శ్రీకృష్ణ కృత గణేశనామాష్టక స్తోత్రం (బ్రహ్మణ్డ పురాణం) ganesha stotram srikrishna krutham

శ్రీకృష్ణ కృత గణేశనామాష్టక స్తోత్రం (బ్రహ్మణ్డ పురాణం)

శ్రీకృష్ణ కృత గణేశనామాష్టక స్తోత్రం (బ్రహ్మణ్డ పురాణం) ganesha stotram srikrishna krutham

 శ్రీకృష్ణ ఉవాచ -
శ్రుణు దేవి మహాభాగే వేదోక్తం వచనం మమ ।
యచ్ఛ్రుత్వా హర్షితా నూనం భవిష్యసి న సంశయః ।
వినాయకస్తే తనయో మహాత్మా మహతాం మహాన్ ॥

యం కామః క్రోధ ఉద్వేగో భయం నావిశతే కదా ।
వేదస్మృతిపురాణేషు సంహితాసు చ భామిని ॥

నామాన్యస్యోపదిష్టాని సుపుణ్యాని మహాత్మభిః ।
యాని తాని ప్రవక్ష్యామి నిఖిలాఘహరాణి చ ॥

ప్రమథానాం గణా యై చ నానారూపా మహాబలాః ।
తేషామీశస్త్వయం యస్మాద్గణేశస్తేన కీర్త్తితః ॥ ౧॥ గణేశః

భూతాని చ భవిష్యాణి వర్తమానాని యాని చ ।
బ్రహ్మాణ్డాన్యఖిలాన్యేవ యస్మింల్లమ్బోదరః స తు ॥ ౨॥ లమ్బోదరః

యః శిరో దేవయోగేన ఛిన్నం సంయోజితం పునః ।
గజస్య శిరసా దేవి తేన ప్రోక్తో గజాననః ॥ ౩॥ గజానన

చతుర్థ్యాముదితశ్చన్ద్రో దర్భిణా శప్త ఆతురః ।
అనేన విధృతో భాలే భాలచన్ద్రస్తతః స్మృతః ॥ ౪॥ తతోఽభవత్ భాలచన్ద్రః

శప్తః పురా సప్తభిస్తు మునిభిః సఙ్క్షయం గతః ।
జాతవేదా దీపితోఽభూద్యేనాసౌ శూర్పకర్ణకః ॥ ౫॥ శూర్పకర్ణః

పురా దేవాసురే యుద్ధే పూజితో దివిషద్గణైః ।
విఘ్నం నివారయామాస విఘ్ననాశస్తతః స్మృతః ॥ ౬॥ విఘ్ననాశః

అద్యాయం దేవి రామేణ కుఠారేణ నిపాత్య చ ।
దశనం దైవతో భద్రే హ్యేకదన్తః కృతోఽమునా ॥ ౭॥ ఏకదన్తః

భవిష్యత్యథ పర్యాయే బ్రహ్మణో హరవల్లభః ।
వక్రీభవిష్యత్తుణ్డత్వాద్వక్రతుణ్డః స్మృతో బుధైః ॥ ౮॥ వక్రతుణ్డః

ఏవం తవాస్య పుత్రస్య సన్తి నామాని పార్వతీ ।
స్మరణాత్పాపహారీణి త్రికాలానుగతాన్యపి ॥ ౯॥

అస్మాత్త్రయోదశీకల్పాత్పూర్వస్మిన్దశమీభవే ।
మయాస్మై తు వరో దత్తః సర్గదేవాగ్రపూజనే ॥ ౧౦॥

జాతకర్మాదిసంస్కారే గర్భాధానాదికేఽపి చ ।
యాత్రాయాం చ వణిజ్యాదౌ యుద్ధే దేవార్చనే శుభే ॥ ౧౧॥

సఙ్కష్టే కామ్యసిద్‍ధ్యర్థం పూజయేద్యో గజాననమ్ ।
తస్య సర్వాణి కార్యాణి సిద్‍ధ్యన్త్యేవ న సంశయః ॥ ౧౨॥

ఇతి శ్రీబ్రహ్మాణ్డే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యభాగే తృతీయ
ఉపోద్ధాతపాదే భార్గవచరితే ద్విచత్వారింశత్తమోఽధ్యాయాన్తర్గతం
శ్రీకృష్ణప్రోక్తం శ్రీగణేశనామాష్టకస్తోత్రం సమ్పూర్ణమ్ ॥ ౪౨॥



All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics