గణేశ మంత్రస్తోత్రం (ముద్గల పురాణం) ganesha Mantra stotram

గణేశ మంత్రస్తోత్రం (ముద్గల పురాణం)

గణేశ మంత్రస్తోత్రం (ముద్గల పురాణం) ganesha Mantra stotram

 ఉద్దాలక ఉవాచ ।
శృణు పుత్ర మహాభాగ యోగశాన్తిప్రదాయకమ్ ।
యేన త్వం సర్వయోగజ్ఞో బ్రహ్మభూతో భవిష్యసి  ॥ ౧॥

చిత్తం పఞ్చవిధం ప్రోక్తం క్షిప్తం మూఢం మహామతే ।
విక్షిప్తం చ తథైకాగ్రం నిరోధం భూమిసజ్ఞకమ్ ॥ ౨॥

తత్ర ప్రకాశకర్తాఽసౌ చిన్తామణిహృది స్థితః  ।
సాక్షాద్యోగేశ యోగేజ్ఞైర్లభ్యతే భూమినాశనాత్ ॥ ౩॥

చిత్తరూపా స్వయంబుద్ధిశ్చిత్తభ్రాన్తికరీ మతా ।
సిద్ధిర్మాయా గణేశస్య మాయాఖేలక ఉచ్యతే ॥ ౪॥

అతో గణేశమన్త్రేణ గణేశం భజ పుత్రక ।
తేన త్వం బ్రహ్మభూతస్తం శన్తియోగమవాపస్యసి ॥ ౫॥

ఇత్యుక్త్వా గణరాజస్య దదౌ మన్త్రం తథారుణిః ।
ఏకాక్షరం స్వపుత్రాయ ధ్యనాదిభ్యః సుసంయుతమ్ ॥ ౬॥

తేన తం సాధయతి స్మ గణేశం సర్వసిద్ధిదమ్ ।
క్రమేణ శాన్తిమాపన్నో యోగివన్ద్యోఽభవత్తతః ॥ ౭॥

ఇతి ముద్గలపురాణోక్తం గణేశమన్త్రస్తోత్రం సమాప్తమ్ 



All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

Sri venkateshwara suprabatam with Telugu lyrics and meaning శ్రీవేంకటేశ్వర సుప్రభాతం విత్ మీనీంగ్

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics