతనాయ నమః ।
ఓం గణప్రీత్యపహారకాయ నమః ।
ఓం గణనార్హాయ నమః । ౪౫।
ఓం గణప్రౌఢాయ నమః ।
ఓం గణభర్త్రే నమః ।
ఓం గణప్రభవే నమః ।
ఓం గణసేనాయ నమః ।
ఓం గణచరాయ నమః । ౫౦।
ఓం గణప్రాజ్ఞాయ నమః ।
ఓం గణైకరాజే నమః ।
ఓం గణాగ్ర్యాయ నమః ।
ఓం గణ్యనామ్నే నమః ।
ఓం గణపాలనతత్పరాయ నమః । ౫౫।
ఓం గణజితే నమః ।
ఓం గణగర్భస్థాయ నమః ।
ఓం గణప్రవణమానసాయ నమః ।
ఓం గణగర్వపరిహర్త్రే నమః ।
ఓం గణాయ నమః । ౬౦।
ఓం గణనమస్కృతే నమః ।
ఓం గణార్చితాంఘ్రియుగలాయ నమః ।
ఓం గణరక్షణకృతే నమః ।
ఓం గణధ్యాతాయ నమః ।
ఓం గణగురవే నమః । ౬౫।
ఓం గణప్రణయతత్పరాయ నమః ।
ఓం గణాగణపరిత్రాత్రే నమః ।
ఓం గణాదిహరణోదరాయ నమః ।
ఓం గణసేతవే నమః ।
ఓం గణనాథాయ నమః । ౭౦।
ఓం గణకేతవే నమః ।
ఓం గణాగ్రగాయ నమః ।
ఓం గణహేతవే నమః ।
ఓం గణగ్రాహిణే నమః ।
ఓం గణానుగ్రహకారకాయ నమః । ౭౫।
ఓం గణాగణానుగ్రహభువే నమః ।
ఓం గణాగణవరప్రదాయ నమః ।
ఓం గణస్తుతాయ నమః ।
ఓం గణప్రాణాయ నమః ।
ఓం గణసర్వస్వదాయకాయ నమః । ౮౦।
ఓం గణవల్లభమూర్తయే నమః ।
ఓం గణభూతయే నమః ।
ఓం గణేష్ఠదాయ నమః ।
ఓం గణసౌఖ్యప్రదాయ నమః ।
ఓం గణదుఃఖప్రణాశనాయ నమః । ౮౫।
ఓం గణప్రథితనామ్నే నమః ।
ఓం గణాభీష్టకరాయ నమః ।
ఓం గణమాన్యాయ నమః ।
ఓం గణఖ్యాతాయ నమః ।
ఓం గణవీతాయ నమః । ౯౦।
ఓం గణోత్కటాయ నమః ।
ఓం గణపాలాయ నమః ।
ఓం గణవరాయ నమః ।
ఓం గణగౌరవదాయ నమః ।
ఓం గణగర్జితసంతుష్టాయ నమః । ౯౫।
ఓం గణస్వచ్ఛందగాయ నమః ।
ఓం గణరాజాయ నమః ।
ఓం గణశ్రీదాయ నమః ।
ఓం గణభీతిహరాయ నమః ।
ఓం గణమూర్ధాభిషిక్తాయ నమః । ౧౦౦।
ఓం గణసైన్యపురఃసరాయ నమః ।
ఓం గుణాతీతాయ నమః ।
ఓం గుణమయాయ నమః ।
ఓం గుణత్రయవిభగకృతే నమః ।
ఓం గుణినే నమః । ౧౦౫।
ఓం గుణకృతిధరాయ నమః ।
ఓం గుణశాలినే నమః ।
ఓం గుణప్రియాయ నమః ।
ఓం గుణపూర్ణాయ నమః ।
ఓం గుణభోధయే నమః । ౧౧౦।
ఓం గుణ భాజే నమః ।
ఓం గుణదూరగాయ నమః ।
ఓం గుణాగుణవపుషే నమః ।
ఓం గుణశరీరాయ నమః ।
ఓం గుణమణ్డితాయ నమః । ౧౧౫।
ఓం గుణస్రష్ట్రే నమః ।
ఓం గుణేశాయ నమః ।
ఓం గుణేశానాయ నమః ।
ఓం గుణేశ్వరాయ నమః ।
ఓం గుణసృష్టజగత్సంగాయ నమః । ౧౨౦।
ఓం గుణసంఘాయ నమః ।
ఓం గుణైకరాజే నమః ।
ఓం గుణప్రవిష్టాయ నమః ।
ఓం గుణభువే నమః ।
ఓం గుణీకృతచరాచరాయ నమః । ౧౨౫।
ఓం గుణప్రవణసంతుష్టాయ నమః ।
ఓం గుణహీనపరాఙ్ముఖాయ నమః ।
ఓం గుణైకభువే నమః ।
ఓం గుణశ్రేష్టాయ నమః ।
ఓం గుణజ్యేష్టాయ నమః । ౧౩౦।
ఓం గుణప్రభవే నమః ।
ఓం గుణజ్ఞాయ నమః ।
ఓం గుణసంపూజ్యాయ నమః ।
ఓం గుణప్రణతపాదాబ్జాయ నమః ।
ఓం గుణిగీతాయ నమః । ౧౩౫।
ఓం గుణోజ్జ్వలాయ నమః ।
ఓం గుణవతే నమః ।
ఓం గుణసంపన్నాయ నమః ।
ఓం గుణానన్దితమానసాయ నమః ।
ఓం గుణసంచారచతురాయ నమః । ౧౪౦।
ఓం గుణసంచయసుందరాయ నమః ।
ఓం గుణగౌరాయ నమః ।
ఓం గుణాధారాయ నమః ।
ఓం గుణసంవృతచేతనాయ నమః ।
ఓం గుణకృతే నమః । ౧౪౫।
ఓం గుణభృతే నమః ।
ఓం గుణ్యాయ నమః ।
ఓం గుణాగ్రయాయ నమః ।
ఓం గుణపారదృశే నమః ।
ఓం గుణప్రచారిణే నమః । ౧౫౦।
ఓం గుణయుజే నమః ।
ఓం గుణాగుణవివేకకృతే నమః ।
ఓం గుణాకరాయ నమః ।
ఓం గుణప్రవణవర్ధనాయ నమః ।
ఓం గుణగూఢచరాయ నమః । ౧౫౫।
ఓం గౌణసర్వసంసారచేష్టితాయ నమః । 
ఓం గుణదక్షిణసౌహార్దాయ నమః ।
ఓం గుణదక్షిణతత్త్వవిదే నమః ।
ఓం గుణహారిణే నమః । ౧౬౦।
ఓం గుణకలాయ నమః ।
ఓం గుణసంఘసఖాయ నమః ।
ఓం గుణస,న్స్కృతసంసారాయ నమః ।
ఓం గుణతత్త్వవివేకాయ నమః ।
ఓం గుణగర్వధరాయ నమః । ౧౬౫।
ఓం గౌణసుఖదుఃఖోదయాయ నమః ।
ఓం గుణాయ నమః ।
ఓం గుణాధీశాయ నమః ।
ఓం గుణాలయాయ నమః ।
ఓం గుణవీక్షణాలాలసాయ నమః । ౧౭౦।
ఓం గుణగౌరవదాత్రే నమః ।
ఓం గుణదాత్రే నమః ।
ఓం గుణప్రభ్వే నమః ।
ఓం గుణకృతే నమః ।
ఓం గుణసంబోధాయ నమః । ౧౭౫।
ఓం గుణభుజే నమః ।
ఓం గుణబంధనాయ నమః ।
ఓం గుణహృద్యాయ నమః ।
ఓం గుణస్థాయినే నమః ।
ఓం గుణదాయినే నమః । ౧౮౦।
ఓం గుణోత్కటాయ నమః ।
ఓం గుణచక్రచరాయ నమః ।
ఓం గుణావతారాయ నమః ।
ఓం గుణబాంధవాయ నమః ।
ఓం గుణబంధవే నమః । ౧౮౫।
ఓం గుణప్రజ్ఞాయ నమః ।
ఓం గుణప్రాజ్ఞాయ నమః ।
ఓం గుణాలయాయ నమః ।
ఓం గుణధాత్రే నమః ।
ఓం గుణప్రాణాయ నమః । ౧౯౦।
ఓం గుణగోపాయ నమః ।
ఓం గుణాశ్రయాయ నమః ।
ఓం గుణయాయినే నమః ।
ఓం గుణదాయినే నమః ।
ఓం గుణపాయ నమః । ౧౯౫।
ఓం గుణపాలకాయ నమః ।
ఓం గుణహృతతనవే నమః ।
ఓం గౌణాయ నమః ।
ఓం గీర్వాణాయ నమః ।
ఓం గుణగౌరవాయ నమః । ౨౦౦।
ఓం గుణవత్పూజితపదాయ నమః ।
ఓం గుణవత్ప్రీతిదాయ నమః ।
ఓం గుణవతే నమః ।
ఓం గీతకీర్తయే నమః ।
ఓం గుణవద్భద్ధసౌహృదాయ నమః । ౨౦౫।
ఓం గుణవద్వరదాయ నమః ।
ఓం గుణవత్ప్రతిపాలకాయ నమః ।
ఓం గుణవత్గుణసంతుష్టాయ నమః ।
ఓం గుణవద్రచితద్రవాయ నమః ।
ఓం గుణవద్రక్షణపరాయ నమః । ౨౧౦।
ఓం గుణవాత్ప్రణయప్రియాయ నమః ।
ఓం గుణవచ్చక్రసంచారాయ నమః ।
ఓం గుణవత్కీర్తివర్ధనాయ నమః ।
ఓం గుణవద్గుణచిత్తస్థాయ నమః ।
ఓం గుణవద్గుణరక్షణాయ నమః । ౨౧౫।
ఓం గుణవత్పోషణకరాయ నమః ।
ఓం గుణవచ్ఛత్రుసూదనాయ నమః ।
ఓం గుణవత్సిద్ధిదాత్రే నమః ।
ఓం గుణవద్గౌరవప్రదాయ నమః ।
ఓం గుణవత్ప్రణవస్వాంతాయ నమః । ౨౨౦।
ఓం గుణవద్గుణభూషణాయ నమః ।
ఓం గుణవత్కులవిద్వేషి వినాశకరణ-
      క్షమాయ నమః ।
ఓం గుణిస్తుతగుణాయ నమః ।
ఓం గర్జత్ప్రలయాంబుదనిఃస్వనాయ నమః ।
ఓం గజాయ నమః । ౨౨౫।
ఓం గజాననాయ నమః ।
ఓం గజపతయే నమః ।
ఓం గర్జన్నాగయుద్ధవిశారదాయ నమః ।
ఓం గజకర్ణాయ నమః ।
ఓం గజరాజాయ నమః । ౨౩౦।
ఓం గజాననాయ నమః ।
ఓం గజరూపధరాయ నమః ।
ఓం గర్జతే నమః ।
ఓం గజయూథోద్ధురధ్వనయే నమః ।
ఓం గజాధీశాయ నమః । ౨౩౫।
ఓం గజాధరాయ నమః ।
ఓం గజాసురజయోద్ధురయ నమః ।
ఓం గజదంతాయ నమః ।
ఓం గజవరాయ నమః ।
ఓం గజకుంభాయ నమః । ౨౪౦।
ఓం గజధ్వనయే నమః ।
ఓం గజమాయాయ నమః ।
ఓం గజమయాయ నమః ।
ఓం గజశ్రియే నమః ।
ఓం గజగర్జితాయ నమః । ౨౪౫।
ఓం గజామయహరాయ నమః ।
ఓం గజపుష్టిప్రదాయ నమః ।
ఓం గజోత్పత్తయే నమః ।
ఓం గజత్రాత్రే నమః ।
ఓం గజహేతవే నమః । ౨౫౦।
ఓం గజాధిపాయ నమః ।
ఓం గజముఖ్యాయ నమః ।
ఓం గజకులప్రవరాయ నమః ।
ఓం గజదైత్యఘ్నే నమః ।
ఓం గజకేతవే నమః । ౨౫౫।
ఓం గజాధ్యక్షాయ నమః ।
ఓం గజసేతవే నమః ।
ఓం గజాకృతయే నమః ।
ఓం గజవంద్యాయ నమః ।
ఓం గజప్రాణాయ నమః । ౨౬౦।
ఓం గజసేవ్యాయ నమః ।
ఓం గజప్రభవే నమః ।
ఓం గజమత్తాయ నమః ।
ఓం గజేశానాయ నమః ।
ఓం గజేశాయ నమః । ౨౬౫।
ఓం గజపుంగవాయ నమః ।
ఓం గజదంతధరాయ నమః ।
ఓం గర్జన్మధుపాయ నమః ।
ఓం గజవేషభృతే నమః ।
ఓం గజచ్ఛద్మనే నమః । ౨౭౦।
ఓం గజాగ్రస్థాయ నమః ।
ఓం గజయాయినే నమః ।
ఓం గజాజయాయ నమః ।
ఓం గజరాజే నమః ।
ఓం గజయూథస్థాయ నమః । ౨౭౫।
ఓం గజగర్జకభంజకాయ నమః ।
ఓం గర్జితోజ్ఝితదైత్యాసినే నమః ।
ఓం గర్జితత్రాతవిష్టపాయ నమః ।
ఓం గానజ్ఞాయ నమః ।
ఓం గానకుశలాయ నమః । ౨౮౦।
ఓం గానతత్త్వవివేచకాయ నమః ।
ఓం గానశ్లాఘినే నమః ।
ఓం గానరసాయ నమః ।
ఓం గానజ్ఞానపరాయణాయ నమః ।
ఓం గానాగమజ్ఞాయ నమః । ౨౮౫।
ఓం గానాంగాయ నమః ।
ఓం గానప్రవణచేతనాయ నమః ।
ఓం గానధ్యేయాయ నమః ।
ఓం గానగమ్యాయ నమః ।
ఓం గానధ్యానపరాయణాయ నమః । ౨౯౦।
ఓం గానభువే నమః ।
ఓం గానకృతే నమః ।
ఓం గానచతురాయ నమః ।
ఓం గానవిద్యావిశారదాయ నమః ।
ఓం గానశీలాయ నమః । ౨౯౫।
ఓం గానశాలినే నమః ।
ఓం గతశ్రమాయ నమః ।
ఓం గానవిజ్ఞానసంపన్నాయ నమః ।
ఓం గానశ్రవణలాలసాయ నమః ।
ఓం గానాయత్తాయ నమః । ౩౦౦।
ఓం గానమయాయ నమః ।
ఓం గానప్రణయవతే నమః ।
ఓం గానధ్యాత్రే నమః ।
ఓం గానబుద్ధయే నమః ।
ఓం  గానోత్సుకమనసే నమః । ౩౦౫।
ఓం గానోత్సుకాయ నమః ।
ఓం గానభూమయే నమః ।
ఓం గానసీమ్నే నమః ।
ఓం గానోజ్జ్వలాయ నమః ।
ఓం గానాంగజ్ఞానవతే నమః । ౩౧౦।
ఓం గానమానవతే నమః ।
ఓం గానపేశలాయ నమః ।
ఓం గానవత్ప్రణయాయ నమః ।
ఓం గానసముద్రాయ నమః ।
ఓం గానభూషణాయ నమః । ౩౧౫।
ఓం గానసింధవే నమః ।
ఓం గానపరాయ నమః ।
ఓం గానప్రాణాయ నమః ।
ఓం గణాశ్రయాయ నమః ।
ఓం గనైకభువే నమః । ౩౨౦।
ఓం గానహృష్టాయ నమః ।
ఓం గానచక్షుషే నమః ।
ఓం గనైకదృశే నమః ।
ఓం గానమత్తాయ నమః ।
ఓం గానరుచయే నమః । ౩౨౫।
ఓం గానవిదే నమః ।
ఓం గనవిత్ప్రియాయ నమః ।
ఓం గానాంతరాత్మనే నమః ।
ఓం గానాఢ్యాయ నమః ।
ఓం గానభ్రాజత్స్వభావాయ నమః । ౩౩౦।
ఓం గనమాయాయ నమః ।
ఓం గానధరాయ నమః ।
ఓం గానవిద్యావిశోధకాయ నమః ।
ఓం గానాహితఘ్నాయ నమః ।
ఓం గానేన్ద్రాయ నమః । ౩౩౫।
ఓం గానలీలాయ నమః ।
ఓం గతిప్రియాయ నమః ।
ఓం గానాధీశాయ నమః ।
ఓం గానలయాయ నమః ।
ఓం గానాధారాయ నమః । ౩౪౦।
ఓం గతీశ్వరాయ నమః ।
ఓం గానవన్మానదాయ నమః ।
ఓం గానభూతయే నమః ।
ఓం గానైకభూతిమతే నమః ।
ఓం గానతాననతాయ నమః । ౩౪౫।
ఓం గానతానదానవిమోహితాయ నమః ।
ఓం గురవే నమః ।
ఓం గురూదరశ్రేణయే నమః ।
ఓం గురుతత్త్వార్థదర్శనాయ నమః ।
ఓం గురుస్తుతాయ నమః । ౩౫౦।
ఓం గురుగుణాయ నమః ।
ఓం గురుమాయాయ నమః ।
ఓం గురుప్రియాయ నమః ।
ఓం గురుకీర్తయే నమః ।
ఓం గురుభుజాయ నమః । ౩౫౫।
ఓం గురువక్షసే నమః ।
ఓం గురుప్రభాయ నమః ।
ఓం గురులక్షణసంపన్నాయ నమః ।
ఓం గురుద్రోహపరాఙ్ముఖాయ నమః ।
ఓం గురువిద్యాయ నమః । ౩౬౦।
ఓం గురుప్రణాయ నమః ।
ఓం గురుబాహుబలోచ్ఛ్రయాయ నమః ।
ఓం గురుదైత్యప్రాణహరాయ నమః ।
ఓం గురుదైత్యాపహారకాయ నమః ।
ఓం గురుగర్వహరాయ నమః । ౩౬౫।
ఓం గురుప్రవరాయ నమః ।
ఓం గురుదర్పఘ్నే నమః ।
ఓం గురుగౌరవదాయినే నమః ।
ఓం గురుభీత్యపహారకాయ నమః ।
ఓం గురుశుణ్డాయ నమః । ౩౭౦।
ఓం గురుస్కన్ధాయ నమః ।
ఓం గురుజంఘాయ నమః ।
ఓం గురుప్రథాయ నమః ।
ఓం గురుభాలాయ నమః ।
ఓం గురుగలాయ నమః । ౩౭౫।
ఓం గురుశ్రియే నమః ।
ఓం గురుగర్వనుదే నమః ।
ఓం గురవే నమః ।
ఓం గురుపీనాంసాయ నమః ।
ఓం గురుప్రణయలాలసాయ నమః । ౩౮౦।
ఓం గురుముఖ్యాయ నమః ।
ఓం గురుకులస్థాయినే నమః ।
ఓం గుణగురవే నమః ।
ఓం గురుసంశయభేత్రే నమః ।
ఓం గురుమానప్రదాయకాయ నమః । ౩౮౫।
ఓం గురుధర్మసదారాధ్యాయ నమః ।
ఓం గురుధర్మనికేతనాయ నమః ।
ఓం గురుదైత్యగలచ్ఛేత్రే నమః ।
ఓం గురుసైన్యాయ నమః ।
ఓం గురుద్యుతయే నమః । ౩౯౦।
ఓం గురుధర్మాగ్రణ్యాయ నమః ।
ఓం గురుధర్మధురంధరాయ నమః ।
ఓం గరిష్ఠాయ నమః ।
ఓం గురుసంతాపశమనాయ నమః ।
ఓం గురుపూజితాయ నమః । ౩౯౫।
ఓం గురుధర్మధరాయ నమః ।
ఓం గౌరవధర్మధరాయ నమః ।
ఓం గదాపహాయ నమః ।
ఓం గురుశాస్త్రవిచారజ్ఞాయ నమః ।
ఓం గురుశాస్త్రకృతోద్యమాయ నమః । ౪౦౦।
ఓం గురుశాస్త్రార్థనిలయాయ నమః ।
ఓం గురుశాస్త్రాలయాయ నమః ।
ఓం గురుమన్త్రాయ నమః ।
ఓం గురుశ్రేష్ఠాయ నమః ।
ఓం గురుమన్త్రఫలప్రదాయ నమః । ౪౦౫।
ఓం గురుస్త్రీగమనదోషప్రాయశ్చిత్తనివారకాయ నమః ।
ఓం గురుసంసారసుఖదాయ నమః ।
ఓం గురుసంసారదుఃఖభిదే నమః ।
ఓం గురుశ్లాఘాపరాయ నమః ।
ఓం గౌరభానుఖండావతంసభృతే నమః । ౪౧౦।
ఓం గురుప్రసన్నమూర్తయే నమః ।
ఓం గురుశాపవిమోచకాయ నమః ।
ఓం గురుకాంతయే నమః ।
ఓం గురుమహతే నమః ।
ఓం గురుశాసనపాలకాయ నమః । ౪౧౫।
ఓం గురుతంత్రాయ నమః ।
ఓం గురుప్రజ్ఞాయ నమః ।
ఓం గురుభాయ నమః ।
ఓం గురుదైవతాయ నమః ।
ఓం గురువిక్రమసంచారాయ నమః । ౪౨౦।
ఓం గురుదృశే నమః ।
ఓం గురువిక్రమాయ నమః ।
ఓం గురుక్రమాయ నమః ।
ఓం గురుప్రేష్ఠాయ నమః ।
ఓం గురుపాఖండఖండకాయ నమః । ౪౨౫।
ఓం గురుగర్జితసంపూర్ణబ్రహ్మాణ్డాయ నమః ।
ఓం గురుగర్జితాయ నమః ।
ఓం గురుపుత్రప్రియసఖాయ నమః ।
ఓం గురుపుత్రభయాపహాయ నమః ।
ఓం గురుపుత్రపరిత్రాత్రే నమః । ౪౩౦।
ఓం గురుపుత్రవరప్రదాయ నమః ।
ఓం గురుపుత్రార్తిశమనాయ నమః ।
ఓం గురుపుత్రాధినాశనాయ నమః ।
ఓం గురుపుత్రప్రాణదాయ నమః ।
ఓం గురుభక్తిపరాయణాయ నమః । ౪౩౫।
ఓం గురువిజ్ఞానవిభవాయ నమః ।
ఓం గౌరభానువరప్రదాయ నమః ।
ఓం గౌరభానుసుతాయ నమః ।
ఓం గౌరభానుత్రాసాపహారకాయ నమః ।
ఓం గౌరభానుప్రియాయ నమః । ౪౪౦।
ఓం గౌరభానవే నమః ।
ఓం గౌరవవర్ధనాయ నమః ।
ఓం గౌరభానుపరిత్రాత్రే నమః ।
ఓం గౌరభానుసఖాయ నమః ।
ఓం గౌరభానుప్రభవే నమః । ౪౪౫।
ఓం గౌరభానుమత్ప్రాణనాశనాయ నమః ।
ఓం గౌరీతేజఃసముత్పన్నాయ నమః ।
ఓం గౌరీహృదయనన్దనాయ నమః ।
ఓం గౌరీస్తనంధయాయ నమః ।
ఓం గౌరీమనోవాఞ్చితసిద్ధికృతే నమః । ౪౫౦।
ఓం గౌరాయ నమః ।
ఓం గౌరగుణాయ నమః ।
ఓం గౌరప్రకాశాయ నమః ।
ఓం గౌరభైరవాయ నమః ।
ఓం గౌరీశనన్దనాయ నమః । ౪౫౫।
ఓం గౌరీప్రియపుత్రాయ నమః ।
ఓం గదాధరాయ నమః ।
ఓం గౌరీవరప్రదాయ నమః ।
ఓం గౌరీప్రణయాయ నమః ।
ఓం గౌరచ్ఛవయే నమః । ౪౬౦।
ఓం గౌరీగణేశ్వరాయ నమః ।
ఓం గౌరీప్రవణాయ నమః ।
ఓం గౌరభావనాయ నమః ।
ఓం గౌరాత్మనే నమః ।
ఓం గౌరకీర్తయే। ౪౬౫।
ఓం గౌరభావాయ నమః ।
ఓం గరిష్ఠదృశే నమః ।
ఓం గౌతమాయ నమః ।
ఓం గౌతమీనాథాయ నమః ।
ఓం గౌతమీప్రాణవల్లభాయ నమః । ౪౭౦।
ఓం గౌతమాభీష్టవరదాయ నమః ।
ఓం గౌతమాభయదాయకాయ నమః ।
ఓం గౌతమప్రణయప్రహ్వాయ నమః ।
ఓం గౌతమాశ్రమదుఃఖఘ్నే నమః ।
ఓం గౌతమీతీరసంచారిణే నమః । ౪౭౫।
ఓం గౌతమీతీర్థదాయకాయ నమః ।
ఓం గౌతమాపత్పరిహరాయ నమః ।
ఓం గౌతమాధివినాశనాయ నమః ।
ఓం గోపతయే నమః ।
ఓం గోధనాయ నమః । ౪౮౦।
ఓం గోపాయ నమః ।
ఓం గోపాలప్రియదర్శనాయ నమః ।
ఓం గోపాలాయ నమః ।
ఓం గోగణాధీశాయ నమః ।
ఓం గోకశ్మలనివర్తకాయ నమః । ౪౮౫।
ఓం గోసహస్రాయ నమః ।
ఓం గోపవరాయ నమః ।
ఓం గోపగోపీసుఖావహాయ నమః ।
ఓం గోవర్ధనాయ నమః ।
ఓం గోపగోపాయ నమః । ౪౯౦।
ఓం గోపాయ నమః ।
ఓం గోకులవర్ధనాయ నమః ।
ఓం గోచరాయ నమః ।
ఓం గోచరాధ్య్క్షాయ నమః ।
ఓం గోచరప్రీతివృద్ధికృతే నమః । ౪౯౫।
ఓం గోమినే నమః ।
ఓం గోకష్టసంత్రాత్రే నమః ।
ఓం గోసంతాపనివర్తకాయ నమః ।
ఓం గోష్ఠాయ నమః ।
ఓం గోష్ఠాశ్రయాయ నమః । ౫౦౦।
ఓం గోష్ఠపతయే నమః ।
ఓం గోధనవర్ధనాయ నమః ।
ఓం గోష్ఠప్రియాయ నమః ।
ఓం గోష్ఠమయాయ నమః ।
ఓం గోష్ఠామయనివర్తకాయ నమః । ౫౦౫।
ఓం గోలోకాయ నమః ।
ఓం గోలకాయ నమః ।
ఓం గోభృతే నమః ।
ఓం గోభర్త్రే నమః ।
ఓం గోసుఖావహాయ నమః । ౫౧౦।
ఓం గోదుహే నమః ।
ఓం గోధుగ్గణప్రేష్ఠాయ నమః ।
ఓం గోదోగ్ధ్రే నమః ।
ఓం గోపయఃప్రియాయ నమః ।
ఓం గోత్రాయ నమః । ౫౧౫।
ఓం గోత్రపతయే నమః ।
ఓం గోత్రభవాయ నమః ।
ఓం గోత్రభయాపహాయ నమః ।
ఓం గోత్రవృద్ధికరాయ నమః ।
ఓం గోత్రప్రియాయ నమః । ౫౨౦।
ఓం గోత్రాతినాశనాయ నమః ।
ఓం గోత్రోద్ధారపరాయ నమః ।
ఓం గోత్రప్రభవాయ నమః ।
ఓం గోత్రదేవతాయై నమః ।
ఓం గోత్రవిఖ్యాతనామ్నే నమః । ౫౨౫।
ఓం గోత్రిణే నమః ।
ఓం గోత్రప్రపాలకాయ నమః ।
ఓం గోత్రసేతవే నమః ।
ఓం గోత్రకేతవే నమః ।
ఓం గోత్రహేతవే నమః । ౫౩౦।
ఓం గతక్లమాయ నమః ।
ఓం గోత్రత్రాణకరాయ నమః ।
ఓం గోత్రపతయే నమః ।
ఓం గోత్రేశపూజితాయ నమః ।
ఓం గోత్రవిదే నమః । ౫౩౫।
ఓం గోత్రభిత్త్రాత్రే నమః ।
ఓం గోత్రభిద్వరదాయకాయ నమః ।
ఓం గోత్రభిత్పూజితపదాయ నమః ।
ఓం గోత్రభిచ్ఛత్రుసూదనాయ నమః ।
ఓం గోత్రభిత్ప్రీతిదాయ నమః । ౫౪౦।
ఓం గోత్రభిదే నమః ।
ఓం గోత్రపాలకాయ నమః ।
ఓం గోత్రభిద్గీతచరితాయ నమః ।
ఓం గోత్రభిద్రాజ్యరక్షకాయ నమః ।
ఓం గోత్రభిద్వరదాయినే నమః । ౫౪౫।
ఓం గోత్రభిత్ప్రాణనిలయాయ నమః ।
ఓం గోత్రభిద్భయసంహర్త్రే నమః ।
ఓం గోత్రభిన్మానదాయకాయ నమః ।
ఓం గోత్రభిద్గోపనపరాయ నమః ।
ఓం గోత్రభిత్సైన్యనాయకాయ నమః । ౫౫౦।
ఓం గోత్రాధిపప్రియాయ నమః ।
ఓం గోత్రాపుత్రప్రీతాయ నమః ।
ఓం గిరిప్రియాయ నమః ।
ఓం గ్రన్థజ్ఞాయ నమః ।
ఓం గ్రన్థకృతే నమః । ౫౫౫।
ఓం గ్రన్థగ్రన్థిదాయ నమః ।
ఓం గ్రన్థవిఘ్నఘ్నే నమః ।
ఓం గ్రన్థాదయే నమః ।
ఓం గ్రన్థసఞ్చారయే నమః ।
ఓం గ్రన్థశ్రవణలోలుపాయ నమః । ౫౬౦।
ఓం గ్రన్తాధీనక్రియాయ నమః ।
ఓం గ్రన్థప్రియాయ నమః ।
ఓం గ్రన్థార్థతత్త్వవిదే నమః ।
ఓం గ్రన్థసంశయసంఛేదినే నమః ।
ఓం గ్రన్థవక్త్రాయ నమః । ౫౬౫।
ఓం గ్రహాగ్రణ్యే నమః ।
ఓం గ్రన్థగీతగుణాయ నమః ।
ఓం గ్రన్థగీతాయ నమః ।
ఓం గ్రన్థాదిపూజితాయ నమః ।
ఓం గ్రన్థారంభస్తుతాయ నమః । ౫౭౦।
ఓం గ్రన్థగ్రాహిణే నమః ।
ఓం గ్రన్థార్థపారదృశే నమః ।
ఓం గ్రన్థదృశే నమః ।
ఓం గ్రన్థవిజ్ఞానాయ నమః ।
ఓం గ్రన్థసందర్శశోధకాయ నమః । ౫౭౫।
ఓం గ్రన్థకృత్పూజితాయ నమః ।
ఓం గ్రన్థకరాయ నమః ।
ఓం గ్రన్థపరాయణాయ నమః ।
ఓం గ్రన్థపారాయణపరాయ నమః ।
ఓం గ్రన్థసందేహభంజకాయ నమః । ౫౮౦।
ఓం గ్రన్థకృద్వరదాత్రే నమః ।
ఓం గ్రన్థకృతే నమః ।
ఓం గ్రన్థవన్దితాయ నమః ।
ఓం గ్రన్థానురక్తాయ నమః ।
ఓం గ్రన్థజ్ఞాయ నమః । ౫౮౫।
ఓం గ్రన్థానుగ్రహదాయకాయ నమః ।
ఓం గ్రన్థాన్తరాత్మనే నమః ।
ఓం గ్రన్థార్థపణ్డితాయ నమః ।
ఓం గ్రన్థసౌహృదాయ నమః ।
ఓం గ్రన్థపారఙ్గమాయ నమః । ౫౯౦।
ఓం గ్రన్థగుణవిదే నమః ।
ఓం గ్రన్థవిగ్రహాయ నమః ।
ఓం గ్రన్థసేవతే నమః ।
ఓం గ్రన్థహేతవే నమః ।
ఓం గ్రన్థకేతవే నమః । ౫౯౫।
ఓం గ్రహాగ్రగాయ నమః ।
ఓం గ్రన్థపూజ్యాయ నమః ।
ఓం గ్రన్థగేయాయ నమః ।
ఓం గ్రన్థగ్రథనలాలసాయ నమః ।
ఓం గ్రన్థభూమయే నమః । ౬౦౦।
ఓం గ్రహశ్రేష్ఠాయ నమః ।
ఓం గ్రహకేతవే నమః ।
ఓం గ్రహాశ్రయాయ నమః ।
ఓం గ్రన్థకారాయ నమః ।
ఓం గ్రన్థకారమాన్యాయ నమః । ౬౦౫।
ఓం గ్రన్థప్రసారకాయ నమః ।
ఓం గ్రన్థశ్రమజ్ఞాయ నమః ।
ఓం గ్రన్థాంగాయ నమః ।
ఓం గ్రన్థభ్రమనివారకాయ నమః ।
ఓం గ్రన్థప్రవణసర్వాఙ్గాయ నమః । ౬౧౦।
ఓం గ్రన్థప్రణయతత్పరాయ నమః ।
ఓం గీతాయ నమః ।
ఓం గీతగుణాయ నమః ।
ఓం గీతకీర్తయే నమః ।
ఓం గీతవిశారదాయ నమః । ౬౧౫।
ఓం గీతస్ఫీతయే నమః ।
ఓం గీతప్రణయినే నమః ।
ఓం గీతచంచురాయ నమః ।
ఓం గీతప్రసన్నాయ నమః ।
ఓం గీతాత్మనే నమః । ౬౨౦।
ఓం గీతలోలాయ నమః ।
ఓం గీతస్పృహాయ నమః ।
ఓం గీతాశ్రయాయ నమః ।
ఓం గీతమయాయ నమః ।
ఓం గీతతత్వార్థకోవిదాయ నమః । ౬౨౫।
ఓం గీతసంశయసంఛేత్రే నమః ।
ఓం గీతసఙ్గీతశాసనాయ నమః ।
ఓం గీతార్థజ్ఞాయ నమః ।
ఓం గీతతత్వాయ నమః ।
ఓం గీతాతత్వాయ నమః । ౬౩౦।
ఓం గతాశ్రయాయ నమః ।
ఓం గీతసారాయ నమః ।
ఓం గీతకృతయే నమః ।
ఓం గీతవిఘ్నవినాశనాయ నమః ।
ఓం గీతాసక్తాయ నమః । ౬౩౫।
ఓం గీతలీనాయ నమః ।
ఓం గీతావిగతసంజ్వ్రాయ నమః ।
ఓం గీతైకదృశే నమః ।
ఓం గీతభూతయే నమః ।
ఓం గీతాప్రియాయ నమః । ౬౪౦।
ఓం గతాలసాయ నమః ।
ఓం గీతవాద్యపటవే నమః ।
ఓం గీతప్రభవే నమః ।
ఓం గీతార్థతత్వవిదే నమః ।
ఓం గీతాగీతవివేకజ్ఞాయ నమః । ౬౪౫।
ఓం గీతప్రవణచేతనాయ నమః ।
ఓం గతభియే నమః ।
ఓం గతవిద్వేషాయ నమః ।
ఓం గతసంసారబంధనాయ నమః ।
ఓం గతమాయాయ నమః । ౬౫౦।
ఓం గతత్రాసాయ నమః ।
ఓం గతదుఃఖాయ నమః ।
ఓం గతజ్వరాయ నమః ।
ఓం గతాసుహృదే నమః ।
ఓం గతాజ్ఞానాయ నమః । ౬౫౫।
ఓం గతదుష్టాశయాయ నమః ।
ఓం గతాయ నమః ।
ఓం గతార్తయే నమః ।
ఓం గతసంకల్పాయ నమః ।
ఓం గతదుష్టవిచేష్టితాయ నమః । ౬౬౦।
ఓం గతాహంహారసంచారాయ నమః ।
ఓం గతదర్పాయ నమః ।
ఓం గతాహితాయ నమః ।
ఓం గతావిద్యాయ నమః ।
ఓం గతభయాయ నమః । ౬౬౫।
ఓం గతాగతనివారకాయ నమః ।
ఓం గతవ్యథాయ నమః ।
ఓం గతాపాయాయ నమః ।
ఓం గతదోషాయ నమః ।
ఓం గతేః పరాయ నమః । ౬౭౦।
ఓం గతసర్వవికారాయ నమః ।
ఓం గజగర్జితకుఞ్జరాయ నమః ।
ఓం గతకంపితమూపృష్ఠాయ నమః ।
ఓం గతరుషే నమః ।
ఓం గతకల్మషాయ నమః । ౬౭౫।
ఓం గతదైన్యాయ నమః ।
ఓం గతస్తైన్యాయ నమః ।
ఓం గతమానాయ నమః ।
ఓం గతశ్రమాయ నమః ।
ఓం గతక్రోధాయ నమః । ౬౮౦।
ఓం గతగ్లానయే నమః ।
ఓం గతమ్లానయే నమః ।
ఓం గతభ్రమాయ నమః ।
ఓం గతాభావాయ నమః ।
ఓం గతభవాయ నమః । ౬౮౫।
ఓం గతతత్వార్థసంశయాయ నమః ।
ఓం గయాసురశిరశ్ఛేత్రే నమః ।
ఓం గయాసురవరప్రదాయ నమః ।
ఓం గయావాసాయ నమః ।
ఓం గయానాథాయ నమః । ౬౯౦।
ఓం గయావాసినమస్కృతయ నమః ।
ఓం గయాతీర్థఫలాధ్యక్షాయ నమః ।
ఓం గయాయాత్రాఫలప్రదాయ నమః ।
ఓం గయామయాయ నమః ।
ఓం గయాక్షేత్రాయ నమః । ౬౯౫।
ఓం గయాక్షేత్రనివాసకృతే నమః ।
ఓం గయావాసిస్తుతాయ నమః ।
ఓం గాయన్మధువ్రతలసత్కటాయ నమః ।
ఓం గాయకాయ నమః ।
ఓం గాయకవరాయ నమః । ౭౦౦।
ఓం గాయకేష్టఫలప్రదాయ నమః ।
ఓం గాయకప్రణయినే నమః ।
ఓం గాత్రే నమః ।
ఓం గాయకాభయదాయకాయ నమః ।
ఓం గాయకప్రవణస్వాంతాయ నమః । ౭౦౫।
ఓం గాయకప్రథమాయ నమః ।
ఓం గాయకోద్గీతసంప్రీతాయ నమః ।
ఓం గాయకోత్కటవిఘ్నఘ్నే నమః ।
ఓం గానగేయాయ నమః ।
ఓం గాయకేశాయ నమః । ౭౧౦।
ఓం గాయకాంతరసంచారాయ నమః ।
ఓం గాయకప్రియదాయ నమః ।
ఓం గాయకాధీనవిగ్రహాయ నమః ।
ఓం గేయాయ నమః ।
ఓం గేయగుణాయ నమః । ౭౧౫।
ఓం గేయచరితాయ నమః ।
ఓం గేయతత్వవిదే నమః ।
ఓం గాయకత్రాసఘ్నే నమః ।
ఓం గ్రంథాయ నమః ।
ఓం గ్రంథతత్వవివేచకాయ నమః । ౭౨౦।
ఓం గాఢానురాగయ నమః ।
ఓం గాఢాంగాయ నమః ।
ఓం గాఢగంగాజలోద్వహాయ నమః ।
ఓం గాఢావగాఢజలధయే నమః ।
ఓం గాఢప్రజ్ఞాయ నమః । ౭౨౫।
ఓం గతామయాయ నమః ।
ఓం గాఢప్రత్యర్థిసైన్యాయ నమః ।
ఓం గాఢానుగ్రహతత్పరాయ నమః ।
ఓం గాఢాశ్లేషరసాభిజ్ఞాయ నమః ।
ఓం గాఢనిర్వృత్తిసాధకాయ నమః । ౭౩౦।
ఓం గంగాధరేష్టవరదాయ నమః ।
ఓం గంగాధరభయాపహాయ నమః ।
ఓం గంగాధరగురవే నమః ।
ఓం గంగాధరధ్యానపరాయణాయ నమః ।
ఓం గంగాధరస్తుతాయ నమః । ౭౩౫।
ఓం గంగాధరరాధ్యాయ నమః ।
ఓం గతస్మయాయ నమః ।
ఓం గంగాధరప్రియాయ నమః ।
ఓం గంగాధరాయ నమః ।
ఓం గంగాంబుసున్దరాయ నమః । ౭౪౦।
ఓం గంగాజలరసాస్వాద చతురాయ నమః ।
ఓం గంగానిరతాయ నమః ।
ఓం గంగాజలప్రణయవతే నమః ।
ఓం గంగాతీరవిహారాయ నమః ।
ఓం గంగాప్రియాయ నమః । ౭౪౫।
ఓం గంగాజలావగాహనపరాయ నమః ।
ఓం గన్ధమాదనసంవాసాయ నమః ।
ఓం గన్ధమాదనకేలికృతే నమః ।
ఓం గన్ధానులిప్తసర్వాఙ్గాయ నమః ।
ఓం గన్ధలుభ్యన్మధువ్రతాయ నమః । ౭౫౦।
ఓం గన్ధాయ నమః ।
ఓం గన్ధర్వరాజాయ నమః ।
ఓం గన్ధర్వప్రియకృతే నమః ।
ఓం గన్ధర్వవిద్యాతత్వజ్ఞాయ నమః ।
ఓం గన్ధర్వప్రీతివర్ధనాయ నమః । ౭౫౫।
ఓం గకారబీజనిలయాయ నమః ।
ఓం గన్ధకాయ నమః ।
ఓం గర్విగర్వనుదే నమః ।
ఓం గన్ధర్వగణసంసేవ్యాయ నమః ।
ఓం గన్ధర్వవరదాయకాయ నమః । ౭౬౦।
ఓం గన్ధర్వాయ నమః ।
ఓం గన్ధమాతఙ్గాయ నమః ।
ఓం గన్ధర్వకులదైవతాయ నమః ।
ఓం గన్ధర్వసంశయచ్ఛేత్రే నమః ।
ఓం గన్ధర్వవరదర్పఘ్నే నమః । ౭౬౫।
ఓం గన్ధర్వప్రవణస్వాన్తాయ నమః ।
ఓం గన్ధర్వగణసంస్తుతాయ నమః ।
ఓం గన్ధర్వార్చితపాదాబ్జాయ నమః ।
ఓం గన్ధర్వభయహారకాయ నమః ।
ఓం గన్ధర్వాభయదాయ నమః । ౭౭౦।
ఓం గన్ధర్వప్రీతిపాలకాయ నమః ।
ఓం గన్ధర్వగీతచరితాయ నమః ।
ఓం గన్ధర్వప్రణయోత్సుకాయ నమః ।
ఓం గన్ధర్వగానశ్రవణప్రణయినే నమః ।
ఓం గన్ధర్వభాజనాయ నమః । ౭౭౫।
ఓం గన్ధర్వత్రాణసన్నద్ధయ నమః ।
ఓం గన్ధర్వసమరక్షమాయ నమః ।
ఓం గన్ధర్వస్త్రీభిరారాధ్యాయ నమః ।
ఓం గానాయ నమః ।
ఓం గానపటవే నమః । ౭౮౦।
ఓం గచ్ఛాయ నమః ।
ఓం గచ్ఛపతయే నమః ।
ఓం గచ్ఛనాయకాయ నమః ।
ఓం గచ్ఛగర్వఘ్నే నమః ।
ఓం గచ్ఛరాజాయ నమః । ౭౮౫।
ఓం గచ్ఛేశాయ నమః ।
ఓం గచ్ఛరాజనమస్కృతాయ నమః ।
ఓం గచ్ఛప్రియాయ నమః ।
ఓం గచ్ఛగురవే నమః ।
ఓం గచ్ఛత్రాణకృతోద్యమాయ నమః । ౭౯౦।
ఓం గచ్ఛప్రభవే నమః ।
ఓం గచ్ఛచరాయ నమః ।
ఓం గచ్ఛప్రియకృతోద్యమాయ నమః ।
ఓం గచ్ఛాతీతగుణాయ నమః ।
ఓం గచ్ఛమర్యాదాప్రతిపాలకాయ నమః । ౭౯౫।
ఓం గచ్ఛధాత్రే నమః ।
ఓం గచ్ఛభర్త్రే నమః ।
ఓం గచ్ఛవన్ద్యాయ నమః ।
ఓం గురోర్గురవే నమః ।
ఓం గృత్సాయ నమః । ౮౦౦।
ఓం గృత్సమదాయ నమః ।
ఓం గృత్సమదాభీష్టవరప్రదాయ నమః ।
ఓం గీర్వాణగీతచరితాయ నమః ।
ఓం గీర్వాణగణసేవితాయ నమః ।
ఓం గీర్వాణవరదాత్రే నమః । ౮౦౫।
ఓం గీర్వాణభయనాశకృతే నమః ।
ఓం గీర్వాణగణసఙ్గీతాయ నమః ।
ఓం గీర్వాణారాతిసూదనాయ నమః ।
ఓం గీర్వాణధామ్నే నమః ।
ఓం గీర్వాణగోప్త్రే నమః । ౮౧౦।
ఓం గీర్వాణగర్వనుదే నమః ।
ఓం గీర్వాణార్తిహరాయ నమః ।
ఓం గీర్వాణవరదాయకాయ నమః ।
ఓం గీర్వాణశరణాయ నమః ।
ఓం గీతనామ్నే నమః । ౮౧౫।
ఓం గీర్వాణసున్దరాయ నమః ।
ఓం గీర్వాణప్రాణదాయ నమః ।
ఓం గంత్రే నమః ।
ఓం గీర్వాణానీకరక్షకాయ నమః ।
ఓం గుహేహాపూరకాయ నమః । ౮౨౦।
ఓం గన్ధమత్తాయ నమః ।
ఓం గీర్వాణపుష్టిదాయ నమః ।
ఓం గీర్వాణప్రయుతత్రాత్రే నమః ।
ఓం గీతగోత్రాయ నమః ।
ఓం గతాహితాయ నమః । ౮౨౫।
ఓం గీర్వాణసేవితపదాయ నమః ।
ఓం గీర్వాణప్రథితాయ నమః ।
ఓం గలతే నమః ।
ఓం గీర్వాణగోత్రప్రవరాయ నమః ।
ఓం గీర్వాణబలదాయ నమః । ౮౩౦।
ఓం గీర్వాణప్రియకర్త్రే నమః ।
ఓం గీర్వాణాగమసారవిదే నమః ।
ఓం గీర్వాణాగమసంపత్తయే నమః ।
ఓం గీర్వాణవ్యసనాపత్నే  నమః ।
ఓం గీర్వాణప్రణయాయ నమః । ౮౩౫।
ఓం గీతగ్రహణోత్సుకమానసాయ నమః ।
ఓం గీర్వాణమదసంహర్త్రే నమః ।
ఓం గీర్వాణగణపాలకాయ నమః ।
ఓం గ్రహాయ నమః ।
ఓం గ్రహపతయే నమః । ౮౪౦।
ఓం గ్రహాయ నమః ।
ఓం గ్రహపీడాప్రణాశనాయ నమః ।
ఓం గ్రహస్తుతాయ నమః ।
ఓం గ్రహాధ్యక్షాయ నమః ।
ఓం గ్రహేశాయ నమః । ౮౪౫।
ఓం గ్రహదైవతాయ నమః ।
ఓం గ్రహకృతే నమః ।
ఓం గ్రహభర్త్రే నమః ।
ఓం గ్రహేశానాయ నమః ।
ఓం గ్రహేశ్వరాయ నమః । ౮౫౦।
ఓం గ్రహారాధ్యాయ నమః ।
ఓం గ్రహత్రాత్రే నమః ।
ఓం గ్రహగోప్త్రే నమః ।
ఓం గ్రహోత్కటాయ నమః ।
ఓం గ్రహగీతగుణాయ నమః । ౮౫౫।
ఓం గ్రన్థప్రణేత్రే నమః ।
ఓం గ్రహవన్దితాయ నమః ।
ఓం గవినే నమః ।
ఓం గవీశ్వరాయ నమః ।
ఓం గ్రహణే నమః । ౮౬౦।
ఓం గ్రహష్ఠాయనమః ।
ఓం గ్రహగర్వఘ్నే నమః ।
ఓం గవాంప్రియాయ నమః ।
ఓం గవాంనాథాయ నమః ।
ఓం గవీశానాయ నమః । ౮౬౫।
ఓం  గవాంపతయే నమః ।
ఓం గవ్యప్రియాయ నమః ।
ఓం గవాంగోప్త్రే నమః ।
ఓం గవిసంపత్తిసాధకాయ నమః ।
ఓం గవిరక్షణసన్నద్ధాయ నమః । ౮౭౦।
ఓం గవిభయహరయ నమః ।
ఓం గవిగర్వహరాయ నమః ।
ఓం గోదాయ నమః ।
ఓం గోప్రదాయ నమః ।
ఓం గోజయప్రదాయ నమః । ౮౭౫।
ఓం గోజాయుతబలాయ నమః ।
ఓం గండగుంజన్మధువ్రతాయ నమః ।
ఓం గండస్థలగలద్దానమిలన్మత్తాలిమణ్డితాయ నమః ।
ఓం గుడాయ నమః ।
ఓం గుడాప్రియాయ నమః । ౮౮౦।
ఓం గణ్డగలద్దానాయ నమః ।
ఓం గుడాశనాయ నమః ।
ఓం గుడాకేశాయ నమః ।
ఓం గుడాకేశసహాయాయ నమః ।
ఓం గుడలడ్డుభుజే నమః । ౮౮౫।
ఓం గుడభుజే నమః ।
ఓం గుడభుగ్గణ్యాయ నమః ।
ఓం గుడాకేశవరప్రదాయ నమః ।
ఓం గుడాకేశార్చితపదాయ నమః ।
ఓం గుడాకేశసఖాయ నమః । ౮౯౦।
ఓం గదాధరార్చితపదాయ నమః ।
ఓం గదాధరజయప్రదాయ నమః ।
ఓం గదాయుధాయ నమః ।
ఓం గదాపాణయే నమః ।
ఓం గదాయుద్ధవిశారదాయ నమః । ౮౯౫।
ఓం గదఘ్నే నమః ।
ఓం గదదర్పఘ్నే నమః ।
ఓం గదగర్వప్రణాశనాయ నమః ।
ఓం గదగ్రస్తపరిత్రాత్రే నమః ।
ఓం గదాడంబరఖణ్డకాయ నమః । ౯౦౦।
ఓం గుహాయ నమః ।
ఓం గుహాగ్రజాయ నమః ।
ఓం గుప్తాయ నమః ।
ఓం గుహాశాయినే నమః ।
ఓం గుహాశయాయ నమః । ౯౦౫।
ఓం గుహప్రీతికరాయ నమః ।
ఓం గూఢాయ నమః ।
ఓం గూఢగుల్ఫాయ నమః ।
ఓం గుణైకదృశే నమః ।
ఓం గిరే నమః । ౯౧౦।
ఓం గీష్పతయే నమః ।
ఓం గిరీశానాయ నమః ।
ఓం గీర్దేవీగీతసద్గుణాయ నమః ।
ఓం గీర్దేవాయ నమః ।
ఓం గీష్ప్రియాయ నమః । ౯౧౫।
ఓం గీర్భువే నమః ।
ఓం గీరాత్మనే నమః ।
ఓం గీష్ప్రియఙ్కరాయ నమః ।
ఓం గీర్భూమయే అమః ।
ఓం గీరసజ్ఞ్యాయ నమః । ౯౨౦।
ఓం గీఃప్రసన్నాయ నమః ।
ఓం గిరీశ్వరాయ నమః ।
ఓం గిరీశజాయ నమః ।
ఓం గిరీశాయినే నమః ।
ఓం గిరిరాజసుఖావహాయ నమః । ౯౨౫।
ఓం గిరిరాజార్చితపదాయ నమః ।
ఓం గిరిరాజనమస్కృతాయ నమః ।
ఓం గిరిరాజగుహావిష్టాయ నమః ।
ఓం గిరిరాజాభయప్రదాయ నమః ।
ఓం గిరిరాజేష్టవరదాయ నమః । ౯౩౦।
ఓం గిరిరాజప్రపాలకాయ నమః ।
ఓం గిరిరాజసుతాసూనవే నమః ।
ఓం గిరిరాజజయప్రదాయ నమః ।
ఓం గిరివ్రజవనస్థాయినే నమః ।
ఓం గిరివ్రజచరాయ నమః । ౯౩౫।
ఓం గర్గాయ నమః ।
ఓం గర్గప్రియాయ నమః ।
ఓం గర్గదేవాయ నమః ।
ఓం గర్గనమస్కృతాయ నమః ।
ఓం గర్గభీతిహరాయ నమః । ౯౪౦।
ఓం గర్గవరదాయ నమః ।
ఓం గర్గసంస్తుతాయ నమః ।
ఓం గర్గగీతప్రసన్నాత్మనే నమః ।
ఓం గర్గానన్దకరాయ నమః ।
ఓం గర్గప్రియాయ నమః । ౯౪౫।
ఓం గర్గమానప్రదాయ నమః ।
ఓం గర్గారిభఞ్జకాయ నమః ।
ఓం గర్గవర్గపరిత్రాత్రే నమః ।
ఓం గర్గసిద్ధిప్రదాయకాయ నమః ।
ఓం గర్గగ్లానిహరాయ నమః । ౯౫౦।
ఓం గర్గశ్రమనుదే నమః ।
ఓం గర్గసఙ్గతాయ నమః ।
ఓం గర్గాచార్యాయ నమః ।
ఓం గర్గఋషయే నమః ।
ఓం గర్గసన్మానభాజనాయ నమః । ౯౫౫।
ఓం గంభీరాయ నమః ।
ఓం గణితప్రజ్ఞాయ నమః ।
ఓం గణితాగమసారవిదే నమః ।
ఓం గణకాయ నమః ।
ఓం గణకశ్లాఘ్యాయ నమః । ౯౬౦।
ఓం గణకప్రణయోత్సుకాయ నమః ।
ఓం గణకప్రవణస్వాన్తాయ నమః ।
ఓం గణితాయ నమః ।
ఓం గణితాగమాయ నమః ।
ఓం గద్యాయ నమః । ౯౬౫।
ఓం గద్యమయాయ నమః ।
ఓం గద్యపద్యవిద్యావివేచకాయ నమః ।
ఓం గలలగ్నమహానాగాయ నమః ।
ఓం గలదర్చిషే నమః ।
ఓం గలన్మదాయ నమః । ౯౭౦।
ఓం గలత్కుష్ఠివ్యథాహన్త్రే నమః ।
ఓం గలత్కుష్ఠిసుఖప్రదాయ నమః ।
ఓం గంభీరనాభయే నమః ।
ఓం గంభీరస్వరాయ నమః ।
ఓం గంభీరలోచనాయ నమః । ౯౭౫।
ఓం గంభీరగుణసంపన్నాయ నమః ।
ఓం గంభీరగతిశోభనాయ నమః ।
ఓం గర్భప్రదాయ నమః ।
ఓం గర్భరూపాయ నమః ।
ఓం గర్భాపద్వినివారకాయ నమః । ౯౮౦।
ఓం గర్భాగమనసంభూతయే నమః ।
ఓం గర్భదాయ నమః ।
ఓం గర్భశోకనుదే నమః ।
ఓం గర్భత్రాత్రే నమః ।
ఓం గర్భగోప్త్రే నమః । ౯౮౫।
ఓం గర్భపుష్టికరాయ నమః ।
ఓం గర్భగౌరవసాధనాయ నమః ।
ఓం గర్భగర్వనుదే నమః ।
ఓం గరీయసే నమః ।
ఓం గర్వనుదే నమః । ౯౯౦।
ఓం గర్వమర్దినే నమః ।
ఓం గరదమర్దకాయ నమః ।
ఓం గరసంతాపశమనాయ నమః ।
ఓం గురురాజసుఖప్రదాయ నమః ।
ఓం గర్భాశ్రయాయ నమః । ౯౯౫।
ఓం గర్భమయాయ నమః ।
ఓం గర్భామయనివారకాయ నమః ।
ఓం గర్భాధారాయ నమః ।
ఓం గర్భధరాయ నమః ।
ఓం గర్భసన్తోషసాధకాయ నమః । ౧౦౦౦।
॥ఇతి శ్రీ గణేశ గకార
      సహస్రనామావలిః సంపూర్ణమ్ ॥


All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics