Sri venkateshwara ashtottara Shatanama stotra శ్రీవేంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రం (సనత్కుమార సంహిత)

శ్రీవేంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రం (సనత్కుమార సంహిత)

Sri venkateshwara ashtottara Shatanama stotra శ్రీవేంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రం (సనత్కుమార సంహిత)


 ॥ సిద్ధాః ఊచుః॥

భగవన్ వేఙ్కటేశస్య నామ్నామష్టోత్తరం శతమ్ ।
అనుబ్రూహి దయాసిన్ధో క్షిప్రసిద్ధిప్రదం నృణామ్ ॥ ౧॥

 ॥ నారద ఉవాచ॥

సావధానేన మనసా శృన్వన్తు తదిదం శుభమ్ ।
జప్తం వైఖానసైః పూర్వం సర్వసౌభాగ్యవర్ధనమ్ ॥ ౨॥

ఓఙ్కారపరమార్థశ్చ నరనారాయణాత్మకః ।
మోక్షలక్ష్మీప్రాణకాన్తో వేఙ్కటాచలనాయకః ॥ ౩॥

కరుణాపూర్ణహృదయః టేఙ్కారజపసౌఖ్యదః ।
శాస్త్రప్రమాణగమ్యశ్చ యమాద్యష్టాఙ్గగోచరః ॥ ౪॥

భక్తలోకైకవరదో వరేణ్యో భయనాశనః ।
యజమానస్వరూపశ్చ హస్తన్యస్తసుదర్శనః ॥ ౫॥

రమావతారమఙ్గేశో ణాకారజపసుప్రియః ।
యజ్ఞేశో గతిదాతా చ జగతీవల్లభో వరః ॥ ౬॥

రక్షస్సన్దోహసంహర్త్రా వర్చస్వీ రఘుపుఙ్గవః ।
దానధర్మపరో యాజీ ఘనశ్యామలవిగ్రః ॥ ౭॥

హరాదిసర్వదేవేడ్యో రామో యదుకులాగ్రణీః ।
శ్రీనివాసో మహాత్మా చ తేజస్వీ తత్త్వసన్నిధిః ॥ ౮॥

త్వమర్థలక్ష్యరూపశ్చ రూపవాన్ పావనో యశః ।
సర్వేశో కమలాకాన్తో లక్ష్మీసల్లాపసమ్ముఖః ॥ ౯॥

చతుర్ముఖప్రతిష్టాతా రాజరాజవరప్రదః ।
చతుర్వేదశిరోరత్నం రమణో నిత్యవైభవః ॥ ౧౦॥

దాసవర్గపరిత్రాతా నారదాదిమునిస్తుతః ।
యాదవాచలవాసీ చ ఖిద్యద్భక్తార్తిభఞ్జనః ॥ ౧౧॥

లక్ష్మీప్రసాదకో విష్ణుః దేవేశో రమ్యవిగ్రః ।
మాధవో లోకనాథశ్చ లాలితాఖిలసేవకః ॥ ౧౨॥

యక్షగన్ధర్వవరదః కుమారో మాతృకార్చితః ।
రటద్పాలకపోషీ చ శేషశైలకృతస్థలః ॥ ౧౩॥

షాడ్గుణ్యపరిపూర్ణశ్చ ద్వైతదోషనివారణః ।
తిర్యగ్జన్త్వర్చితాఙ్ఘ్రిశ్చ నేత్రానన్దోత్సవః ॥ ౧౪॥

ద్వాదశోత్తమలీలశ్చ దరిద్రజనరక్షకః ।
శత్రుకృత్యాదిభీతిఘ్నో భుజఙ్గశయనప్రియః ॥ ౧౫॥

జాగ్రద్రహస్యావాసశ్చ యః శిష్టపరిపాలకః ।
వరేణ్యః పూర్ణబోధశ్చ జన్మసంసారభేషజమ్ ॥ ౧౬॥

కార్తికేయవపుర్ధారీ యతిశేఖరభావితః ।
నరకాదిభయధ్వంసీ రథోత్సవకలాధరః ॥ ౧౭॥

లోకార్చాముఖ్యమూర్తిశ్చ కేశవాద్యవతారవాన్ ।
శాస్త్రశ్రుతానన్తలీలో యమశిక్షానిబర్హణః ॥ ౧౮॥

మానసంరక్షణపరః ఇరిణాఙ్కురధాన్యదః ।
నేత్రహీనాక్షిదాయీ చ మతిహీనమతిప్రదః ॥ ౧౯॥

హిరణ్యదానగ్రాహీ చ మోహజాలనికృన్తనః ।
దధిలాజాక్షతార్చ్యశ్చ యాతుధానవినాశనః ॥ ౨౦॥

యజుర్వేదశిఖాగమ్యో వేఙ్కటో దక్షిణాస్థితః ।
సారపుష్కరణీతీరే రాత్రౌదేవగణార్చితః ॥ ౨౧॥

యత్నవత్ఫలధాతా శ్రీఞ్జపాద్ధనవృద్ధికృత్ ।
క్లీఙ్కారజాపీ కామ్యార్థప్రదానదయాన్తరః ॥ ౨౨॥

స్వసర్వసిద్ధిసన్ధాతా నమస్కర్తురభీష్టదః ।
మోహితాఖిలలోకశ్చ నానారూపవ్యవస్థితః ॥ ౨౩॥

రాజీవలోచనో యజ్ఞవరాహో గణవేఙ్కటః ।
తేజోరాశీక్షణస్స్వామీ హార్దావిద్యాదివారణః ॥ ౨౪॥

ఇతి శ్రీవేఙ్కటేశస్య నామ్నామష్టోత్తరం శతమ్ ।
ప్రాతఃప్రాతస్సముత్తాయ యః పటేద్భక్తిమాన్నరః ॥ ౨౫॥

సర్వేష్టార్థానవాప్నోతి వేఙ్కతేశప్రసాదతః ॥ ౨౬॥

॥ ఇతి శ్రీసనత్కుమారసంహితాన్తర్గతం
శ్రీవేఙ్కటేశాష్టోత్తరశతనామస్తోత్రం సమ్పూర్ణమ్॥

All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics