Sri venkateshwara ashtottara Shatanama stotram శ్రీవేంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రం (బ్రహ్మండ పురాణం)
శ్రీవేంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రం (బ్రహ్మండ పురాణం)
శ్రీ వేఙ్కటేశః శ్రీనివాసో లక్ష్మీపతిరనామయః
అమృతాంశో జగద్వన్ద్యోగోవిన్దశ్శాశ్వతః ప్రభుం
శేషాద్రి నిలయో దేవః కేశవో మధుసూదనః ।
అమృతోమాధవః కృష్ణం శ్రీహరిర్జ్ఞానపఞ్జర ॥ ౧॥
శ్రీ వత్సవక్షసర్వేశో గోపాలః పురుషోత్తమః ।
గోపీశ్వరః పరఞ్జ్యోతిర్వైకుణ్ఠ పతిరవ్యయః ॥ ౨॥
సుధాతనర్యాదవేన్ద్రో నిత్యయౌవనరూపవాన్ ।
చతుర్వేదాత్మకో విష్ణు రచ్యుతః పద్మినీప్రియః ॥ ౩॥
ధరాపతిస్సురపతిర్నిర్మలో దేవపూజితః ।
చతుర్భుజ శ్చక్రధర స్త్రిధామా త్రిగుణాశ్రయః ॥ ౪॥
నిర్వికల్పో నిష్కళఙ్కో నిరాన్తకో నిరఞ్జనః ।
నిరాభాసో నిత్యతృప్తో నిర్గుణోనిరుపద్రవః ॥ ౫॥
గదాధర శార్ఙ్గపాణిర్నన్దకీ శఙ్ఖధారకః ।
అనేకమూర్తిరవ్యక్తః కటిహస్తో వరప్రదః ॥ ౬॥
అనేకాత్మా దీనబన్ధురార్తలోకాభయప్రదః ।
ఆకాశరాజవరదో యోగిహృత్పద్మ మన్దిరః ॥ ౭॥
దామోదరో జగత్పాలః పాపఘ్నోభక్తవత్సలః ।
త్రివిక్రమశింశుమారో జటామకుటశోభితః ॥ ౮॥
శఙ్ఖమధ్యోల్లసన్మఞ్జూకిఙ్కిణ్యాధ్యకరన్దకః ।
నీలమేఘశ్యామతనుర్బిల్వపత్రార్చన ప్రియః ॥ ౯॥
జగద్వ్యాపీ జగత్కర్తా జగత్సాక్షీ జగత్పతిః ।
చిన్తితార్థప్రదో జిష్ణుర్దాశరథే దశరూపవాన్ ॥ ౧౦॥
దేవకీనన్దన శౌరి హయగ్రీవో జనార్ధనః ।
కన్యాశ్రవణతారేజ్య పీతామ్బరోనఘః ॥ ౧౧॥
వనమాలీపద్మనాభ మృగయాసక్త మానసః ।
అశ్వారూఢం ఖడ్గధారీధనార్జన సముత్సుకః ॥ ౧౨॥
ఘనసారసన్మధ్యకస్తూరీతిలకోజ్జ్వలః ।
సచ్చిదానన్దరూపశ్చ జగన్మఙ్గళదాయకః ॥ ౧౩॥
యజ్ఞరూపో యజ్ఞభోక్తా చిన్మయః పరమేశ్వరః ।
పరమార్థప్రద శ్శాన్తశ్శ్రీమాన్ దోర్ధణ్డ విక్రమః ॥ ౧౪॥
పరాత్పరః పరబ్రహ్మా శ్రీవిభుర్జగదీశ్వరః ।
ఏవం శ్రీ వేఙ్కటేశస్యనామ్నాం అష్టోత్తరం శతమ్ ॥ ౧౫॥
పఠ్యతాం శృణ్వతాం భక్త్యా సర్వాభీష్ట ప్రదం శుభమ్ ।
॥ ఇతి శ్రీ బ్రహ్మాణ్డ పురాణానాన్తర్గత
శ్రీ వేఙ్కటేశ్వరాష్టోత్తర శతనామ స్తోత్రం సమాప్తమ్ ॥
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment