గణేశ స్తవం అథవా గణేశాష్టకం (రుద్ర యామాళ తంత్రే) ganesha stavam Rudra yamala tantra

గణేశ స్తవం అథవా గణేశాష్టకం (రుద్ర యామాళ తంత్రే)

  • గణేశ స్తవం అథవా గణేశాష్టకం (రుద్ర యామాళ తంత్రే) ganesha stavam Rudra yamala tantra


 శ్రీగణేశాయ నమః । శ్రీభగవానువాచ ।
గణేశస్య స్తవం వక్ష్యే కలౌ ఝటితి సిద్ధిదమ్ ।
న న్యాసో న చ సంస్కారో న హోమో న చ తర్పణమ్ ॥ ౧॥

న మార్జనం చ పఞ్చాశత్సహస్రజపమాత్రతః ।
సిద్ధ్యత్యర్చనతః పఞ్చశత-బ్రాహ్మణభోజనాత్ ॥ ౨॥

అస్య శ్రీగణేశస్తవరాజమన్త్రస్య భగవాన్ సదాశివ ఋషిః,
అనుష్టుప్ ఛన్దః, శ్రీమహాగణపతిర్దేవతా,
శ్రీమహాగణపతిప్రీత్యర్థే జపే వినియోగః ।

వినాయకైక-భావనా-సమర్చనా-సమర్పితం
ప్రమోదకైః ప్రమోదకైః ప్రమోద-మోద-మోదకమ్ ।
యదర్పితం సదర్పితం నవాన్నధాన్యనిర్మితం
న కణ్డితం న ఖణ్డితం న ఖణ్డమణ్డనం కృతమ్ ॥ ౧॥

సజాతికృద్-విజాతికృత-స్వనిష్ఠభేదవర్జితం
నిరఞ్జనం చ నిర్గుణం నిరాకృతిం హ్యనిష్క్రియమ్
సదాత్మకం చిదాత్మకం సుఖాత్మకం పరం పదం
భజామి తం గజాననం స్వమాయయాత్తవిగ్రహమ్ ॥౨।
గణాధిప! త్వమష్టమూర్తిరీశసూనురీశ్వర-
స్త్వమమ్బరం చ శమ్బరం ధనఞ్జయః ప్రభఞ్జనః ।
త్వమేవం దీక్షితః క్షితిర్నిశాకరః ప్రభాకర-
శ్చరాఽచర-ప్రచార-హేతురన్తరాయ-శాన్తికృత్ ॥ ౩॥

అనేకదం తమాల-నీలమేకదన్త-సున్దరం
గజాననం నమోఽగజాననాఽమృతాబ్ధి-చన్దిరమ్ ।
సమస్త-వేదవాదసత్కలా-కలాప-మన్దిరం
మహాన్తరాయ-కృత్తమోఽర్కమాశ్రితోఽన్దరూం పరమ్ ॥ ౪॥

సరత్నహేమ-ఘణ్టికా-నినాద-నుపురస్వనై-
మృదఙ్గ-తాలనాద-భేదసాధనానురూపతః ।
ధిమి-ద్ధిమి-త్తథోంగ-థోఙ్గ-థైయి-థైయిశబ్దతో
వినాయకః శశాఙ్కశేఖరః ప్రహృష్య నృత్యతి ॥ ౫॥

సదా నమామి నాయకైకనాయకం వినాయకం
కలాకలాప-కల్పనా-నిదానమాదిపరూషమ్ ।
గణేశ్వరం గుణేశ్వరం మహేశ్వరాత్మసమ్భవం
స్వపాదపద్మ-సేవినా-మపార-వైభవప్రదమ్ ॥ ౬॥

భజే ప్రచణ్డ-తున్దిలం సదన్దశూకభూషణం
సనన్దనాది-వన్దితం సమస్త-సిద్ధసేవితమ్ ।
సురాఽసురౌఘయోః సదా జయప్రదం భయప్రదం
సమస్తవిఘ్న-ఘాతినం స్వభక్త-పక్షపాతినమ్ ॥ ౭॥

కరామ్బుజాత-కఙ్కణః పదాబ్జ-కిఙ్కిణోగణో
గణేశ్వరో గుణార్ణవః ఫణీశ్వరాఙ్గభూషణః ।
జగత్త్రయాన్తరాయ-శాన్తికారకోఽస్తు తారకో
భవార్ణవస్థ-ఘోరదుర్గహా చిదేకవిగ్రహః ॥ ౮॥

యో భక్తిప్రవణశ్చరా-ఽచర-గురోః స్తోత్రం గణేశాష్టకం
శుద్ధః సంయతచేతసా యది పఠేన్నిత్యం త్రిసన్ధ్యం పుమాన్ ।
తస్య శ్రీరతులా స్వసిద్ధి-సహితా శ్రీశారదా సర్వదా
స్యాతాం తత్పరిచారికే కిల తదా కాః కామనానాం కథాః ॥ ౯॥

॥ ఇతి శ్రీరుద్రయామలోక్తో గణేశస్తవరాజః సమ్పూర్ణః ॥





All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics