గణపతి స్తోత్రం (శంకరాచార్య విరచితం) ganapathi stotram sankaracharaya krutham

గణపతి స్తోత్రం (శంకరాచార్య విరచితం)

గణపతి స్తోత్రం (శంకరాచార్య విరచితం) ganapathi stotram sankaracharaya krutham

 సువర్ణవర్ణసున్దరం సితైకదన్తబన్ధురం
      గృహీతపాశకాఙ్కుశం వరప్రదాభయప్రదమ్ । 
చతుర్భుజం త్రిలోచనం భుజఙ్గమోపవీతినం
      ప్రఫుల్లవారిజాసనం భజామి సిన్ధురాననమ్ ॥ ౧॥

కిరీటహారకుణ్డలం ప్రదీప్తబాహుభూషణం
      ప్రచణ్డరత్నకఙ్కణం ప్రశోభితాఙ్ఙ్ఘ్రయష్టికమ్ । 
ప్రభాతసూర్యసున్దరామ్బరద్వయప్రధారిణం
      సరలహేమనూపురం ప్రశోభితాఙ్ఘ్రిపఙ్కజమ్ ॥ ౨॥ 
సువర్ణదణ్డమణ్డితప్రచణ్డచారుచామరం
      గృహప్రతీర్ణసున్దరం యుగక్షణం ప్రమోదితమ్ ।
కవీన్ద్రచిత్తరఞ్జకం మహావిపత్తిభఞ్జకం 
      షడక్షరస్వరూపిణం భజేద్గజేన్ద్రరూపిణమ్ ॥ ౩॥

విరిఞ్చివిష్ణువన్దితం విరూపలోచనస్తుతిం
      గిరీశదర్శనేచ్ఛయా సమర్పితం పరాశయా ।
నిరన్తరం సురాసురైః సపుత్రవామలోచనైః
      మహామఖేష్టమిష్టకర్మసు (స్మృతం) భజామి తున్దిలమ్ ॥ ౪॥

మదౌఘలుబ్ధచఞ్చలార్కమఞ్జుగుఞ్జితారవం
      ప్రబుద్ధచిత్తరఞ్జకం ప్రమోదకర్ణచాలకమ్ ।
అనన్యభక్తిమానవం ప్రచణ్డముక్తిదాయకం
      నమామి నిత్యమాదరేణ వక్రతుణ్డనాయకమ్ ॥ ౫॥

దారిద్ర్యవిద్రావణమాశు కామదం స్తోత్రం పఠేదేతదజస్రమాదరాత్ ।
పుత్రీకలత్రస్వజనేషు మైత్రీ పుమాన్మవేదేకవరప్రసాదాత్ ॥౬॥

      ఇతి శ్రీమచ్ఛఙ్కరాచార్యవిరచితం గణపతిస్తోత్రం సమ్పూర్ణమ్ 



All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

Sri venkateshwara suprabatam with Telugu lyrics and meaning శ్రీవేంకటేశ్వర సుప్రభాతం విత్ మీనీంగ్

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics