గణేశ మానసపూజ (ముద్గల పురాణం) ganesha Manasa Pooja

గణేశ మానసపూజ (ముద్గల పురాణం)

గణేశ మానసపూజ (ముద్గల పురాణం) ganesha Manasa Pooja

శ్రీ గణేశాయ నమః ॥

గృత్సమద ఉవాచ ॥

విఘ్నేశవీర్యాణి విచిత్రకాణి బందీజనైర్మాగధకైః స్మృతాని ।
శ్రుత్వా సముత్తిష్ఠ గజానన త్వం బ్రాహ్మే జగన్మంగలకం కురుష్వ ॥ ౧॥

ఏవం మయా ప్రార్థితో విఘ్నరాజశ్చిత్తేన చోత్థాయ బహిర్గణేశః ।
తం నిర్గతం వీక్ష్య నమన్తి దేవాః శంభ్వాదయో యోగిముఖాస్తథాఽహమ్ ॥ ౨॥

శౌచాదికం తే పరికల్పయామి హేరమ్బ వై దన్తవిశుద్ధిమేవమ్ ।
వస్త్రేణ సమ్ప్రోక్ష్య ముఖారవిన్దం దేవం సభాయాం వినివేశయామి ॥ ౩॥

ద్విజాదిసర్వేరభివన్దితం చ శుకాదిభిర్మోద-సుమోదకాద్యైః ।
సంభాష్య చాలోక్య సముత్థితం తం సుమణ్డపం కల్ప్య నివేశయామి ॥ ౪॥

రత్నైః సుదీప్తైః ప్రతిబిమ్బితం తం పశ్యామి చిత్తేన వినాయకం చ ।
తత్రాసనం రత్నసువర్ణయుక్తం సంకల్ప్య దేవం వినివేశయామి ॥ ౫॥

సిద్ధ్యా చ బుద్ధ్యా సహ విఘ్నరాజ! పాద్యం కురు ప్రేమభరేణ సర్వైః ।
సువాసితం నీరమథో గృహాణ చిత్తేన దత్తం చ సుఖోష్ణభావమ్ ॥ ౬॥

తతః సువస్త్రేణ గణేశమాదౌ సమ్ప్రోక్ష్య దూర్వాదిభిరర్చయామి ।
చిత్తేన భావప్రియ దీనబన్ధో మనో విలీనం కురు తే పదాబ్జే ॥ ౭॥

కర్పూరకైలాది-సువాసితం తు సుకల్పితం తోయమథో గృహాణ ।
ఆచమ్య తేనైవ గజానన! త్వం కృపాకటాక్షేణ విలోకయాశు ॥ ౮॥

ప్రవాల-ముక్తాఫల-హారకాద్యైః సుసంస్కృతం హ్యన్తరభావకేన ।
అనర్ఘ్యమర్ఘ్యం సఫలం కురుష్వ మయా ప్రదత్తం గణరాజ ఢుణ్ఢే ॥ ౯॥

సౌగంధ్యయుక్తం మధుపర్కమాద్యం సంకల్పితం భావయుతం గృహాణ ।
పునస్తథాఽఽచమ్య వినాయక త్వం భక్తాంశ్చ భక్తేశ సురక్షయాశు ॥ ౧౦॥

సువాసితం చంపక జాతికాద్యైస్తైలం మయా కల్పితమేవ ఢుణ్ఢే ।
గృహాణ తేన ప్రవిమర్దయామి సర్వాంగమేవం తవ సేవనాయ ॥ ౧౧॥

తతః సుఖోష్ణేన జలేన చాహమనేకతీర్థాహృతకేన ఢుణ్ఢే ।
చిత్తేన శుద్ధేన చ స్నాపయామి స్నానం మయా దత్తమథో గృహాణ ॥ ౧౨॥

తతః పయఃస్నానమచిన్త్యభావ గృహాణ తోయస్య తథా గణేశ ।
పునర్దధిస్నానమనామయత్వం చిత్తేన దత్తం చ జలస్య చైవ ॥ ౧౩॥

తతో ఘృతస్నానమపారవన్ద్య సుతీర్థజం విఘ్నహర ప్రసీద ।
గృహాణ చిత్తేన సుకల్పితం తు తతో మధుస్నానమథో జలస్య ॥ ౧౪॥

సుశర్కరాయుక్తమథో గృహాణ స్నానం మయా కల్పితమేవ ఢుణ్ఢే ।
తతో జలస్నానమఘాపహంతృ విఘ్నేశ మాయాభ్రమం హినివారయాశు ॥ ౧౫॥

సుయక్షపంకం స్తమథో గృహాణ స్నానం పరేశాధిపతే తతశ్చ ।
కౌమణ్డలీసంభవజం కురుష్వ విశుద్ధమేవం పరికల్పితం తు ॥ ౧౬॥

తతస్తు సూక్తైర్మనసా గణేశం సమ్పూజ్య దూర్వాదిభిరల్పభావైః ।
అపారకైర్మణ్డలభూతబ్రహ్మణస్పత్యాదికైస్తం హ్యభిషేచయామి ॥ ౧౭॥

తతః సువస్త్రేణ తు ప్రోంఛనం వై గృహాణ చిత్తేన మయా సుకల్పితమ్ ।
తతో విశుద్ధేన జలేన ఢుణ్ఢే హ్యాచాన్తమేవం కురు విఘ్నరాజ ॥ ౧౮॥

అగ్నౌ విశుద్ధే తు గృహాణ వస్త్రే హ్యనర్ఘ్యమౌల్యే మనసా మయా తే ।
దత్తే పరిచ్ఛాద్య నిజాత్మదేహం తాభ్యాం మయూరేశ జనాంశ్చ పాలయ ॥ ౧౯॥

ఆచమ్య విఘ్నేశ పునస్తథైవ చిత్తేన దత్తం సుఖముత్తరీయమ్ ।
గృహాణ భక్తప్రతిపాలక త్వం నమోఽథ తారకసంయుతం తు ॥ ౨౦॥

యజ్ఞోపవీతం త్రిగుణస్వరూపం సౌవర్ణమేవం హ్యహినాథభూతమ్ ।
భావేన దత్తం గణనాథ తత్వం గృహాణ భక్తోద్ధృతికారణాయ ॥ ౨౧॥

ఆచాన్తమేవం మనసా ప్రదత్తం కురుష్వ శుద్ధేన జలేన ఢుణ్ఢే ।
పునశ్చ కౌమణ్డలకేన పాహి విశ్వం ప్రభో ఖేలకరం సదా తే ॥ ౨౨॥

ఉద్యద్దినేశాభమథో గృహాణ సిన్దూరకం తే మనసా ప్రదత్తమ్ ।
సర్వాంగసంలేపనమాదరాద్వై కురుష్వ హేరమ్బ చ తేన పూర్ణమ్ ॥ ౨౩॥

సహస్రశీర్షం మనసా మయా త్వం దత్తం కిరీటం తు సువర్ణజం వై ।
అనేకరత్నైః ఖచితం గృహాణ బ్రహ్మేశ తే మస్తకశోభనాయ ॥ ౨౪॥

విచిత్రరత్నైః కనకేన ఢుణ్ఢే యుతాని చిత్తేన మయా పరేశ ।
దత్తాని నానాపదకుణ్డలాని గృహాణ శూర్పశ్రుతిభూషణాయ ॥ ౨౫॥

శుణ్డావిభూషార్థమనన్తఖేలిన్ సువర్ణజం కంచుకమాగృహాణ ।
రత్నైశ్చ యుక్తం మనసా మయా, యద్దత్తం ప్రభో
తత్సఫలంకురుష్వ ॥ ౨౬॥

సువర్ణరత్నైశ్చ యుతాని ఢుణ్ఢే సదైకదన్తాభరణాని కల్ప్య ।
గృహాణ చూడాకృతయే పరేశ దత్తాని దన్తస్య చ శోభనార్థమ్ ॥ ౨౭॥

రత్నైః సువర్ణేన కృతాని తాని గృహాణ చత్వారి మయా ప్రకల్ప్య ।
సమ్భూషయ త్వం కటకాని నాథ చతుర్భుజేషు హ్యజ విఘ్నహారిన్ ॥ ౨౮॥

విచిత్రరత్నైః ఖచితం సువర్ణసంభూతకం గృహ్య మయా ప్రదత్తమ్ ।
తథాంగులీష్వాంగులికం గణేశ చిత్తేన్ సంశోభయ తత్పరేశ ॥ ౨౯॥

విచిత్రరత్నైః ఖచితాని ఢుణ్ఢే కేయూరకాణి హ్యథ కల్పితాని ।
సువర్ణజాని ప్రథమాధినాథ గృహాణ దత్తాని తు బాహుషు త్వమ్ ॥ ౩౦॥

ప్రవాల-ముక్తాఫల-రత్నజైస్త్వం సువర్ణసూత్రైశ్చ గృహాణ కణ్ఠే ।
చిత్తేన దత్తా వివిధాశ్చ మాలా ఊరూదరే సోభయ విఘ్నరాజ ॥ ౩౧॥

చన్ద్రం లలాటే గణనాథ పూర్ణం వృద్ధిక్షయాభ్యాం తు విహీనమాద్యమ్ ।
సంశోభయ త్వం వరసంయుతం తే భక్తిప్రియత్వం ప్రకటీకురుష్వ ॥ ౩౨॥

చింతామణిం చింతితదం పరేశ హృద్దేశగం జ్యోతిర్మయం కురుష్వ ।
మణిం సదానన్దసుఖప్రదం చ విఘ్నేశ దీనార్థద పాలయస్వ ॥ ౩౩॥

నాభౌ ఫణీశం చ సహస్రశీర్షం సంవేష్టనేనైవ గణాధినాథ ।
భక్తం సుభూషం కురు భూషణేన వరప్రదానం సఫలం పరేశ ॥ ౩౪॥

కటీతటే రత్నసువర్ణయుక్తాం కాంచీం సుచిత్తేన చ ధారయామి ।
విఘ్నేశ జ్యోతిర్గణదీపనీం తే ప్రసీద భక్తం కురు మాం దయాబ్ధే ॥ ౩౫॥

హేరమ్బ తే రత్నసువర్ణయుక్తే సునూపురే మంజిరకే తథైవ ।
సుకింకిణీనాదయుతే సుబుద్ధ్యా సుపాదయోః శోభయ మే ప్రదత్తే ॥ ౩౬॥

ఇత్యాది-నానావిధ-భూషణాని తవేచ్ఛయా మానసకల్పితాని ।
సమ్భూషయామ్యేవ త్వదంకేషు విచిత్రధాతుప్రభవాణి ఢుణ్ఢే ॥ ౩౭॥

సుచన్దనం రక్తమమోఘవీర్యం సుఘర్షితం హ్యష్టకగన్ధముఖ్యైః ।
యుక్తం మయా కల్పితమేకదన్త గృహాణ తే త్వంగవిలేపనార్థమ్ ॥ ౩౮॥

లిప్తేషు వైచిత్ర్యమథాష్టగన్ధైరంగేషు తేఽహం ప్రకరోమి చిత్రమ్ ।
ప్రసీద చిత్తేన వినాయక త్వం తతః సురక్తం రవిమేవ భాలే ॥ ౩౯॥

ఘృతేన వై కుంకుమకేన రక్తాన్ సుతండులాంస్తే పరికల్పయామి ।
భాలే గణాధ్యక్ష గృహాణ పాహి భక్తాన్ సుభక్తిప్రియ దీనబన్ధో ॥ ౪౦॥

గృహాణ భో చమ్పకమాలతీని జలపంకజాని స్థలపంకజాని ।
చిత్తేన దత్తాని చ మల్లికాది పుష్పాణి నానావిధవృక్షజాని ॥ ౪౧॥

పుష్పోపరి త్వం మనసా గృహాణ హేరమ్బ మన్దారశమీదలాని ।
మయా సుచిత్తేన చ కల్పితాని హ్యపారకాణి ప్రణవాకృతే తు ॥ ౪౨॥

దూర్వాంకురాన్ వై మనసా ప్రదత్తాంస్త్రిపంచపత్రైర్యుతకాంశ్చ స్నిగ్ధాన ।
గృహాణ విఘ్నేశ్వర సంఖ్యయా త్వం హీనాశ్చ సర్వోపరి వక్రతుణ్డ ॥ ౪౩॥

దశాంగభూతం మనసా మయా తే ధూపం ప్రదత్తం గణరాజ ఢుణ్ఢే ।
గృహాణ సౌరభ్యకరం పరేశ సిద్ధ్యా చ బుద్ధ్యా సహ భక్తపాల ॥ ౪౪॥

దీపం సువర్త్యా యుతమాదరాత్తే దత్తం మయా మానసకం గణేశ ।
గృహాణ నానావిధజం ఘృతాది-తైలాది-సంభూతమమోఘదృష్టే ॥ ౪౫॥

భోజ్యం చ లేహ్యం గణరాజ పేయం చోష్యం చ నానావిధ-షడ్రసాఢ్యమ్ ।
గృహాణ నైవేద్యమథో మయా తే సుకల్పితం పుష్టిపతే మహాత్మన్ ॥ ౪౬॥

సువాసితం భోజనమధ్యభాగే జలం మయా దత్తమథో గృహాణ ।
కమణ్డలుస్థం మనసా గణేశ పిబస్వ విశ్వాదికతృప్తికారిన్ ॥ ౪౭॥

తతః కరోద్వర్తనకం గృహాణ సౌగన్ధ్యుక్తం ముఖమార్జనాయ ।
సువాసితేనైవ సుతీర్థజేన సుకల్పితం నాథ గృహాణ ఢుణ్ఢే ॥ ౪౮॥

పునస్తథాచమ్య సువాసితం చ దత్తం మయా తీర్థజలం పిబస్వ ।
ప్రకల్ప్య విఘ్నేశ తతః పరం తే సమ్ప్రోంఛనం హస్తముఖేకరోమి ॥ ౪౯॥

ద్రాక్షాది-రమ్భాఫల-చూతకాని ఖార్జూర-కార్కన్ధుక-దాడిమాని ।
సుస్వాదయుక్తాని మయా ప్రకల్ప్య గృహాణ దత్తాని ఫలాని ఢుణ్ఢే ॥ ౫౦॥

పునర్జలేనైవ కరాదికం తే సంక్షాలయేఽహం మనసా గణేశ ।
సువాసితం తోయమథో పిబస్వ మయా ప్రదత్తం మనసా పరేశ ॥ ౫౧॥

అష్టాంగయుక్తం గణనాథ దత్తం తామ్బూలకం తే మనసా మయా వై ।
గృహాణ విఘ్నేశ్వర భావయుక్తం సదాసకృత్తుణ్డవిశోధనార్థమ్ ॥ ౫౨॥

తతో మయా కల్పితకే గణేశ మహాసనే రత్నసువర్ణయుక్తే ।
మన్దారకూర్పాసకయుక్త-వస్త్రైరనర్ఘ్య-సంఛాదితకే ప్రసీద ॥ ౫౩॥

తతస్త్వదీయావరణం పరేశ సమ్పూజయేఽహం మనసా యథావత్ ।
నానోపచారైః పరమప్రియైస్తు త్వత్ప్రీతికామార్థమనాథబన్ధో ॥ ౫౪॥

గృహాణ లమ్బోదర దక్షిణాం తే హ్యసంఖ్యభూతాం మనసా ప్రదత్తామ్ ।
సౌవర్ణ-ముద్రాదిక-ముఖ్యభావాం, పాహి ప్రభో విశ్వమిదం గణేశ ॥। ౫౫॥

రాజోపచారాన్ వివిధాన్ గృహాణ హస్త్యశ్వ-ఛత్రాదికమాదరాద్వై ।
చిత్తేన దత్తాన్ గణనాథ ఢుణ్ఢే హ్యపారసఖ్యాన్ స్థిరజంగమాంస్తే ॥ ౫౬॥

దానాయ నానావిధరూపకాంస్తే గృహాణ దత్తాన్ మనసా మయా వై ।
పదార్థభూతాన్ స్థిర-జంగమాంశ్చ హేరమ్బ మాం తారయ మోహభావాత్ ॥ ౫౭॥

మన్దారపుష్పాణి శమీదలాని దూర్వాంకురాంస్తే మనసా దదామి ।
హేరమ్బ లమ్బోదర దీనపాల గృహాణ భక్తం కురు మాం పదే తే ॥ ౫౮॥

తతో హరిద్రామబిరం గులాలం సిందూరకం తే పరికల్పయామి ।
సువాసితం వస్తుసువాసభూతైర్గృహాణ బ్రహ్మేశ్వర-శోభనార్థమ్ ॥ ౫౯॥

తతః శుకాద్యాః శివ-విష్ణుముఖ్యా ఇన్ద్రాదయః శేషముఖాస్తథాఽన్యే ।
మునీన్ద్రకాః సేవకభావయుక్తాః సభాసనస్థం ప్రణమన్తి ఢుణ్ఢిమ్ ॥ ౬౦॥

వామాంగకే శక్తియుతా గణేశం సిద్ధిస్తు నానావిధసిద్ధి భిస్తమ్ ।
అత్యన్తభావేన సుసేవతే తు మాయాస్వరూపా పరమార్థభూతా ॥ ౬౧॥

గణేశ్వర దక్షిణభాగసంస్థా బుద్ధిః కలాభిశ్చ సుబోధికాభిః ।
విద్యాభిరేవం భజతే పరేశా మాయాసు సాంఖ్యప్రదచిత్తరూపా ॥ ౬౨॥

ప్రమోదమోదాదయః పృష్ఠభాగే గణేశ్వరం భావయుతా భజన్తే ।
భక్తేశ్వరా ముద్గలశమ్భుముఖ్యాః శుకాదయస్తం స్మ పురో భజన్తే ॥ ౬౩॥

గన్ధర్వముఖ్యా మధురం జగుశ్చ గణేశగీతం వివిధస్వరూపమ్ ।
నృత్యంకలాయుక్తమథో పురస్తాచ్చక్రుస్తథా హ్యసరసో విచిత్రమ్ ॥ ౬౪॥

ఇత్యాది-నానావిధ-భావయుక్తైః సంసేవితం విఘ్నపతిం భజామి ।
చిత్తేన ధ్యాత్వా తు నిరంజనం వై కరోమి నానావిధదీపయుక్తమ్ ॥ ౬౫॥

చతుర్భుజం పాశధరం గణేశం తథాంకుశం దన్తయుతం తమేవమ్ ।
త్రినేత్రయుక్తం త్వభయంకరం తం మహోదరం చైకరదం గజాస్యమ్ ॥ ౬౬॥

సర్పోపవీతం గజకర్ణధారం విభూతిభిః సేవితపాదపద్యమ్ ।
ధ్యాయే గణేశం వివిధప్రకారైః సుపూజితం శక్తియుతం పరేశమ్ ॥ ౬౭॥

తతో జపం వై మనసా కరోమి స్వమూలమన్త్రస్య విధానయుక్తమ్ ।
అసంఖ్యభూతం గణరాజహస్తే సమర్పయామ్యేవ గృహాణ ఢుణ్ఢే ॥ ౬౮॥

ఆరార్తికా కర్పురకాదిభూతామపారదీపాం ప్రకరోమి పూర్ణామ్ ।
చిత్తేన లమ్బోదర తాం గృహాణ హ్యజ్ఞానధ్వాన్తౌఘహరాం నిజానామ్ ॥ ౬౯॥

వేదేషు వైఘ్నైశ్వరకైః సుమన్త్రైః సుమన్త్రితం పుష్పదలం ప్రభూతమ్ ।
గృహాణ చిత్తీన మయా ప్రదత్తమపారవృత్త్యా త్వథ మన్త్రపుష్పమ్ ॥ ౭౦॥

అపారవృత్యా స్తుతిమేకదన్తం గృహాణ చిత్తేన కృతాం గణేశ ।
యుక్తాం శ్రుతిస్మార్తభవైః పురాణైః సర్వైః పరేశాధిపతే మయా తే ॥ ౭౧॥

ప్రదక్షిణా మానసకల్పితాస్తా గృహాణ లమ్బోదర భావయుక్తాః ।
సంఖ్యావిహీనా వివిధస్వరూపా భక్తాన్ సదా రక్ష భవార్ణవాద్వై ॥ ౭౨॥

నతిం తతో విఘ్నపతే గృహాణ సాష్టాంగకాద్యాం వివిధస్వరూపామ్ ।
సంఖ్యావిహీనాం మనసా కృతాం తే సిద్ధ్యా చ బుద్ధ్యా పరిపాలయాశు ॥ ౭౩॥

న్యూనాతిరిక్తం తు మయా కృతం చేత్తదర్థమన్తే మనసా గృహాణ ।
దూర్వాంకురాన విఘ్నపతే ప్రదత్తాన్ సమ్పూర్ణమేవం కురు పూజనం మే ॥ ౭౪॥

క్షమస్వ విఘ్నాధిపతే మదీయాన్ సదాపరాధాన్ వివిధస్వరూపాన్ ।
భక్తిం మదీయాం సఫలాం కురుష్వ సమ్ప్రార్థయేఽహం మనసా గణేశ ॥ ౭౫॥

తతః ప్రసన్నేన గజానేన దత్తం ప్రసాదం శిరసాఽభివన్ద్య ।
స్వమస్తకే తం పరిధారయామి చిత్తేన విఘ్నేశ్వరమానతోఽస్మి ॥ ౭౬॥

ఉత్థాయ విఘ్నేశ్వర ఏవ తస్మాద్గతస్తతస్త్వన్తరధానశక్త్యా ।
శివాదయస్తం ప్రణిపత్య సర్వే గతాః సుచిత్తేన చ చిన్తయామి ॥ ౭౭॥

సర్వాన్నమస్కృత్య తతోఽహమేవ భజామి చిత్తేన గణాధిపం తమ్ ।
స్వస్థానమాగత్య మహానుభావైర్భక్తైర్గణేశస్య చ ఖేలయామి ॥ ౭౮॥

ఏవం త్రికాలేషు గణాధిపం తం చిత్తేన నిత్యం పరిపూజయామి ।
తేనైవ తుష్టః ప్రదదాతు భావం విఘ్నేశ్వరో భక్తిమయం తు మహ్యమ్ ॥ ౭౯॥

గణేశపాదోదకపానకం చ ఉచ్ఛిష్టగంధస్య సులేపన తు ।
నిర్మాల్య-సన్ధారణకం సుభోజ్యం లమ్బోదరస్యాస్తు హి భుక్తశేషమ్ ॥ ౮౦॥

యం యం కరోమ్యేవ తదేవ దీక్షా గణేశ్వరస్యాస్తు సదా గణేశ ।
ప్రసీద నిత్యం తవపాదభక్తం కురుష్వ మాం బ్రహ్మపతే దయాలో ॥ ౮౧॥

తతస్తు శయ్యాం పరికల్పయామి మన్దార-కూర్పాసక-వస్త్రయుక్తామ్ ।
సువాస-పుష్పాదిభిరర్చితాం తే గృహాణ నిద్రాం కురు విఘ్నరాజ ॥ ౮౨॥

సిద్ధ్యా చ బుద్ధ్యా సహితం గణేశ సునిద్రితం వీక్ష్య తథాఽహమేవ ।
గత్వా స్వవాసం చ కరోమి నిద్రాం ధ్యాత్వా హృది బ్రహ్మపతిం తదీయః ॥ ౮౩॥

ఏతాదృశం సౌఖ్యమమోఘశక్తే దేహి ప్రభో మానసజం గణేశ ।
మహ్యం చ తేనైవ కృతార్థరూపో భవామి భక్త్యమృతలాలసోఽహమ్ ॥ ౮౪॥

గార్గ్య ఉవాచ ॥

ఏవం నిత్యం మహారాజ గృత్సమాదో మహాయశాః ।
చకార మానసీం పూజాం యోగీన్ద్రాణాం గురుః స్వయమ్ ॥ ౮౫॥

య ఏతాం మానసీం పూజాం కరిష్యతి నరోత్తమః ।
పఠిష్యతి సదా సోఽపి గాణపత్యో భవిష్యతి ॥ ౮౬॥

శ్రావయిష్యతి యో మర్త్యః శ్రోష్యతే భావసంయుతః ।
స క్రమేణ మహీపాల బ్రహ్మభూతో భవిష్యతి ॥ ౮౭॥

యద్యదిచ్ఛతి తత్తద్వై సఫలం తస్య జాయతే ।
అన్తే స్వానన్దగః సోఽపి యోగివన్ద్యో భవిష్యతి ॥





All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics